గణతంత్ర దినోత్సవం

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ పండుగ రోజు.

భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.

గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం
మద్రాస్ రెజిమెంట్ సైనికులు 2004 గణతంత్రదినోత్సవ పేరేడ్ లో కవాతు జరుపుతున్న దృశ్యం
జరుపుకొనేవారుభారతదేశం
రకంజాతీయ
జరుపుకొనే రోజు26 జనవరి
ఉత్సవాలుపేరేడ్, విద్యాలయాల్లో తీపిమిఠాయులు పంచడం, సాంస్కృతిక ప్రదర్శనలు
ఆవృత్తిప్రతిసంవత్సరం
అనుకూలనంసంవత్సరంలో అదే రోజు

ఇతర దేశాలు

వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాలు జరుపుకునే రోజులు కింది పట్టికలో ఉన్నాయి.

దేశం పేరు గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు
ఇటలీ జూన్ 2
చైనా అక్టోబర్ 10
రొడీషియా అక్టోబరు 24
కజకిస్తాన్ అక్టోబరు 25
మాల్దీవులు నవంబర్ 11
బ్రెజిల్ నవంబర్ 15
యుగోస్లేవియా నవంబర్ 29
మాల్టా డిసెంబరు 13
నైజర్ డిసెంబరు 18
రొమానియా డిసెంబరు 8
అల్బేనియా జనవరి 11 (1946)
ఆర్మేనియా మే 28 (1918)
అజర్‌బైజాన్ మే 28 (1918)
బుర్కినా ఫాసో డిసెంబరు 11 (1958), అప్పర్ వోల్టా ఫ్రెంచి సమూహంలో రిపబ్లిక్ అయినది.)
తూర్పు జర్మనీ అక్టోబరు 7
గాంబియా ఏప్రిల్ 24 (1970)
గ్రీసు జూలై 24 (1974)
ఘనా జూలై 1 (1960)
గయానా ఫిబ్రవరి 23 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని)
ఐస్‌లాండ్ జూన్ 17 (1944)
ఇరాన్ ఏప్రిల్ 1 ఇస్లామిక్ రిపబ్లిక్ డే
ఇరాక్ జూలై 14
కెన్యా డిసెంబరు 12 (1963, చూడండి జమ్‌హూరి దినం.)
లిథువేనియా మే 15 (1920, ఇంకో పేరు లిథువేనియా రాజ్యాంగ శాసనసభ దినము)
మాల్దీవులు నవంబర్ 11 (1968)
నేపాల్ మే 28 (2008)
నైగర్ డిసెంబరు 18 (1958)
ఉత్తర కొరియా సెప్టెంబరు 9 (1948)
పాకిస్తాన్ మార్చి 23 (1956)
పోర్చుగల్ నవంబర్ 15 (1991)
సియెర్రా లియోన్ ఏప్రిల్ 27, (1961)
ట్యునీషియా జూలై 25, (1957)
టర్కీ అక్టోబరు 29 (1923)

చిత్రమాలిక

గణతంత్ర దినోత్సవం 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

  • "గణతంత్రం...ఘనకీర్తి పరేడ్ల ప్రత్యేక ఆకర్షణ". సూర్య. 2013-01-20. Retrieved 2014-01-24.[permanent dead link]

Tags:

భారత గణతంత్ర దినోత్సవంరాజ్యాంగం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆశ్లేష నక్షత్రముభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపాముసమంతతెలుగు పదాలువెండినరేంద్ర మోదీఉపద్రష్ట సునీతజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిసంగీతా రెడ్డిభీష్ముడుఏనుగు లక్ష్మణ కవిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశాతవాహనులుస్వాతి నక్షత్రముకీర్తి సురేష్పూర్వాభాద్ర నక్షత్రముశుభ్‌మ‌న్ గిల్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగజము (పొడవు)పురుష లైంగికతవై.ఎస్.వివేకానందరెడ్డిమండల ప్రజాపరిషత్తిరువణ్ణామలైరక్తపోటువృశ్చిక రాశిరామానుజాచార్యుడుఅంగస్తంభన వైఫల్యంకాజల్ అగర్వాల్శని (జ్యోతిషం)మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంమహాభాగవతంఉదయం (పత్రిక)రామప్ప దేవాలయంమంగళవారం (2023 సినిమా)శ్రీశైల క్షేత్రంతెనాలి రామకృష్ణుడువావిలితోలుబొమ్మలాటసర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టభారత జాతీయ క్రికెట్ జట్టుకర్ణాటకభారతదేశంలో కోడి పందాలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుఫరియా అబ్దుల్లాతామర పువ్వుభారతదేశ ప్రధానమంత్రిభూమి వాతావరణంవిరాట పర్వము ప్రథమాశ్వాసమునవధాన్యాలుసలేశ్వరంరావి చెట్టుప్రకృతి - వికృతివాల్మీకిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబంగారు బుల్లోడుపంచభూతాలునీ మనసు నాకు తెలుసుఅరుణాచలంమహాసముద్రంమోదుగతెలుగు శాసనాలునందమూరి బాలకృష్ణఇందిరా గాంధీభగవద్గీతపి.వెంక‌ట్రామి రెడ్డిభారత జాతీయ కాంగ్రెస్కోమటిరెడ్డి వెంకటరెడ్డిరాహుల్ గాంధీఆదిత్య హృదయంనందమూరి తారక రామారావువిశాల్ కృష్ణఅంగుళంస్త్రీవినుకొండమధుమేహం🡆 More