గురు గోవింద సింగ్

గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం : Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు.

నానక్‌షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి, జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.

గురు గోవింద్ సింగ్
ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ
గురు గోవింద సింగ్
జననం
గోబింద్ రాయ్

డిసెంబరు 22, 1666
మరణం1708 అక్టోబరు 7(1708-10-07) (వయసు 42)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
10th సిఖ్ గురు, సిక్కు ఖల్సా సైన్యం స్థాపితుడు, మొదటి సర్వసైన్యాధ్యక్షుడు
బిరుదుసిక్కుల "గురు సాహిబ్"
అంతకు ముందు వారుగురు తేజ్ బహాదుర్
తరువాతివారుగురు గ్రంథ్ సాహిబ్
జీవిత భాగస్వామిమాతా సాహిబ్ దేవాన్ (భౌతికపరంగా భార్య గాదు), మాతా జితో a.k.a. మాతా సుందరి
పిల్లలుఅజిత్ సింగ్
జుజ్‌హర్ సింగ్
జొరావర్ సింగ్
ఫతెహ్ సింగ్
తల్లిదండ్రులుగురు తేజ్ బహాదుర్, మాతా గుజ్రి

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

గురు గోవింద సింగ్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

16661708en:Guru Tegh Bahaduren:Khalsaen:Nanakshahi calendarఅక్టోబరు 7కవిగురు గోవింద్ సింగ్గురువుడిసెంబరు 22నవంబరు 11పంజాబీ భాషపాట్నాసిక్కు మతము

🔥 Trending searches on Wiki తెలుగు:

గాయత్రీ మంత్రంనారా చంద్రబాబునాయుడురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్హరే కృష్ణ (మంత్రం)షర్మిలారెడ్డిగరుడ పురాణంశ్రీ గౌరి ప్రియసమాసంపంచారామాలుశుక్రాచార్యుడుఅయోధ్యపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిశాంతిస్వరూప్చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంనవధాన్యాలుదావీదుఅనుష్క శర్మకోదండ రామాలయం, ఒంటిమిట్టఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాAఅంగారకుడు (జ్యోతిషం)తెలంగాణ జిల్లాల జాబితాపాట్ కమ్మిన్స్పండుకేదార్‌నాథ్ ఆలయంతంతిరంజలియన్ వాలాబాగ్ దురంతంపునర్వసు నక్షత్రముమనుస్మృతిశ్రియా రెడ్డితెలుగు అక్షరాలువృషభరాశిసప్తర్షులుశాతవాహనులుశ్రీ కృష్ణుడుశ్రీవిష్ణు (నటుడు)రాకేష్ మాస్టర్చార్మినార్మృణాల్ ఠాకూర్కృష్ణా నదిహెబియస్ కార్పస్జమ్మి చెట్టుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతోట త్రిమూర్తులుఎస్. జానకిఅల్లుడి కోసంధర్మరాజుడేటింగ్బేతా సుధాకర్తెలంగాణా బీసీ కులాల జాబితారష్మి గౌతమ్కాలేయంగోత్రాలుకస్తూరి రంగ రంగా (పాట)శివలింగంకౌరవులుసూర్యుడుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుజాంబవంతుడుమడమ నొప్పివిజ‌య్ ఆంటోనిటిల్లు స్క్వేర్పాముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఅయ్యప్పపాములపర్తి వెంకట నరసింహారావుప్రభాస్ఎస్. ఎస్. రాజమౌళిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపాల కూరసయ్యద్ నసీర్ అహ్మద్భారత జాతీయపతాకంయుద్ధంఅశ్వని నక్షత్రముశ్రేయాస్ అయ్యర్అరటికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపెళ్ళి చూపులు (2016 సినిమా)🡆 More