రైతు: సాగు చేసేవారు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు.

వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.

రైతు
రైతు: చరిత్ర, భారతదేశంలో రైతు, ఆరోగ్యం పై ప్రభావం
పొలంలో ఎరువు చల్లుతున్న రైతు
వృత్తి
వృత్తి రకం
ఉపాధి
కార్యాచరణ రంగములు
వ్యవసాయం
వివరణ
ఉపాధి రంగములు
వ్యవసాయం

చరిత్ర

కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు. సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.

భారతదేశంలో రైతు

భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగపు శాతం చాలా తక్కువ. 2016 లో జిడిపిలో వ్యవసాయం వాటా 17.5% మాత్రమే ఉంది. ఇది క్రమేణా క్షీణిస్తోంది.

ఆరోగ్యం పై ప్రభావం

ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా జరుగును.

మూలాలు

Tags:

రైతు చరిత్రరైతు భారతదేశంలో రైతు ఆరోగ్యం పై ప్రభావంరైతు మూలాలురైతుకౌలు రైతు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ రాజకీయ పార్టీల జాబితాజలియన్ వాలాబాగ్ దురంతంనందిగం సురేష్ బాబుద్వాదశ జ్యోతిర్లింగాలుకేతిక శర్మశేఖర్ మాస్టర్పక్షవాతంబంజారా గోత్రాలుకృతి శెట్టివాణిశ్రీవిలియం షేక్‌స్పియర్రాజమండ్రిమీనాక్షి అమ్మవారి ఆలయంతిక్కనఆవర్తన పట్టికభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకామాక్షి భాస్కర్లనువ్వు వస్తావనిస్వాతి నక్షత్రముపూర్వ ఫల్గుణి నక్షత్రముఎయిడ్స్ఈనాడుప్లీహముఓం భీమ్ బుష్టమాటోLసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుచంద్రుడుకాజల్ అగర్వాల్కావ్యముసంతోషం (2002 సినిమా)విజయనగర సామ్రాజ్యంతిరుమల చరిత్రదువ్వాడ శ్రీనివాస్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనవరసాలుపోకిరివశిష్ఠ మహర్షిసునాముఖిరామోజీరావుపులివెందుల శాసనసభ నియోజకవర్గంఅష్ట దిక్కులుపాల్కురికి సోమనాథుడువృషభరాశిసరోజినీ నాయుడుకడప లోక్‌సభ నియోజకవర్గంఅశ్వని నక్షత్రముఅంగారకుడు (జ్యోతిషం)ఆయాసంవెలమజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షగజేంద్ర మోక్షంవిజయ్ దేవరకొండవై. ఎస్. విజయమ్మఅయోధ్యయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాకర్ర పెండలంకోల్‌కతా నైట్‌రైడర్స్భారతదేశ పంచవర్ష ప్రణాళికలువాసిరెడ్డి పద్మశ్రీలీల (నటి)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపార్లమెంటు సభ్యుడుతులారాశికన్యకా పరమేశ్వరిఉపాధ్యాయుడుసోరియాసిస్సమాచారంఆంధ్రప్రదేశ్ మండలాలురష్మి గౌతమ్ఆతుకూరి మొల్లఅండమాన్ నికోబార్ దీవులుడీహైడ్రేషన్కనకదుర్గ ఆలయంపాములపర్తి వెంకట నరసింహారావుపూరీ జగన్నాథ దేవాలయంవిడదల రజినియానిమల్ (2023 సినిమా)🡆 More