ప్రచ్ఛన్నయుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం పిమ్మట అగ్ర రాజ్యాలుగా రూపు దిద్దుకున్న అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే ప్రచ్ఛన్నయుద్ధం లేదా శీతల సమరము (Cold War) అని పేరు.

పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గుతో కూడుకొన్న ఈ కాలాన్ని ఆయుధసాధిత శాంతియుగం అని కూడా వ్యవహరిస్తుంటారు.

ప్రచ్ఛన్నయుద్ధం
1989 లో బెర్లిన్ గోడ పతనం

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బలాబలాలు కలుపుకొని మిత్రదేశాలుగా ఒక వైపు పోరాడిన అమెరికా, బ్రిటన్, రష్యాలు శత్రుదేశాలైన జర్మనీ, ఇటలీ, జపాన్ లను ఓడించాయి. కానీ యుద్ధం ముగుస్తూనే అమెరికా-బ్రిటన్ లకు, సోవియట్ యూనియన్ కు మధ్య తీవ్ర విభేదాలు పొడచూపాయి. అచిరకాలం లోనే ఇది అధిక పక్షం ప్రపంచ దేశాల వర్గ విభజనకు దారితీసేంతగా ఎదిగింది. రష్యా నాయకత్వంలో సామ్యవాద దేశాలన్నీ ఒక వర్గమైతే, అమెరికా వైపు పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ వత్తాసు పలికాయి1[permanent dead link]

రష్యా, అమెరికా నేరుగా యుద్ధాలేవీ పోరాడక పోయినా, వ్యూహాత్మక ప్రణాళికలు, క్షిపణి మొహరింపులతో పొంచియున్న మరో భయంకర ప్రపంచయుద్ధాన్ని తలపింపజేస్తుండేవి. బెర్లిన్ ఘర్షణ, కొరియా యుద్ధం, సోవియట్ యూనియన్ అణుపాటవ పరీక్షలు, భారత్ చైనా యుద్ధం 1962, క్యూబా క్షిపణి సంక్షోభం మొదలయిన అనేక సమస్యలు ఈ అంతర్గత ఒత్తిడిని రగులుస్తూ బహిర్గతం చేస్తూండేవి

1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా బలం క్షీణించడంతో శీతల సమరం ముగిసి, అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా ఎదిగింది.

మూలాలు

Tags:

అగ్ర రాజ్యాలుఅమెరికారెండవ ప్రపంచ యుద్ధంసోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంసున్నభారతీయ సంస్కృతిమమితా బైజుఅనుపమ పరమేశ్వరన్తెలుగు సినిమాలు డ, ఢమాణిక్ సర్కార్రారాజు (2022 సినిమా)పంచభూతాలుయోనిసాయిపల్లవిచతుర్వేదాలుమడకశిర శాసనసభ నియోజకవర్గంకాలేయంహస్త నక్షత్రమునారా చంద్రబాబునాయుడునారా బ్రహ్మణిఅశ్వత్థామప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసుడిగాలి సుధీర్దానిమ్మమూలా నక్షత్రంముళ్ళపందిఅయలాన్ముహమ్మద్ ప్రవక్తతిరువణ్ణామలైసోంపునీతి ఆయోగ్జ్యోతిషంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకార్తీక్ ఘట్టమనేనిస్త్రీవిజయవాడభారత ఆర్ధిక వ్యవస్థసజ్జల రామకృష్ణా రెడ్డివిశాఖ నక్షత్రమురామప్ప దేవాలయంబోండా ఉమామహేశ్వర రావుఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్కృత్తిక నక్షత్రముపల్లెల్లో కులవృత్తులుప్రభాస్పరీక్షిత్తునీరుఆటలమ్మఅంగుళంభారతదేశంలో విద్యఓషోఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్బుధుడు (జ్యోతిషం)భరణి నక్షత్రముఅండాశయమునందమూరి బాలకృష్ణజవాహర్ లాల్ నెహ్రూధనిష్ఠ నక్షత్రముభారత రాజ్యాంగంటిల్లు స్క్వేర్ప్రియమణిమామిడిచాకలిజొన్నమహాభారతంపూర్వాషాఢ నక్షత్రముపిడుగువాతావరణంఆంధ్ర మహాసభ (తెలంగాణ)పార్వతియవలుఅన్నప్రాశనతెలుగు నెలలునిఘంటువుసౌర కుటుంబంగొట్టిపాటి రవి కుమార్Lఇందిరా గాంధీసరస్వతిఅంగారకుడు (జ్యోతిషం)హనుమాన్ చాలీసా🡆 More