నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఆంగ్లం: National Law School of India University) అనేది ఒక పబ్లిక్ లా స్కూల్.

కర్ణాటకలోని బెంగుళూరులో నెలకొని ఉన్న ఇది భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. అలాగే దేశంలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా డిగ్రీ, డాక్టరేట్ లా డిగ్రీని అందించిన మొదటి వాటిలో ఇది ఒకటి.

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ
నినాదంధర్మో రక్షతి రక్షితః
ఆంగ్లంలో నినాదం
Those who protect the Dharma are protected by the Law
రకంజాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
స్థాపితం1986 (1986)
వ్యవస్థాపకుడుఎన్. ఆర్. మాధవ మీనన్
అనుబంధ సంస్థబార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఛాన్సలర్భారత ప్రధాన న్యాయమూర్తి
వైస్ ఛాన్సలర్డా. సుధీర్ కృష్ణస్వామి
స్థానంనగరభావి, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
కాంపస్రెసిడెన్షియల్

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన శాసనం ద్వారా స్థాపించబడింది. భారత ప్రధాన న్యాయమూర్తి పాఠశాల ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని శాసనం పేర్కొంది. విశ్వవిద్యాలయం రోజువారీ నిర్వహణ, పరిపాలన వైస్-ఛాన్సలర్ చే నిర్వహించబడుతుంది. ఈ పాఠశాల అత్యంత పోటీతత్వ ప్రవేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్‌లో సుమారు 180 మంది, మాస్టర్ ఆఫ్ లాలో 75, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్‌లో 75 మంది విద్యార్థులకు ప్రతియేటా ప్రవేశాలుంటాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) ఆధారంగా జరుగుతాయి.

ఇలా పూర్తి సమయం ప్రోగ్రామ్‌లతో పాటు ఎన్.ఎల్.ఎస్.ఐ.యు అనేక పార్ట్-టైమ్ దూరవిద్య ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. వీటిలో బిజినెస్ లాలో మాస్టర్స్ డిగ్రీ, అలాగే వివిధ రంగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.

ర్యాంకింగ్‌లు

ఇండియా టుడే "ఇండియాస్ బెస్ట్ లా కాలేజీలు 2020", ఔట్‌లుక్ ఇండియా "2019లో టాప్ 30 లా కాలేజీలు", ది వీక్ "2019లో టాప్ లా కాలేజీలు".. ఇలా అన్నిటీలోనూ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉంది. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2022లోనూ లా కాలేజీలలో ఇది మొదటి స్థానంలో నిలిచింది.

జర్నల్స్ ప్రచురణలు

NLSIUలో విద్యార్థులు, అధ్యాపకులు ప్రచురించిన అనేక జర్నల్‌లు ఉన్నాయి. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా రివ్యూను భారత సర్వోన్నత న్యాయస్థానం గోప్యతా హక్కు తీర్పుతో సహా రెండు ముఖ్యమైన తీర్పులలో ఉదహరించడం గమనించదగ్గ విషయం, ఇది ఇప్పటికే ఉన్న కొన్ని భారతీయ న్యాయ జర్నల్స్‌లో విద్యార్థులచే నిర్వహించబడే ఏకైక న్యాయ పత్రిక. భారత సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఉదహరించబడింది. యూనివర్సిటీ ప్రచురించిన వివిధ జర్నల్‌ల పూర్తి జాబితా ఇక్కడ ఉంది:

  • నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా రివ్యూ
  • ఇండియన్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ
  • సోషియో-లీగల్ రివ్యూ
  • ఇంటర్నేషనల్ జర్నల్ ఆన్ కన్స్యూమర్ లా అండ్ ప్రాక్టీస్
  • NLS బిజినెస్ లా రివ్యూ
  • ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ లా

మూలాలు

Tags:

బెంగుళూరు

🔥 Trending searches on Wiki తెలుగు:

నామనక్షత్రముక్వినోవామాదిగముదిరాజ్ (కులం)సెక్యులరిజంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపంచభూతలింగ క్షేత్రాలుశుక్రుడుఅశ్వత్థామగంజాయి మొక్కఆత్రం సక్కురారాజు (2022 సినిమా)చీరాలపుచ్చవావిలిఛత్రపతి శివాజీసజ్జా తేజతిరుమల శ్రీవారి ఆభరణాలుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుచంద్రుడుదశదిశలుభరణి నక్షత్రమువాయు కాలుష్యంశ్రీశ్రీహరిశ్చంద్రుడుకేతువు జ్యోతిషంఅండాశయముసింగిరెడ్డి నారాయణరెడ్డిచిరంజీవి నటించిన సినిమాల జాబితాగొట్టిపాటి నరసయ్యసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుహస్తప్రయోగంజనసేన పార్టీనయన తారశాంతిస్వరూప్విశ్వనాథ సత్యనారాయణతరగతితెలుగు కథతొలిప్రేమనరేంద్ర మోదీభారతదేశ జిల్లాల జాబితాజాతిరత్నాలు (2021 సినిమా)నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)కస్తూరి రంగ రంగా (పాట)అమరావతి (స్వర్గం)గాయత్రీ మంత్రంకామసూత్రభద్రాచలంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంతెనాలి రామకృష్ణుడుభారత కేంద్ర మంత్రిమండలిభారతదేశంలో కోడి పందాలుఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుమర్రిచార్మినార్కారకత్వంనందమూరి బాలకృష్ణగజము (పొడవు)నిఘంటువుఎనుముల రేవంత్ రెడ్డివిడదల రజినిఉపనిషత్తుగజేంద్ర మోక్షంశక్తిపీఠాలుచింతకాయల అయ్యన్న పాత్రుడుఇన్‌స్టాగ్రామ్మిర్చి (2013 సినిమా)సురేఖా వాణిరక్త పింజరినీ మనసు నాకు తెలుసుమురుడేశ్వర ఆలయంఏనుగు లక్ష్మణ కవిప్రతాప్ సి. రెడ్డిస్త్రీబెంగళూరుహస్త నక్షత్రముట్రావిస్ హెడ్సీతారామ కళ్యాణం🡆 More