జాతీయ ఓటర్ల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

జాతీయ ఓటర్ల దినోత్సవం
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
ప్రాముఖ్యతకొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు
జరుపుకొనే రోజుజనవరి 25

ఏర్పాటు

ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.

ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.

మూలాలు

Tags:

ఎన్నికల కమిషన్భారతదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

బరాక్ ఒబామాశిల్పా శెట్టిన్యుమోనియాదాశరథి కృష్ణమాచార్యపిబరే రామరసంనందమూరి తారక రామారావుసీతారామ కళ్యాణంఒడ్డెరచాకలిఅయోధ్యరేణూ దేశాయ్రఘువంశముశ్రవణ నక్షత్రముఅయోధ్య రామమందిరంతమన్నా భాటియాఆవేశం (1994 సినిమా)ఫేస్‌బుక్దశరథుడుగర్భంసాయిపల్లవిశోభన్ బాబురామతీర్థం (నెల్లిమర్ల)నాగులపల్లి ధనలక్ష్మిరెడ్డియానిమల్ (2023 సినిమా)లారీ డ్రైవర్అనుష్క శెట్టిప్రశ్న (జ్యోతిష శాస్త్రము)గోవిందుడు అందరివాడేలేకామాక్షి భాస్కర్లలేపాక్షితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవల్లభనేని బాలశౌరిమూలా నక్షత్రంపెరిక క్షత్రియులు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుమహావీర్ జయంతిఉలవలుసౌర కుటుంబంవిజయవాడసంగీత వాద్యపరికరాల జాబితాపాల్కురికి సోమనాథుడుబంగారు బుల్లోడుశ్రీరామరాజ్యం (సినిమా)ముదిరాజ్ (కులం)అమెరికా రాజ్యాంగంసిర్సనగండ్ల సీతారామాలయంఆంధ్రప్రదేశ్ శాసనమండలిహస్త నక్షత్రముభోపాల్ దుర్ఘటనదృశ్యం 2రామదాసుమధుమేహంఅన్నవరంరజాకార్లుదేవులపల్లి కృష్ణశాస్త్రిమర్రి జనార్దన్ రెడ్డినితిన్ఎన్నికలుకోమటిరెడ్డి వెంకటరెడ్డిలలితా సహస్రనామ స్తోత్రంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిబ్రాహ్మణ గోత్రాల జాబితాఓంఇంగువనల్ల మిరియాలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిప్రేమలునర్మదా నదికామసూత్ర (సినిమా)వినాయకుడుఇక్ష్వాకు వంశంతెలంగాణా సాయుధ పోరాటంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముసంపూర్ణ రామాయణం (1959 సినిమా)పునర్వసు నక్షత్రమువై.యస్.భారతిరాజమండ్రివిశ్వనాథ సత్యనారాయణ🡆 More