భవన నిర్మాణ శాస్త్రం

నివాస యోగ్యమైన నిర్మాణానికి చూడండి వాస్తుశాస్త్రం

భవన నిర్మాణ శాస్త్రం
మైసూర్ ప్యాలెస్

భవన నిర్మాణ శాస్త్రంను ఆంగ్లంలో ఆర్కిటెక్చర్ అంటారు. లాటిన్ ఆర్కిటెక్చురా, గ్రీకు భాషలోని ఆర్కిటెకటన్ అనే పదాల నుండి ఆర్కిటెక్చర్ అనే ఆంగ్ల పదం ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్ధం భవన నిర్మాణానికి మూలమైన నిర్మాణకర్త, వడ్రంగి, బేల్దారులను సూచిస్తుంది. భవన నిర్మాణ శాస్త్రంలో నిర్మాణ ప్రణాళిక, రూపకల్పన, నిర్మించడం ఉంటాయి. భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రి, నిర్మాణశైలిలో ఉపయోగించాల్సిన సాంస్కృతిక చిహ్నాలు, ఆకట్టుకునేలా కళాకృతులు భవన నిర్మాణ కర్తలు తరుచుగా గ్రహిస్తుంటారు. చరిత్రలో చారిత్రాత్మక కట్టడాలను నిర్మించి ఎల్లప్పుడు గుర్తిండి పోయేలా చారిత్రాత్మక నాగరికతలు చారిత్రక భవన నిర్మాణ విజయానికి నాంది పలికాయి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

వాస్తుశాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డినువ్వుల నూనెయజుర్వేదంరాధప్రదీప్ మాచిరాజురాజస్తాన్ రాయల్స్కందుకూరి వీరేశలింగం పంతులుతెలుగు సినిమాలు 2024ఛత్రపతి శివాజీసంఖ్యకన్యారాశిభారత ఆర్ధిక వ్యవస్థవర్ధమాన మహావీరుడుపాల్కురికి సోమనాథుడుమంగళవారం (2023 సినిమా)ఖండంమౌర్య సామ్రాజ్యంసూర్య (నటుడు)శ్రీశైల క్షేత్రంతెలుగు వికీపీడియామదర్ థెరీసాతెలంగాణభారతీయ రిజర్వ్ బ్యాంక్నిర్మలా సీతారామన్ఎండోస్కోపీనిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)వై. ఎస్. విజయమ్మకార్తీక్ ఘట్టమనేనిఅరుణాచలంరెండవ ప్రపంచ యుద్ధంవిజయసాయి రెడ్డిపొట్టి శ్రీరాములుఅంతర్జాతీయ ద్రవ్య నిధిశ్రీరామనవమిభారతీయుడు (సినిమా)బైబిల్సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)రజినీకాంత్మంగళగిరి శాసనసభ నియోజకవర్గంగాయత్రీ మంత్రంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగంజాయి మొక్కమడకశిర శాసనసభ నియోజకవర్గంఅమర్ సింగ్ చంకీలాఆర్టికల్ 370భీమా (2024 సినిమా)కాలేయంకొండగట్టుడెక్కన్ చార్జర్స్జాతిరత్నాలు (2021 సినిమా)చాట్‌జిపిటికాకతీయులుపొంగూరు నారాయణపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివిజయవాడసెక్యులరిజంభారతదేశంలో విద్యతెలంగాణ జిల్లాల జాబితా2024కొండా విశ్వేశ్వర్ రెడ్డితూర్పు గోదావరి జిల్లాఆంధ్రప్రదేశ్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకామసూత్రసూర్యుడు (జ్యోతిషం)రాహుల్ గాంధీఆంధ్రప్రదేశ్ శాసనసభత్రిష కృష్ణన్స్వామి వివేకానందజనసేన పార్టీఉదయం (పత్రిక)ఖుషివినోద్ కాంబ్లీఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆది శంకరాచార్యులుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరక్త ప్రసరణ వ్యవస్థత్రివిక్రమ్ శ్రీనివాస్🡆 More