ప్రేమికుడు: 1994 తమిళ అనువాద చిత్రం

ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం.

తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

ప్రేమికుడు
(1994 తెలుగు సినిమా)
ప్రేమికుడు: కథ, తారాగణం, పాటలు
దర్శకత్వం ఎస్. శంకర్
నిర్మాణం కె.టి.కుంజుమన్
రచన ఎస్. శంకర్
తారాగణం ప్రభుదేవ
నగ్మా
రఘువరన్,
వడివేలు,
గిరీష్ కర్నాడ్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం ఏ.ఆర్.రెహమాన్
గీతరచన రాజశ్రీ
కళ తోట తరణి
కూర్పు వి. టి. విజయన్, బి.లెనిన్
నిడివి 168 నిమిషాలు
భాష తెలుగు

కథ

ప్రభు గవర్నమెంటు ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు. తమ కళాశాల వార్షికోత్సవానికి గవర్నరు కాకరాల సత్యనారాయణమూర్తి ని ఆహ్వానించమని అతన్ని కళాశాల ప్రిన్సిపల్ కోరతాడు. అక్కడికి వెళ్ళిన ప్రభుకు కాకర్ల కూతురు శృతిని చూసి ప్రేమలో పడతాడు. శృతి మొదట్లో అతని అల్లరి చూసి ద్వేషించినా తర్వాత అతని సిన్సియారిటీ చూసి ప్రేమలో పడుతుంది.

తారాగణం

పాటలు

  • అందమైన ప్రేమరాణి
  • అలలవలె వాన
  • ఊర్వశి ఊర్వశి
  • ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
  • ఓ చెలియా నా ప్రియసఖియా
  • మండపేట మలక్ పేట
  • ముక్కాల ముకాబలా

అవార్డులు

భారత జాతీయ సినీ పురస్కారాలలో 1995 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయకునిగా ఉన్నికృష్ణన్ కు బంగారు కమలం లభించింది.

బయటి లింకులు

Tags:

ప్రేమికుడు కథప్రేమికుడు తారాగణంప్రేమికుడు పాటలుప్రేమికుడు అవార్డులుప్రేమికుడు బయటి లింకులుప్రేమికుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

కలియుగంరాహువు జ్యోతిషంపాఠశాలమా ఇంటి దేవతయోనిహల్లులునందమూరి తారక రామారావుఆర్టికల్ 370మాల (కులం)సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)రాధికా పండిట్అన్నప్రాశనభారతీయ శిక్షాస్మృతిపొడుపు కథలువిష్ణువుప్రదీప్ మాచిరాజుజమ్మి చెట్టువృశ్చిక రాశిఎండోస్కోపీగైనకాలజీపొంగూరు నారాయణబాల్యవివాహాలుఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుసింగిరెడ్డి నారాయణరెడ్డిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవావిలిముహమ్మద్ ప్రవక్తలక్ష్మితులారాశిమకరరాశివిటమిన్ బీ12శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముబలి చక్రవర్తికార్ల్ మార్క్స్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసమంతఉత్తర ఫల్గుణి నక్షత్రముభారతదేశంలో విద్యకాన్సర్ఓటుఘిల్లివై. ఎస్. విజయమ్మరాష్ట్రంటిల్లు స్క్వేర్వర్షం (సినిమా)మూర్ఛలు (ఫిట్స్)శ్రీరామనవమిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుజాషువాగోవిందుడు అందరివాడేలేభారతదేశంఉండి శాసనసభ నియోజకవర్గంరేవతి నక్షత్రంచంద్రలేఖనందమూరి బాలకృష్ణప్రియమణిజ్యోతిషంత్రివిక్రమ్ శ్రీనివాస్వెలిచాల జగపతి రావుతెలంగాణ ఉద్యమంమంగ్లీ (సత్యవతి)తెలుగు వ్యాకరణంహార్దిక్ పాండ్యాఉత్తరాషాఢ నక్షత్రముసమాచారంమడకశిర శాసనసభ నియోజకవర్గంఝాన్సీ లక్ష్మీబాయిపూర్వాభాద్ర నక్షత్రముఅల్లు అర్జున్యవలుగుమ్మడిరాజ్యసభభలే మంచి రోజుతిరువీర్అక్కినేని నాగ చైతన్య🡆 More