ఈ వారపు వ్యాసం/2022 02వ వారం

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది.

ఓజోన్ క్షీణత
ఈ వారపు వ్యాసం/2022 02వ వారం

ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటన లున్నాయి: భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం ఒకటి, వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల రెండోది. ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. "ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది.
(ఇంకా…)

Tags:

ఓజోన్ క్షీణత

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సంవత్సరాలువిష్ణు సహస్రనామ స్తోత్రముమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంహస్తప్రయోగంతులారాశిమమితా బైజుఘట్టమనేని మహేశ్ ‌బాబుఆవర్తన పట్టికతెలుగు సినిమాలు డ, ఢశ్రీలీల (నటి)కాలేయంమొదటి పేజీపూజా హెగ్డేస్త్రీరోహిత్ శర్మచంపకమాలయుద్ధకాండపూర్వాభాద్ర నక్షత్రముఅమెరికా రాజ్యాంగంతెలుగుదేశం పార్టీశ్రీ కృష్ణుడుచతుర్వేదాలుశ్రీశ్రీవిటమిన్ బీ12మహాత్మా గాంధీకాగిత వెంకట్రావుచిత్త నక్షత్రముసుభాష్ చంద్రబోస్మడమ నొప్పిఏప్రిల్ 19రెండవ ప్రపంచ యుద్ధంయముడువేమిరెడ్డి ప్రభాకరరెడ్డితూర్పు చాళుక్యులుభారతదేశంచాకలిరుహానీ శర్మఆల్బర్ట్ ఐన్‌స్టీన్భారత రాజ్యాంగ పరిషత్తెలుగు సినిమాలు 2024అర్జునుడుసోరియాసిస్మాదిగమాల (కులం)పెళ్ళితిథిమహేంద్రసింగ్ ధోనివరదఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ట్విట్టర్పూర్వాషాఢ నక్షత్రమువిశాల్ కృష్ణచేతబడిఉస్మానియా విశ్వవిద్యాలయందశరథుడుమంగళసూత్రంశతభిష నక్షత్రముతీన్మార్ సావిత్రి (జ్యోతి)బ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుటి. రాజాసింగ్ లోథ్స్వలింగ సంపర్కంభారత జాతీయ కాంగ్రెస్వేసవి కాలంసూర్య నమస్కారాలురామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ఒడ్డెరరామ్ చ​రణ్ తేజఅల్లు అర్జున్భారతదేశంలో విద్యభాగ్యశ్రీ బోర్సేఉత్తరాభాద్ర నక్షత్రముబీమాశివ పురాణం🡆 More