పోర్చుగీసు భాష

పోర్చుగీసు భాష ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ప్రారంభమైన రొమాన్స్ భాష.

ఇది పోర్చుగల్, అంగోలా, మొజాంబిక్, గిని బిసౌ, కేప్ వర్డీ, బ్రెజిల్ దేశాల్లో ఏకైక అధికారిక భాష. వలసల కాలంలో ఈ భాష ప్రపంచమంతా వ్యాపించింది. పోర్చుగీసు మాట్లాడే వ్యక్తులను, దేశాలను ల్యూసోఫోను లంటారు.

పోర్చుగీసు భాష
పోర్చుగీసు భాష అధికారిక హోదా ఉన్న దేశాలు, ప్రాంతాలు.s.

పోర్చుగీసు భాషను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 కోట్ల మందికిపైగా మాట్లాడుతున్నారు. వీరిలో పోర్చుగీసు మాతృభాషగా కలిగినవారు 21 నుంచి 22 కోట్లమంది కాగా మిగతా వారు ద్వితీయ భాషగా మాట్లాడేవారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఇది ఆరోస్థానంలో ఉంది. ఐరోపాలో అత్యధిక మంది మాతృభాషగా కలిగిన జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇది దక్షిణ అమెరికాలోనే కాక దక్షిణార్ధ గోళంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష. లాటిన్ అమెరికాలో స్పానిష్ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష పోర్చుగీసు. ఆఫ్రికాలో ఎక్కువగా ఉపయోగించే మొదటి పది భాషల్లో ఒకటి. యూరోపియన్ యూనియన్, మెర్కోసూర్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఆఫ్రికన్ యూనియన్, ల్యూసోఫోన్ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ గుర్తించిన అధికారిక భాషల్లో ఒకటి. 1997లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పది భాషల్లో ఇది కూడా ఒకటి.

యూరోపియన్ పోర్చుగీస్ స్థానిక స్పీకర్.
మాట్లాడేవారు బ్రెజిలియన్ పోర్చుగీస్.

మూలాలు

Tags:

అంగోలాఐరోపాపోర్చుగల్బ్రెజిల్మొజాంబిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

త్రిఫల చూర్ణంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రాశిస్వలింగ సంపర్కంకమ్మసామజవరగమనకీర్తి రెడ్డిదీపక్ పరంబోల్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచరవాణి (సెల్ ఫోన్)శిబి చక్రవర్తిఅశోకుడుతెలుగు పద్యముచంద్రుడు జ్యోతిషంతెనాలి రామకృష్ణుడుశ్రీకాంత్ (నటుడు)భారత స్వాతంత్ర్యోద్యమంనందిగం సురేష్ బాబుషడ్రుచులునువ్వు నాకు నచ్చావ్సిమ్రాన్శ్రీముఖిస్వాతి నక్షత్రముమమితా బైజుతోట త్రిమూర్తులుపురాణాలునాగార్జునసాగర్ఆంధ్ర విశ్వవిద్యాలయంభోపాల్ దుర్ఘటనతెలుగు సంవత్సరాలుఅంజలి (నటి)అలెగ్జాండర్శ్రీ కృష్ణుడుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామొదటి ప్రపంచ యుద్ధంకర్ణుడుభీమసేనుడువాల్మీకితెలంగాణ ఉద్యమం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిజగ్జీవన్ రాంభారత పార్లమెంట్జూనియర్ ఎన్.టి.ఆర్నరసింహావతారంవిజయ్ (నటుడు)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముశ్రీలలిత (గాయని)అల్లూరి సీతారామరాజుప్లాస్టిక్ తో ప్రమాదాలుపాములపర్తి వెంకట నరసింహారావుశతభిష నక్షత్రముకర్ణాటకపెళ్ళి (సినిమా)యూట్యూబ్నవలా సాహిత్యముఅన్నమయ్యగజాలాసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఛందస్సుసమంతగర్భంఅమ్మల గన్నయమ్మ (పద్యం)జానపద గీతాలుసుభాష్ చంద్రబోస్పరిపూర్ణానంద స్వామితెలుగు సినిమాలు డ, ఢవసంత వెంకట కృష్ణ ప్రసాద్సాయి ధరమ్ తేజ్హస్తప్రయోగంభారతరత్నరైతుబంధు పథకంరేవతి నక్షత్రంచిరుధాన్యంఢిల్లీ డేర్ డెవిల్స్రోహిత్ శర్మవడదెబ్బపులివెందుల శాసనసభ నియోజకవర్గంపెళ్ళి🡆 More