వికీకోట్

వికీకోట్ అనగా వికీవ్యాఖ్య వికీమీడియా ఫౌండేషను ఆధ్వర్యములో మీడియావికీ సాఫ్టువేరుతో నడిచే వికీ ఆధారిత ప్రాజెక్టు కుటుంబములో ఒక ప్రాజెక్టు.

డేనియల్ ఆల్స్టన్ ఆలోచనను బ్రయన్ విబ్బర్ కార్యాచరణలో పెట్టగా రూపొందిన ఈ ప్రాజెక్టు లక్ష్యం సమిష్టి సమన్వయ కృషితో వివిధ ప్రముఖ వ్యక్తులు, పుస్తకాలు, సామెతలనుండి సేకరించిన వ్యాఖ్యలకు విస్తృత వనరును తయారుచేసి వాటికి సంబంధించిన వివరాలు పొందుపరచడం. అంతర్జాలంలో అనేక అన్లైన్ వ్యాఖ్యల సేకరణలు ఉన్నప్పటికీ సందర్శకులకు సేకరణ ప్రక్రియలో పాలుపంచుకొనే అవకాశము ఇస్తున్న అతికొద్ది వాటిల్లో వికీవ్యాఖ్య ఒకటిగా విశిష్ఠత సంపాదించుకొన్నది.

వికీకోట్
ఆంగ్ల వికీవ్యాఖ్య (వికీకోట్) యొక్క లఘుచిత్రము

చరిత్ర

వికీకోట్ జూన్ 23, 2003లో ఉద్భవించింది. 2003 ప్రారంభంనుంచి వికీకోట్‌ల వృద్ధి వ్యాస సృష్టి, మైలురాళ్ళు వికీస్టాట్స్ నుండి తీసుకోబడ్డాయి.

  • 27 జూన్ 2003: వోలోఫ్ లాంగ్వేజ్ వికీపీడియా (wo.wikipedia.org)లో తాత్కాలికంగా ఉంచారు.
  • 10 జూలై 2003: సొంత సబ్ డొమైన్ సృష్టించబడింది (quote.wikipedia.org). వికీపీడియా సర్వర్ లో ఉంచారు.
  • 25 ఆగస్టు 2003: స్వంత డొమైన్ సృష్టించబడింది (wikiquote.org).
  • 17 జూలై 2004: కొత్త భాషలు జోడించబడ్డాయి.
  • 13 నవంబర్ 2004: ఇంగ్లీష్ ఎడిషన్ 2,000 పేజీలకు చేరుకుంది.
  • నవంబర్ 2004: 24 భాషలకు చేరుకుంటుంది.
  • మార్చి 2005: మొత్తం 10,000 పేజీలకు చేరుకుంది. ఇంగ్లీష్ ఎడిషన్ దాదాపు 3,000 పేజీలను కలిగి ఉంది.
  • జూన్ 2005: ఒక క్లాసికల్ (లాటిన్), ఒక కృత్రిమ (ఎస్పరాంటో)తో సహా 34 భాషలకు చేరుకుంటుంది
  • 4 నవంబర్ 2005: ఆంగ్ల వికీకోట్ 5,000 పేజీలకు చేరుకుంది.
  • ఏప్రిల్ 2006: చట్టపరమైన కారణాల వల్ల ఫ్రెంచ్ వికీకోట్ తీసివేశారు.
  • 4 డిసెంబర్ 2006: ఫ్రెంచ్ వికీకోట్ పునఃప్రారంభించారు..
  • 7 మే 2007: ఆంగ్ల వికీకోట్ 10,000 పేజీలకు చేరుకుంది.
  • జూలై 2007: 40 భాషలకు చేరుకుంది.
  • ఫిబ్రవరి 2010: అన్ని భాషల్లో మొత్తం 100,000 కథనాలకు చేరుకుంది.
  • మే 2016: అన్ని భాషల్లో మొత్తం 200,000 కథనాలకు చేరుకుంది.
  • జనవరి 2018: పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థల మధ్య జాతీయ భాగస్వామ్యాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టబడింది (ఇటలీ)
  • జనవరి, 2019 నాటికి, వికీకోట్ ప్రాజెక్ట్ మొత్తం 800,000 వ్యాసాలకు చేరింది. ఆంగ్ల వికీకోట్‌తో సహా 28 ప్రాజెక్ట్‌లలో 1,000 కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి: ఉదా: పోలిష్ వికీకోట్‌లో 24,600, ఇంగ్లీష్ 46,300, ఇటాలియన్ 48,800. రష్యన్ లో 14,400 వ్యాసాలు ఉన్నాయి.
  • నవంబర్ 18, 2019 క్రొయేషియన్ వికీకోట్ 2,000 వ్యాసాలకు చేరుకుంది.
  • డిసెంబర్ 6, 2020 నాటికి హీబ్రూ వికీకోట్ లో 5,000 వ్యాసాలున్నాయి
  • ఫిబ్రవరి 1, 2021 డచ్ వికీకోట్ 1,000 వ్యాసాల మైలు రాయికి చేరింది
  • ఆగస్టు 26, 2021 తేదీకి ఉర్దూ వికీకోట్ లో 500 వ్యాసాలు చేరాయి
  • జనవరి 15, 2022 జపనీస్ వికీకోట్ 1,000 వ్యాసాలున్నాయి
  • జూలై 2, 2022 సఖా వికీకోట్ 1,000 వ్యాసాల కు చేరింది
  • అక్టోబర్ 10, 2022 న నాలుగు కొత్త వికీకోట్‌లు సృష్టించబడ్డాయి
    • సెంట్రల్ బికోల్ వికీకోట్
    • బెంగాలీ వికీకోట్
    • ఇగ్బో వికీకోట్
    • తగలోగ్ వికీకోట్
  • అక్టోబర్ 18, 2022 నాటికి ఎస్పరాంటో వికీకోట్ కు 5,000 వ్యాసాలు చేరాయి.
  • డిసెంబర్ 3, 2022కు పోర్చుగీస్ వికీకోట్ 10,000 వ్యాసాలు సేకరించింది
  • ఆగస్టు 23, 2023 నాటికీ అస్సామీ వికీకోట్ కు 500 వ్యాసాలు ఏర్పడ్డాయి
  • అక్టోబర్ 12, 2023 తేదీకి థాయ్ వికీకోట్ 100 వ్యాసాలు సేకరించింది.

తాజా గణాంకాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

వికీకోట్ చరిత్రవికీకోట్ తాజా గణాంకాలువికీకోట్ ఇవి కూడా చూడండివికీకోట్ మూలాలువికీకోట్wikiquote:మీడియావికీవికీవికీమీడియా ఫౌండేషన్

🔥 Trending searches on Wiki తెలుగు:

రష్మికా మందన్నఇంటి పేర్లుఇజ్రాయిల్పద్మశాలీలుజ్యేష్ట నక్షత్రంమర్రిరెడ్డిచిత్త నక్షత్రముప్రజా రాజ్యం పార్టీమతీషా పతిరనానాగ్ అశ్విన్వినుకొండపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు సినిమాల జాబితాకీర్తి సురేష్ఓటురాజశేఖర్ (నటుడు)హలో బ్రదర్అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుసంతోష్ యాదవ్సంధ్యావందనంసాహిత్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవావిలిశ్రీఆంజనేయంవేమనడీజే టిల్లుశతక సాహిత్యమురాజస్తాన్ రాయల్స్తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంఅనువాదంఉడుమురక్తనాళాలువిమానంకంప్యూటరుగౌడత్రినాథ వ్రతకల్పంతేలురమ్యకృష్ణరవితేజవిజయనగరంపవన్ కళ్యాణ్నీతి ఆయోగ్కర్కాటకరాశిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాబారసాలకానుగవిద్యా బాలన్వింధ్య విశాఖ మేడపాటిశివుడురోజా సెల్వమణిభారతీయ జనతా పార్టీఅంగుళంమహావీర్ జయంతిఆరోగ్యంకుప్పం శాసనసభ నియోజకవర్గంబి.ఆర్. అంబేద్కర్లలితా సహస్రనామ స్తోత్రంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపాల్కురికి సోమనాథుడుబోయింగ్ 747సౌర కుటుంబంభూమన కరుణాకర్ రెడ్డివాణిశ్రీతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంఎన్నికలుటిల్లు స్క్వేర్గజాలామదన్ మోహన్ మాలవ్యాధర్మో రక్షతి రక్షితఃభారతరత్నకొండా విశ్వేశ్వర్ రెడ్డినిర్వహణశ్రవణ నక్షత్రముచాట్‌జిపిటిజాతీయ విద్యా విధానం 2020లగ్నం🡆 More