వావిలాల సోమయాజులు

వావిలాల సోమయాజులు (1918 జనవరి 19 - 1992 జనవరి 9) తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.

వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట, గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హిందూ కళాశాలలో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.

రచనలు

వీరు వివిధ సాహిత్య ప్రక్రియలలో గణనీయమైన రచనలు చేశారు.

  • పీయూష లహరి (అనువాదం)
  • నాయకురాలు
  • వసంతసేన
  • డా. చైతన్యం
  • లక్కనభిక్కు
  • శంభుదాసు
  • ఏకశిల
  • నలంద
  • వివాహము (సాంఘిక విమర్శ)
  • మణి ప్రవాళము (వ్యాస సంపుటి)
  • మన పండుగలు
  • దక్షిణదేశ ఆంధ్ర వాజ్మయము
  • సంక్షిప్త భాషా సాహిత్య చరిత్రములు
  • ఆండ్రూకార్నెగీ

బయటి లింకులు

మూలాలు

వావిలాల సోమయాజులు 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

Tags:

రచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

భలే మంచి రోజుమహాభాగవతంహరిశ్చంద్రుడుపటికజోర్దార్ సుజాతజైన మతంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)బమ్మెర పోతనపది ఆజ్ఞలుశాతవాహనులుఇండియన్ సివిల్ సర్వీసెస్రక్తపోటుమడకశిర శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభీష్ముడుసుందర కాండఅశ్వగంధజొన్నన్యుమోనియాAతెలుగు కవులు - బిరుదులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిమాల (కులం)ద్రౌపది ముర్మువేంకటేశ్వరుడుధనిష్ఠ నక్షత్రముజీమెయిల్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఆది శంకరాచార్యులుపెళ్ళి చూపులు (2016 సినిమా)షడ్రుచులుఎస్. శంకర్ఇంటర్మీడియట్ విద్యబుర్జ్ ఖలీఫావర్షం (సినిమా)చతుర్వేదాలుఢిల్లీకల్వకుంట్ల చంద్రశేఖరరావునవగ్రహాలు జ్యోతిషంధర్మరాజుగర్భాశయముతంతిరంఅలంకారంతెలుగు సినిమాల జాబితాపురుష లైంగికతYశ్రీశ్రీపార్వతిహన్సిక మోత్వానీఫ్యామిలీ స్టార్దిల్ రాజుగోల్కొండH (అక్షరం)వికీపీడియాద్వారకా తిరుమలవామనావతారముకృష్ణా నదివిష్ణుకుండినులునందమూరి తారకరత్నచే గువేరాకరక్కాయతెలంగాణా సాయుధ పోరాటంరమ్య పసుపులేటిడామన్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంవిజయ నరేష్గాయత్రీ మంత్రంఆరుద్ర నక్షత్రముబాజిరెడ్డి గోవర్దన్బోండా ఉమామహేశ్వర రావురవీంద్రనాథ్ ఠాగూర్మొఘల్ సామ్రాజ్యంభారత రాజ్యాంగ సవరణల జాబితానువ్వు నాకు నచ్చావ్మహేంద్రసింగ్ ధోనిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంపిఠాపురం🡆 More