మలయాళ మనోరమ

మలయాళ మనోరమ (మలయాళం: മലയാള മനോരമ) కేరళ లోని ఒక ప్రముఖ, పేరొందిన మలయాళ దినపత్రిక.

ఇది భారతదేశంలోనే అత్యధిక ప్రచురణ గల దిన పత్రిక. దీని యాజమాన్యం వార్తాపత్రికనే గాక "ఇయర్ బుక్" నూ ప్రచురిస్తూంది. దీనిని 1888 లో "కండథీల్ వర్గీస్ మాపిల్లై" స్థాపించారు. ఈ పత్రిక మార్చి 14 1890 న మొదటిసారిగా ప్రజలముందుకొచ్చింది. దీనిని చదివేవారి సంఖ్య ఇటీవల 88 లక్షలు, దీని సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు చేరుకుంది.

మలయాళ మనోరమ
మలయాళ మనోరమ
రకందినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
స్థాపించినది1888
కేంద్రంకొట్టాయం
జాలస్థలిmanoramaonline
దస్త్రం:ManoramaPta.jpg
Office of Malayala Manorama at Pathanamthitta, Kerala

మూలాలు


బయటి లింకులు

Tags:

1890కేరళభారతదేశంమలయాళంమార్చి 14వార్తాపత్రిక

🔥 Trending searches on Wiki తెలుగు:

బ్రాహ్మణ గోత్రాల జాబితారుతుపవనంఅరణ్యకాండవిభీషణుడువరలక్ష్మి శరత్ కుమార్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవిశాల్ కృష్ణశని (జ్యోతిషం)చిరుధాన్యంక్లోమముపేర్ని వెంకటరామయ్యపాండవులుదక్షిణ భారతదేశంమూర్ఛలు (ఫిట్స్)మహాసముద్రంజనసేన పార్టీఎస్త‌ర్ నోరోన్హాఆది శంకరాచార్యులురంజాన్సంగీత (నటి)హరి హర వీరమల్లుభాగ్యశ్రీ బోర్సేబలి చక్రవర్తికాకతీయులులోక్‌సభ నియోజకవర్గాల జాబితాబారసాలశ్రీరామకథమూలా నక్షత్రంసాక్షి (దినపత్రిక)రాకేష్ మాస్టర్రౌద్రం రణం రుధిరంఎక్కిరాల వేదవ్యాసహస్త నక్షత్రముసలేశ్వరంవిజయసాయి రెడ్డిఉమ్మెత్తఝాన్సీ లక్ష్మీబాయిఎస్. శంకర్మరణానంతర కర్మలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువడదెబ్బహనుమజ్జయంతిసమాసంవిశ్వబ్రాహ్మణప్రీతీ జింటాజయలలిత (నటి)వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపంచభూతాలుకృత్రిమ మేధస్సుభారతదేశంలో సెక్యులరిజంబొల్లిజన సాంద్రతరామావతారముతెలంగాణా సాయుధ పోరాటంఋగ్వేదంసీతారామ దేవాలయం (గంభీరావుపేట్)శుభ్‌మ‌న్ గిల్యోగాసనాలుఅర్జునుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగరుత్మంతుడుకర్ణుడువిజయ్ (నటుడు)యానిమల్ (2023 సినిమా)వినాయకుడుపెరిక క్షత్రియులుఫ్లిప్‌కార్ట్అంగచూషణగుంటూరు కారంచెక్ (2021 సినిమా)సాయిపల్లవిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుLనువ్వులుసంధ్యావందనంతెలుగు సినిమాలు డ, ఢభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభగవద్గీతనక్సలైటు🡆 More