గున్నార్ మిర్థాల్

స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ డిసెంబర్ 6, 1898లో జన్మించాడు.

స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1930 ప్రాంతంలో తన భార్య ఆల్వా మిర్థాల్తో కలిసి సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల గురించి గ్రంథం రచించాడు. 1945లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు ఐక్యరాజ్య సమితి ఐరోపా ఆర్థిక కమీషన్కు ఛైర్మన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి, 1968లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో మిర్థాల్ ఆసియా దేశాలలోని పేదరికాన్ని వర్ణించాడు. 1960 నుంచి 1967 వరకు మిర్థాల్ స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అర్థశాస్త్రపు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1961లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో Institute for International Economic Studies ప్రారంభించాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1974 సంవత్సరంలో అతనికి ఫ్రెడరిక్ వాన్ హేయక్తో కలిసి సంయుక్తంగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మిర్థాల్ స్టాక్‌హోమ్ స్కూలను బాగా ప్రభావితం చేసాడు. ప్రాథమిక దశలో అతను చేసిన ఆలోచనలను తర్వాత జాన్ మేనార్డ్ కీన్స్ సిద్ధాంతీకరించాడు. ఇతను మే 17, 1987 న మరణించాడు. అతని యొక్క మరో ప్రముఖ గ్రంథం An American Dilemma: The Negro Problem and Modern Democracy.

Gunnar Myrdal
గున్నార్ మిర్థాల్
c. 1937
జననం(1898-12-06)1898 డిసెంబరు 6
Gustafs, Dalarna, Sweden
మరణం1987 మే 17(1987-05-17) (వయసు 88)
Danderyd, Sweden
జాతీయతSweden
రంగములుEconomics, Politics, Sociology
వృత్తిసంస్థలుStockholm School of Economics, Stockholm University
చదువుకున్న సంస్థలుStockholm University
పరిశోధనా సలహాదారుడు(లు)Gustav Cassel
ప్రసిద్ధిMonetary equilibrium
ప్రభావితం చేసినవారుKnut Wicksell
John R. Commons
ముఖ్యమైన పురస్కారాలుNobel Memorial Prize in Economic Sciences (1974)

మూలాలు

బయటి లింకులు

Tags:

189819301945196819741987ఆల్వా మిర్థాల్ఐక్యరాజ్య సమితిజాన్ మేనార్డ్ కీన్స్డిసెంబర్ 6నోబెల్ బహుమతిమే 17స్టాక్‌హోమ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉషా మెహతానిజాంవృషణంబమ్మెర పోతనదానిమ్మతుంబుర తీర్థంపాల కూరదుప్పిక్రోధికారాగారంరాయప్రోలు సుబ్బారావునిన్నే ఇష్టపడ్డానుజయశ్రీ రాచకొండలోక్‌సభ నియోజకవర్గాల జాబితామహాభారతంతిరువణ్ణామలైరాకేష్ మాస్టర్రామావతారంఉమ్మెత్తగ్రామ సచివాలయంఉగాదిమానవ శరీరమురాజ్యసభమనోజ్ కె. జయన్విజయశాంతినాగభైరవ జయప్రకాశ్ నారాయణ్రమణ మహర్షికల్వకుంట్ల కవితప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాజవాహర్ లాల్ నెహ్రూకోల్‌కతా నైట్‌రైడర్స్ఓపెన్‌హైమర్త్రినాథ వ్రతకల్పంపన్ను (ఆర్థిక వ్యవస్థ)అడవిఅనన్య నాగళ్లఆంధ్రప్రదేశ్ చరిత్రవసంత ఋతువుఅండమాన్ నికోబార్ దీవులుగోత్రాలురజాకార్సౌర కుటుంబంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఆశ్లేష నక్షత్రముకావ్య థాపర్అక్కినేని నాగార్జునశ్రీముఖిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిరాశిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంభారతీయ తపాలా వ్యవస్థహనుమంతుడుమార్చి 26ఉత్పలమాలకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకల్వకుంట్ల చంద్రశేఖరరావుసవర్ణదీర్ఘ సంధిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాశ్రీహరి (నటుడు)తంత్ర దర్శనముపుచ్చజాతీయ విద్యా విధానం 2020జోల పాటలునవరసాలుయుద్ధంరవితేజవిశ్వకర్మభారత పౌరసత్వ సవరణ చట్టంలడఖ్క్షయతెలుగు అక్షరాలుకుండలేశ్వరస్వామి దేవాలయంవిజయ్ దేవరకొండపది ఆజ్ఞలుజాతిరత్నాలు (2021 సినిమా)పరశురాముడుమేడితమిళ అక్షరమాలలక్ష్మి🡆 More