రహదారి ప్రమాదం

రహదారి ప్రమాదాలు (Road accidents), రహదారి మీద సంభవించే ప్రమాదాలును రహదారి ప్రమాదాలు అంటారు.రహదారి ప్రమాదాలలో సాధారణంగా వాహనాలు ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని 'డీకొట్టి' ద్వారా జరుగతాయి.రహదారి ప్రమాదాల వలన రహదారి మీద ప్రయాణించే ప్రయాణికులకు, జంతువులుకు గాయాలు, కొన్ని సందర్బాలలో మరణాలు సంభవిస్తాయి.వాహనాలకు నష్టం జరుగు సందర్బాలు ఉంటాయి.

రహదారి ప్రమాదం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రమాదాలకు గురైన కొన్ని కార్లను రహదారి కూడలి వద్ద ప్రదర్శించుతున్నారు. ప్రయాణీకులలో భద్రత అవసరం పట్ల అవగాహనను పెంచడానికి ఇలా చేస్తున్నారు

ఇందుకు గల కారణాలు

చోదకుని వైఫల్యాలు

రహదారి ప్రమాదం 
ఒక నిముషం సమయం ఆదాచేయడం ఇంతదాకా తెస్తుందని ఒక హెచ్చరిక

రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్థ్యం వారి యొక్క భౌతిక, మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు ద్వారా గుర్తించిన కొన్ని ముఖ్యమైన కారణాలుట

రహదారి ప్రమాదం 
ప్రమాదానికి గురైన ఒక కారు
  • దృష్టి లోపాలు, శారీరీక వైకల్యాలు - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది;
  • వృద్ధాప్యం - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి అధికార సంస్థలు ఒక వయసు మించిన చోదకులు తిరిగి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. వేగం, దృష్టి సునిశితలను ప్రత్యేకంగా పరీక్షిస్తుంటారు. ;
  • అలసట - ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాలవలన అలసట వంటివాటి వలన చోదకుని ఏకాగ్రత దెబ్బ తింటుంది. కనుక ప్రతి రెండు గంటల తరువాత కనీసం 15 నిముషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటారు.
  • మద్యపానం వంటి మత్తు పదార్ధాల సేవనం. ;
  • కొన్ని మందుల వాడకం - ఉదాహరణకు జలుబు, జ్వరం, వంటి నొప్పులు వంటి అనారోగ్యాలకు వాడే మందులు మత్తును కలుగజేస్తాయి.

మూలాలు


వెలుపలి లింకులు

[[వర్గం:మ


రణాలు]]

Tags:

రహదారి ప్రమాదం ఇందుకు గల కారణాలురహదారి ప్రమాదం మూలాలురహదారి ప్రమాదం వెలుపలి లింకులురహదారి ప్రమాదంగాయాలుప్రమాదాలుమరణంరహదారివాహనాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

వంగా గీతపవన్ కళ్యాణ్పల్లెల్లో కులవృత్తులుకేదార్‌నాథ్ ఆలయంగజాలాభారతదేశ జిల్లాల జాబితాపురాణాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిటంగుటూరి ప్రకాశంతీన్మార్ సావిత్రి (జ్యోతి)వాణిశ్రీఉపనయనముతోడికోడళ్ళు (1994 సినిమా)ఉడుముసజ్జల రామకృష్ణా రెడ్డిదీపక్ పరంబోల్నీతి ఆయోగ్పౌర్ణమిమియా ఖలీఫాఅక్కినేని నాగ చైతన్యభారత సైనిక దళండామన్కాశీకృపాచార్యుడుభరణి నక్షత్రమువై.యస్.రాజారెడ్డిమాధవీ లతగ్లోబల్ వార్మింగ్సెక్స్ (అయోమయ నివృత్తి)కర్ణుడుతిలక్ వర్మమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ధరిత్రి దినోత్సవంఅక్కినేని అఖిల్కామాక్షి భాస్కర్లపుష్యమి నక్షత్రముభారత ప్రధానమంత్రుల జాబితాటీవీ9 - తెలుగుమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాచేతబడిరమ్య పసుపులేటిఎస్. జానకిరామదాసుఅమిత్ షాశివమ్ దూబేస్మితా సబర్వాల్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశివుడుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపూజా హెగ్డేకర్ణాటకఆది శంకరాచార్యులుఓం భీమ్ బుష్సంధిగోత్రాలు జాబితానువ్వు నేనుకేతిరెడ్డి పెద్దారెడ్డిఏప్రిల్ 24నేహా శర్మబౌద్ధ మతంబుధుడు (జ్యోతిషం)గౌతమ బుద్ధుడుప్రియమణిభారత రాజ్యాంగంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతెలుగు నాటకరంగంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకాజల్ అగర్వాల్వై.యస్.అవినాష్‌రెడ్డిఋతువులు (భారతీయ కాలం)బ్రాహ్మణులుహను మాన్రాజ్యసభసామజవరగమనఅర్జా జనార్ధనరావులావు రత్తయ్యకుంభరాశిరాజశేఖర్ (నటుడు)🡆 More