బోర్నియో

బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము.

ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా, బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.

బోర్నియో
పలావు బోర్నియో
కాలిమంతాన్
భూగోళశాస్త్రం
ప్రదేశంఆగ్నేయ ఆసియా
అక్షాంశ,రేఖాంశాలు01°N 114°E / 1°N 114°E / 1; 114
ద్వీపసమూహంమహా సుండా ద్వీపాలు
విస్తీర్ణం743,330 km2 (287,000 sq mi)
విస్తీర్ణ ర్యాంకు3rd
అత్యధిక ఎత్తు4,095 m (13,435 ft)
నిర్వహణ
బ్రూనై
జనాభా వివరాలు
జనాభా21,258,000
జన సాంద్రత21.52 /km2 (55.74 /sq mi)
బోర్నియో
2002 మే 19న నాసా ఉపగ్రహ చిత్రం బోర్నియో

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

యానాంప్లీహముశాసనసభ సభ్యుడునువ్వుల నూనెబొత్స సత్యనారాయణకారకత్వంఅక్షయ తృతీయవంగ‌ల‌పూడి అనితతెలంగాణ జిల్లాల జాబితాజయలలిత (నటి)పాండవులుPHదత్తాత్రేయసోరియాసిస్రాకేష్ మాస్టర్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రూపకాలంకారముభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలురమ్య పసుపులేటివిజయవాడసుమతీ శతకముశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఉత్పలమాలకీర్తి రెడ్డిజే.సీ. ప్రభాకర రెడ్డితెలంగాణ గవర్నర్ల జాబితావెబ్‌సైటువంగవీటి రంగాచరాస్తియమున (నటి)గ్రామంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీధనూరాశిఘిల్లిమిథాలి రాజ్జీలకర్రతమిళనాడుగరుత్మంతుడునీతి ఆయోగ్కోణార్క సూర్య దేవాలయంస్వాతి నక్షత్రముధనిష్ఠ నక్షత్రముభాషరాహువు జ్యోతిషంకేంద్రపాలిత ప్రాంతంకర్మ సిద్ధాంతంజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంనవగ్రహాలు జ్యోతిషంగొట్టిపాటి రవి కుమార్శోభన్ బాబునువ్వు నేను2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలురవీంద్రనాథ్ ఠాగూర్రజాకార్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంబి.ఆర్. అంబేద్కర్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముసజ్జల రామకృష్ణా రెడ్డికలబందవృషభరాశికల్క్యావతారముకొండా విశ్వేశ్వర్ రెడ్డిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్భార్యపెళ్ళి చూపులు (2016 సినిమా)అమ్మ20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుద్రౌపదితెలంగాణ ఉద్యమంఎన్నికలుపులివెందుల శాసనసభ నియోజకవర్గంవై. ఎస్. విజయమ్మభారత రాష్ట్రపతిగౌతమ బుద్ధుడువృశ్చిక రాశిసాయి ధరమ్ తేజ్🡆 More