జీవ శాస్త్రం

జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం (ఆంగ్లం biology) అంటారు.

జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.

జీవ వర్గీకరణ సోపాన క్రమం
జీవ వర్గీకరణ సోపాన క్రమం

జీవశాస్త్రం-వర్గీకరణ

జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

జీవుల వర్గీకరణ పట్టిక
క్ర.సం. కాలం శాస్త్రవేత్త రాజ్యాల సంఖ్య వర్గాలు మూలం
1. బి సి 384 అరిస్టాటిల్ 2 1. జంతువులు 2. మొక్కలు
2. 1735 కరోలస్ లిన్నేయస్ 2 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా
3. 1866 ఎర్నెస్ట్ హకెల్ 3 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా
4. 1925 చాటన్ 2 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు
5. 1938 కోప్‌లాండ్ 4 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా
6. 1969 థామస్ విట్టేకర్ 5 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా
7. 1990 ఉజ్ ఎట్ ఆల్ 3 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా
8. 1998 కెవాలియర్ - స్మిత్ 6 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా

జీవశాస్త్ర్ర భాగాలు

  • బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
  • వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
  • సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం
  • జన్యుశాస్త్రం: జీవుల అనువంశిక లక్షణాలు, వాటి సంక్రామ్యత, వైవిధ్యం గురించి తెలియజేయు శాస్త్రం
  • వృక్ష శాస్త్రము: మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • జంతు శాస్త్రము: జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • వైద్య శాస్త్రము: జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.

చిత్రమాలిక

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

జీవ శాస్త్రం జీవశాస్త్రం-వర్గీకరణజీవ శాస్త్రం జీవశాస్త్ర్ర భాగాలుజీవ శాస్త్రం చిత్రమాలికజీవ శాస్త్రం మూలాలుజీవ శాస్త్రం వెలుపలి లంకెలుజీవ శాస్త్రంఅంగముఆంగ్లంజంతుశాస్త్రంజన్యువుజన్యుశాస్త్రంజీవరసాయనశాస్త్రంజీవసాంకేతిక శాస్త్రంజీవివర్గీకరణవృక్షశాస్త్రంవైద్యశాస్త్రంశరీర నిర్మాణ శాస్త్రముశాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

స్వలింగ సంపర్కంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసంగీత వాయిద్యం2024 భారతదేశ ఎన్నికలురామావతారముఅశ్వని నక్షత్రముశ్రీరామ పట్టాభిషేకంరాధిక ఆప్టేమృగశిర నక్షత్రముశ్రీ కృష్ణుడుఉబ్బసముమేడిహోళీపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఓం భీమ్ బుష్దివ్యభారతియుద్ధకాండసలేశ్వరంఎస్. ఎస్. రాజమౌళిసరస్వతితెలుగు భాష చరిత్రసజ్జల రామకృష్ణా రెడ్డిశతభిష నక్షత్రముగురజాడ అప్పారావుఋగ్వేదంగీతాంజలి (1989 సినిమా)తెలుగు సంవత్సరాలువామనావతారముగోత్రాలు జాబితానువ్వు నాకు నచ్చావ్ధూర్జటివంగవీటి రంగాభారత కేంద్ర మంత్రిమండలిశాతవాహనులుకరోనా వైరస్ 2019మహాభారతంహైదరాబాదునరేంద్ర మోదీ స్టేడియంఇండియన్ సివిల్ సర్వీసెస్గుంటూరు కారంరుహానీ శర్మకృత్రిమ మేధస్సుప్రియా వడ్లమానిగౌడఅరుణాచలంప్రకృతి - వికృతిఇత్తడిఇస్లాం మతంరాజ్యసభమహేంద్రసింగ్ ధోనిత్రిష కృష్ణన్ఢిల్లీశ్రీకాళహస్తికె. అన్నామలైబ్రాహ్మణ గోత్రాల జాబితారెండవ ప్రపంచ యుద్ధంమర్రిరామాయణంలో స్త్రీ పాత్రలుమఖ నక్షత్రమునందమూరి తారక రామారావుఏప్రిల్ 18అక్బర్భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377అంగుళంమొదటి ప్రపంచ యుద్ధంగుండెతెలంగాణ ఉద్యమంనాగార్జునసాగర్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగు నెలలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుతాంతియా తోపేరైతుబంధు పథకంమానవ శాస్త్రంసిద్ధు జొన్నలగడ్డఆది శంకరాచార్యులుసంపూర్ణ రామాయణం (1959 సినిమా)సెక్స్ (అయోమయ నివృత్తి)శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి🡆 More