వాట్స్‌యాప్

వాట్స్ యాప్ కు ఒక ఇంటర్నెట్ ఉంటే చాలు.

దీంతో ఏదైనా చేసేయొచ్చు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్సాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కానే కాదు. 2014లో ఈ సంస్థను ఫేస్‌బుక్ 19 బిలియన్ డాలర్లు (రూ.1.18 లక్షల కోట్లు) పెట్టి కొనేసింది.

వాట్స్‌యాప్
లోగో

2022 మార్చి 31 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 4.0 అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే యాపిల్ ఐఫోన్ ప్రత్యేక ఓఎస్ అయిన ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి.

విశేషాలు

  • ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు సంబంధించి ఇదో అప్లికేషన్(యాప్). దీనిద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులు చాలా సులువుగా టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లతో పాటు వీడియోలు, ఫోటోలు ఏవైనా సరే వేరొకరికి లేదా గ్రూపునకు పంపొచ్చు.
  • వేరొకరు పంపిన వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లు ఇతరులతో పంచుకోవచ్చు.
  • దీనికి టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి ఎb c e లాంటి రుసుములు ఉండవు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లు అన్నింటిలోనూ (గూగుల్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ ఓఎస్, యాపిల్ ఐఓఎస్; నోకియా ఆశా, విండోస్ ఫోన్ ఇతరత్రా) ఈ యాప్ అందుబాటులో ఉంది.
  • ప్రపంచంలో ఏ మూలనుంచైనా ఈ యాప్‌ను ఉపయోగించొచ్చు. ఫోన్ లేదా ట్యాబ్‌లో కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు. యూజర్ల మొబైల్ నంబర్ల ఆధారంగా ఇది అనుసంధానం అవుతుంది.
  • మొదట్లో వాట్సాప్ ని ఉపయోగించాలంటే కొంత రుసుం వసూలు చేసేవారు తరువాత కాలంలో వాట్సాప్ ని ఉచితంగా వాడుకునే లాగా అందుబాటులోకి తెచ్చారు.
  • ప్రసుత్తం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా యూజర్లు వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు 10 లక్షల మంది కొత్త యూజర్లు జతవుతున్నట్లు అంచనా. అంతేకాదు వాట్స్‌యాప్ యూజర్లలో 70 శాతం మంది యాక్టివ్‌గా (రోజులో కనీసం ఒకసారైనా వాడేవారు) ఉంటున్నారు.
  • స్వల్పకాలంలోనే వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 100 కోట్ల మైలురాయిని అధిగమించగలదని అంచనా.
  • రోజుకు 50 కోట్లకు పైగా ఫోటోలు, 1,000 కోట్లకు పైగా మెసేజ్‌లు దీనిద్వారా షేర్ అవుతున్నట్లు అంచనా

బయటి లంకెలు

వాట్స్‌యాప్ అధికారిక జాలస్థలి

మూలాలు

Tags:

ఫేస్‌బుక్స్మార్ట్‌ఫోన్

🔥 Trending searches on Wiki తెలుగు:

అమరావతివినాయకుడునువ్వొస్తానంటే నేనొద్దంటానానరసింహావతారంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగోదావరిఅచ్చులుషణ్ముఖుడుఅరుణాచలంకొడైకెనాల్సిద్ధు జొన్నలగడ్డమాగుంట శ్రీనివాసులురెడ్డికల్వకుంట్ల చంద్రశేఖరరావుసన్ రైజర్స్ హైదరాబాద్రామసహాయం సురేందర్ రెడ్డిభారతీయ రైల్వేలుషడ్రుచులుకావ్యముశేఖర్ మాస్టర్ఎల్లమ్మకలియుగంభారత రాష్ట్రపతిబి.ఆర్. అంబేద్కర్పురాణాలుతెలంగాణ రాష్ట్ర సమితిశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోలోక్‌సభభరణి నక్షత్రమురంగస్థలం (సినిమా)కీర్తి సురేష్విజయనగరంధరిత్రి దినోత్సవంవిశాల్ కృష్ణకాశీపాల కూరH (అక్షరం)జానపద గీతాలుమంగ్లీ (సత్యవతి)తెలుగు సంవత్సరాలునీటి కాలుష్యంహను మాన్దిల్ రాజుఅమర్ సింగ్ చంకీలానన్నయ్యవాట్స్‌యాప్పిఠాపురంగజము (పొడవు)నువ్వుల నూనెయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయాదవతల్లి తండ్రులు (1970 సినిమా)వాతావరణంతిరుమలప్రియమణిసమంతభారత ఆర్ధిక వ్యవస్థపరిటాల రవిచిరంజీవులుజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిభీమా (2024 సినిమా)విష్ణువు వేయి నామములు- 1-1000అక్కినేని నాగ చైతన్యతెలంగాణా బీసీ కులాల జాబితానాగార్జునసాగర్రోజా సెల్వమణివర్షం (సినిమా)పంచారామాలువ్యాసుడుపక్షవాతంకాట ఆమ్రపాలితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుధర్మో రక్షతి రక్షితఃవరిబీజంవిలియం షేక్‌స్పియర్తెలంగాణ ఉద్యమంమాగుంట సుబ్బరామిరెడ్డిలావు రత్తయ్య🡆 More