మంగళవారం

మంగళవారం (Tuesday), అనేది వారంలో మూడవ రోజు.

ఇది సోమవారంనకు, బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు.ఈ వారం గణేశుడు. దుర్గా, హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంనాడు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.రాత్రిపూట ఉప్పుతో కలిగిన ఆహారం తొందరగా తీసుకుంటారు. గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్రహానికి అంకితం చేయబడింది.మంగళవారం, లేదా మంగళ్ రోజును యుద్ద దేవుడు శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు వైదొలగటానికి, హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు.ఆరోజు ఒకసారి భోజనం సాధారణంగా గోధుమ, బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు.కొంత మంది ప్రజలు విరామం లేకుండా 21 మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు.ఆరోజు ఆంజనేయుడుకు ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. కొన్ని భక్త సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజల ద్వారా ఆరాధిస్తూ ఉంటాయి.దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మురుగ లేదా కార్తికేయ (కార్తీక్) కు అంకితం చేయబడింది.కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవరం వ్రతాన్ని చేసుకుంటారు.

మంగళవారం
అంగారకుడు గ్రహానికి ప్రతిరూపం

ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగే సంఘటనలు:

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బోర్డు జనవరి నెలలో తప్ప మిగతా పదకొండు నెలలలో ప్రతి నెల మొదటి మంగళవారం సమావేశమవుతుంది.
  • ఫెడరల్ ప్రభుత్వం మే రెండవ మంగళవారం ఫెడరల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది.1994 నుండి 1996 వరకు, 2016 మినహా అన్ని సంవత్సరాల్లో ఈ పద్ధతి జరిగింది.
  • మెల్బోర్న్ కప్ డే అనే గుర్రపు పందాలపోటీ ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి మంగళవారం జరుగుతుంది.వార్కి ఆరోజు శలవుదినం.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆహారంఎరుపుకొడుకుగోధుమదేవాలయంబుధవారంభక్తులురోజుసోమవారంహనుమంతుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

పరిసరాల పరిశుభ్రతభారతీయ తపాలా వ్యవస్థపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాతామర పువ్వురామ్ చ​రణ్ తేజకోల్‌కతా నైట్‌రైడర్స్నందమూరి తారక రామారావుయూట్యూబ్చిరుధాన్యంభోపాల్ దుర్ఘటనరావణుడు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిబలి చక్రవర్తిఆరుద్ర నక్షత్రముదిల్ రాజుపల్నాడు జిల్లాభారత పార్లమెంట్రాజనీతి శాస్త్రముపటికగరుడ పురాణంప్రజా రాజ్యం పార్టీజలియన్ వాలాబాగ్ దురంతంఉడుముమూలా నక్షత్రంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావిజయ్ దేవరకొండవిశాఖపట్నంతాజ్ మహల్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుమధుమేహంఆరోగ్యంచిత్త నక్షత్రముమంతెన సత్యనారాయణ రాజుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డిసప్త చిరంజీవులుఢిల్లీ డేర్ డెవిల్స్భారతరత్నఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంఅక్షయ తృతీయసుగ్రీవుడురఘుపతి రాఘవ రాజారామ్భారత సైనిక దళంభారతీయ సంస్కృతిమహాభాగవతంపి.సుశీలతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఊరు పేరు భైరవకోనవిమానంవై.యస్.అవినాష్‌రెడ్డిభారత రాష్ట్రపతుల జాబితాఅటల్ బిహారీ వాజపేయితిరువణ్ణామలైఇండియా గేట్డీహైడ్రేషన్మహాసముద్రంహనుమాన్ చాలీసాజీమెయిల్జే.సీ. ప్రభాకర రెడ్డిసంతోష్ యాదవ్హిందూధర్మంసామజవరగమనభారత జాతీయపతాకంబొత్స సత్యనారాయణప్రీతీ జింటాపొంగూరు నారాయణజయం రవితెలుగు అక్షరాలుగ్రామ పంచాయతీలలితా సహస్రనామ స్తోత్రంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంపుష్యమి నక్షత్రము🡆 More