జుడాయిజం

యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, యూదా; హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'.

2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు. అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి.వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు

జుడాయిజం
జుడైకా (పైనుండి సవ్యదిశలో): 'షబ్బత్' కొవ్వొత్తులు, చేతులు కడుగు పాత్ర, చుమాష్, తనఖ్, తోరాహ్ చూపుడు కట్టె, షోఫర్, ఎట్రాగ్ డబ్బా.
జుడాయిజం
వీరి ప్రార్థనాలయం సినగాగ్ లో భక్తులు.
జుడాయిజం
జెరూసలేం లోని 'పశ్చిమ కుడ్యం' యూదులకు పరమ పవిత్రమైనది.

ఇవీ చూడండి

Judaism గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

జుడాయిజం  నిఘంటువు విక్షనరీ నుండి
జుడాయిజం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
జుడాయిజం  ఉదాహరణలు వికికోట్ నుండి
జుడాయిజం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
జుడాయిజం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
జుడాయిజం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

తులనాత్మక వీక్షణం

మూలాలు

బయటి లింకులు

Tags:

జుడాయిజం ఇవీ చూడండిజుడాయిజం మూలాలుజుడాయిజం బయటి లింకులుజుడాయిజంఆంగ్లంఇస్రాయెల్తోరాహ్మతముమూసావిగ్రహారాధన

🔥 Trending searches on Wiki తెలుగు:

శక్తిపీఠాలుమహాత్మా గాంధీఅవకాడోమేషరాశిపర్యాయపదంఅయ్యప్పరోహిణి నక్షత్రంమకరరాశిమరణానంతర కర్మలుబైబిల్రఘువంశముపెళ్ళి (సినిమా)శుక్రుడు జ్యోతిషంవిజయసాయి రెడ్డిరామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంమమితా బైజుబుధుడు (జ్యోతిషం)విమల (రచయిత్రి)మహాభాగవతంYయాదవపంచభూతలింగ క్షేత్రాలుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పెళ్ళిఅచ్చులుగర్భాశయమునామనక్షత్రముకర్ణాటకబ్రెజిల్భగవద్గీతపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారత రాష్ట్రపతిశ్రీరాముడుపద్మశాలీలురావి చెట్టుసుడిగాలి సుధీర్జయలలితచేతబడిజనకుడుటాన్సిల్స్శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)సురేఖా వాణినక్షత్రం (జ్యోతిషం)వరదమానవ శరీరముహస్తప్రయోగంఇక్ష్వాకు వంశంశ్రీరామనవమిధనిష్ఠ నక్షత్రముఅమెజాన్ ప్రైమ్ వీడియోశ్రీనాథుడుమూలా నక్షత్రందశావతారములుఇక్ష్వాకులుజై శ్రీరామ్ (2013 సినిమా)ప్లీహమునవమిగుడిమల్లం పరశురామేశ్వరాలయంహనుమాన్ చాలీసాఆంధ్రజ్యోతిశ్రీరామ పట్టాభిషేకంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భారత రాజ్యాంగంబాలకాండబ్రాహ్మణ గోత్రాల జాబితాసుందర కాండప్రభాస్వాలిభీష్ముడుసీతాదేవివిశాల్ కృష్ణవై.యస్.అవినాష్‌రెడ్డిఉస్మానియా విశ్వవిద్యాలయంకనకదుర్గ ఆలయంపిత్తాశయముకొణతాల రామకృష్ణఅయేషా ఖాన్🡆 More