యూరో

యూరో 13 ఐరోపా దేశాల అధికారిక మారక ద్రవ్యం (కరెన్సీ).

ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, హాలండు, పోర్చుగల్, స్లొవేనియా, స్పెయిన్లు యూరోను ప్రవేశపెట్టాయి. అయితే ఐరోపా సమాఖ్యలో సభ్యులైన ఇంగ్లాండ్, డెన్మార్క్ దేశాలు యూరోను తమ దేశాల్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి దీన్ని ఐరోపా సమాఖ్య ద్రవ్యంగా భావించరాదు. సమాఖ్యలో ఇటీవల చేరిన దేశాలు యూరోను ద్రవ్యంగా అంగీకరించాలనే నియమం ఉన్నప్పటికీ పాత సభ్యులైన ఇంగ్లండు, డెన్మార్కు లకు ఆ నియమం వర్తించదు. సమాఖ్యలో సభ్యులు కానప్పటికీ వాటికన్ సిటీ, మొనాకో, సాన్ మారినో, యాండొర్రా వంటి చిన్న దేశాలు కూడా యూరోను ప్రవేశపెట్టాయి. యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగిన దేశాలను సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.

ముందుగా 1999 జనవరి 3 న ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు. 2002 జనవరి 1 న నాణేలు, నోట్లను విడుదల చేసి సాధారణ చెలామణీ లోకి తెచ్చారు. దానితో ఆస్ట్రియా షిల్లింగు, బెల్జియం ఫ్రాంకు, ఫిన్లండు మర్కా, ఫ్రెంచి ఫ్రాంకు, జర్మను మార్కు, ఇటలీ లీరా, ఐర్లండు పంటు, లక్సెంబర్గు ఫ్రాంకు, హాలండు గిల్డరు, పోర్చుగీసు ఎస్కుడో, స్పానిషు పెసేటాలను చెలామణీ లోంచి తొలగించారు.

వెలుపటి వలయము

  • Heiko Otto (ed.). "యూరో (బ్యాంకు నోట్లు, చరిత్ర)" (in ఇంగ్లీష్ and జర్మన్). Archived from the original on 2017-07-15. Retrieved 2017-12-31.

Tags:

ఆస్ట్రియాఇంగ్లాండ్ఇటలీఐరోపాఐరోపా సమాఖ్యగ్రీసుజర్మనీడెన్మార్క్ద్రవ్యంనెదర్లాండ్పోర్చుగల్ఫిన్లాండ్ఫ్రాన్సుబెల్జియంమొనాకోయాండొర్రారిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లక్సెంబర్గ్వాటికన్ సిటీసాన్ మారినోస్పెయిన్స్లొవేనియా

🔥 Trending searches on Wiki తెలుగు:

శుక్రుడు జ్యోతిషంసోంపుఊరు పేరు భైరవకోనబ్రహ్మంగారి కాలజ్ఞానంమహానగరంలో మాయగాడుకుండలేశ్వరస్వామి దేవాలయంమూలా నక్షత్రంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఎండోస్కోపీషష్టిపూర్తిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంకేతిరెడ్డి పెద్దారెడ్డిజూనియర్ ఎన్.టి.ఆర్నాయీ బ్రాహ్మణులుఅశ్వత్థామపాముపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంజోల పాటలుఓషోకృతి శెట్టిభారత రాజ్యాంగ పరిషత్రామావతారంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగురువు (జ్యోతిషం)పెరిక క్షత్రియులుమంగ్లీ (సత్యవతి)వై.యస్.అవినాష్‌రెడ్డిఅక్కినేని నాగ చైతన్యకరణంతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలుగు సంవత్సరాలుహృదయం (2022 సినిమా)నాగార్జునసాగర్ఋగ్వేదంతెలుగు పత్రికలుసీమ చింతకుంభరాశిపురుష లైంగికతబాజిరెడ్డి గోవర్దన్యజుర్వేదంప్రతాప్ సి. రెడ్డిగరుడ పురాణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిస్త్రీజీలకర్రదశావతారములుఉండిమాదిగరక్తపోటురక్త పింజరిసరోజినీ నాయుడువావిలిచదరంగం (ఆట)సావిత్రి (నటి)కానుగజై శ్రీరామ్ (2013 సినిమా)విశ్వనాథ సత్యనారాయణపసుపు గణపతి పూజయక్షగానంచీరాలతరుణ్ కుమార్ప్రపంచ పుస్తక దినోత్సవంజవాహర్ లాల్ నెహ్రూనితీశ్ కుమార్ రెడ్డిఅన్నప్రాశనఅగ్నికులక్షత్రియులుఆవర్తన పట్టికవ్యవసాయంకల్క్యావతారముఎల్లమ్మఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపల్లెల్లో కులవృత్తులుకోమటిరెడ్డి వెంకటరెడ్డిమన బడి నాడు నేడువై.యస్.రాజారెడ్డికరక్కాయవినాయకుడు🡆 More