ఈ వారపు వ్యాసం/2022 25వ వారం

వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్), చైనీయుల-నియంత్రణలో ఉన్న భూభాగాన్ని, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ.

వాస్తవాధీన రేఖ
ఈ వారపు వ్యాసం/2022 25వ వారం

దీన్ని వాస్తవ నియంత్రణ రేఖ అని కూడా అంటారు. పేరులో బాగా దగ్గరి పోలిక ఉండి, దీనితో సంబంధం లేని మరొక రేఖ నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్). ఇది భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రేఖ. ఈ రెండు రేఖలూ అవిభక్త జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లేదా ఒకప్పటి జమ్మూ కాశ్మీరు సంస్థానం గుండానే పోతాయి. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే మాటను 1959 లో జౌఎన్‌లై, జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో ఉపయోగించాడని చెబుతారు. 1962 భారత చైనా యుద్ధం తరువాత ఏర్పాటు చేసుకున్న రేఖకు ఈ పేరు పెట్టారు. ఇది భారత చైనా సరిహద్దు వివాదంలో భాగం. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు. సంకుచితార్థ్గంలో చూస్తే, ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు, చైనీయుల టిబెట్ స్వాధికార ప్రాంతానికీ మధ్య సరిహద్దుగా మాత్రమే సూచిస్తుంది. ఆ అర్థంలో, ఈ వాస్తవాధీన రేఖ, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న వివాదాస్పద మెక్‌మహాన్ రేఖ, మధ్యలో ఏ వివాదమూ లేని ఒక చిన్న విభాగం -ఈ మూడూ కలిసి రెండు దేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. విస్తృతార్థంలో చూస్తే దీన్ని, పశ్చిమ నియంత్రణ రేఖ, తూర్పు నియంత్రణ రేఖ - రెండింటినీ సూచించడానికి ఉపయోగించవచ్చు. ఈ అర్థంలో దీన్ని భారతదేశం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల మధ్య సరిహద్దు అని చెప్పుకోవచ్చు.
(ఇంకా…)

Tags:

వాస్తవాధీన రేఖ

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ తపాలా వ్యవస్థతెలుగు పద్యముటమాటోతెలుగు భాష చరిత్రనానార్థాలుడామన్శ్రీశ్రీవెంట్రుకనువ్వు వస్తావనిశ్రీ కృష్ణదేవ రాయలుజవాహర్ లాల్ నెహ్రూభారత జాతీయగీతంభరణి నక్షత్రముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముప్రియురాలు పిలిచిందికర్ణాటకహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితారఘుపతి రాఘవ రాజారామ్అక్క మహాదేవిగుంటకలగరఅధిక ఉమ్మనీరుసుమతీ శతకముమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసింహంశాంతిస్వరూప్బ్రాహ్మణులురజాకార్ఘిల్లివినోద్ కాంబ్లీభారతదేశ ప్రధానమంత్రిభారత రాజ్యాంగంపూజా హెగ్డేరమ్యకృష్ణమదన్ మోహన్ మాలవ్యాకరోనా వైరస్ 2019భారత ప్రధానమంత్రుల జాబితారక్తనాళాలువిశ్వనాథ సత్యనారాయణసెక్యులరిజందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోపొంగూరు నారాయణగౌతమ బుద్ధుడుతెలుగు సినిమాలు 2024భారత రాజ్యాంగ ఆధికరణలుచోళ సామ్రాజ్యంసిమ్రాన్తులారాశిరవితేజసోంపుఆర్టికల్ 370 రద్దుఆంధ్రప్రదేశ్చదరంగం (ఆట)సెక్స్ (అయోమయ నివృత్తి)కల్వకుంట్ల చంద్రశేఖరరావుదిల్ రాజువిశ్వామిత్రుడుసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంజ్ఞానపీఠ పురస్కారంమిథునరాశిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతెలుగు అక్షరాలువృషభరాశిమేషరాశిరమణ మహర్షితెలుగు సంవత్సరాలురంజాన్పి.వెంక‌ట్రామి రెడ్డినిర్వహణరుతురాజ్ గైక్వాడ్రోహిణి నక్షత్రంగోదావరిసుడిగాలి సుధీర్తెలుగు సినిమాలు 2022వై.యస్.అవినాష్‌రెడ్డిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా🡆 More