దశాబ్దము: పదేళ్ళ కాలం

దశాబ్దము లేదా దశాబ్ది అనేది 10 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము.

దీన్ని దశకం అని కూడా అంటారు. తెలుగులో దీన్ని పదేళ్ళు అని కూడా అనవచ్చు. సంస్కృతంలో అబ్దము, అబ్ది అంటే ఒక సంవత్సరం, దశ అంటే పది. వందేళ్ళను శతాబ్దము, శతాబ్ది అని, వెయ్యేళ్ళను సహస్రాబ్దం, సహస్రాబ్ది అనీ అంటారు.

వాడుక

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్ది అని అనవచ్చు. అయితే, క్యాలెండరు సంవత్సరాల్లో, పదవ స్థానంలోని అంకెతో దశాబదిని ఉదహరించడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళ కాలాన్ని 2010లు అని పిలుస్తారు.

గ్రెగోరియన్ క్యాలెండరు 1 వ సంవత్సరంతో మొదలౌతుంది. సున్నా సంవత్సరం లేదు). సామాన్య శకం 1 వ సంవత్సరానికి ముందున్న సంవత్సరాన్ని సామాన్య శక పూర్వం 1 గా వ్యవహరిస్తారు. మధ్యలో సున్నా సంవత్సరమేదీ లేదు. అంటే మొదటి దశాబ్ది, సామాన్య శకం 1 నుండి సామాన్య శకం 10 వరకు, రెండవ దశాబ్ది సామాన్య శకం 11 నుండి సామాన్య శకం 20 వరకూ ఉంటుంది. 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళను 2010లు అని వ్యవహరించినప్పటికీ, 2011 నుండి 2020 వరకు ఉన్న కాలాన్ని 21 వ శతాబ్దపు రెండవ దశాబ్ది అని పిలుస్తారు.

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్దిగా వ్యవహరించవచ్చు. ఉదాహరణకు, 1997 నుండి 2006 వరకూ ఉన్న కాలాన్ని ఉదహరిస్తూ, "ఈ దశాబ్ది కాలంలో భారతదేశం, కంప్యూటరు సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను చూసింది" అని రాయవచ్చు.

మూలాలు

Tags:

కాలమానముసంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

క్రిక్‌బజ్నవరసాలుఅల్లూరి సీతారామరాజుకర్ణుడుఅమ్మతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఇండియన్ ప్రీమియర్ లీగ్హస్తప్రయోగంవంగవీటి రంగాఅనిల్ అంబానీచెన్నై సూపర్ కింగ్స్సిద్ధు జొన్నలగడ్డలగ్నంయోనివినాయకుడువిశ్వామిత్రుడువిభక్తిసుభాష్ చంద్రబోస్మగధీర (సినిమా)విశ్వక్ సేన్మడమ నొప్పిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుసప్త చిరంజీవులుస్మృతి మందానభారత జాతీయ ఎస్సీ కమిషన్ఋతువులు (భారతీయ కాలం)జయప్రదసావిత్రి (నటి)నయన తారకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఉండవల్లి శ్రీదేవిసాయిపల్లవిభారతీయ జనతా పార్టీపూసపాటి ఆనంద గజపతి రాజుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుహిమాలయాలుగోల్కొండధనూరాశికాలేయంగుంటూరుఅంగుళంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థటి. పద్మారావు గౌడ్చిరంజీవితెలుగు వ్యాకరణంతెలుగు కులాలుఅవటు గ్రంధిన్యుమోనియాగుణింతంమౌర్య సామ్రాజ్యంవిష్ణువునితిన్షడ్రుచులుబర్రెలక్కహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుపంచారామాలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)పంచభూతాలుజీలకర్రరక్తపోటుబేతా సుధాకర్ఇంగువఇంటి పేర్లుఆతుకూరి మొల్లభారతదేశ రాజకీయ పార్టీల జాబితాదుక్కిపాటి మధుసూదనరావుజిల్లా కలెక్టర్కర్కాటకరాశికంగనా రనౌత్మహేంద్రసింగ్ ధోనియాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)ఉత్తరాభాద్ర నక్షత్రముఊర్వశి (నటి)చిరుత (సినిమా)నానార్థాలుతెలంగాణా సాయుధ పోరాటంమృగశిర నక్షత్రము🡆 More