పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు.
ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] Error: {{Lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి. పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను, భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.
పీతలు | |
---|---|
Callinectes sapidus | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | క్రస్టేషియా |
Class: | Malacostraca |
Order: | డెకాపొడా |
Suborder: | Pleocyemata |
Infraorder: | Brachyura లిన్నేయస్, 1758 |
Superfamilies | |
|
This article uses material from the Wikipedia తెలుగు article పీత, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.