గంధకము

గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము.

దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతము S. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇది బహు సంయోజనీయత కలిగిన మూలకము. ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే గంధకము పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్థము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగ రూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్థాలకు కావలిసిన అత్యవసర పదార్థాలలో గంధకం ఒకటి. సిస్టీన్, మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్థాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్థాలు (insecticides and fungicides). గంధకాన్ని వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.

సల్ఫర్, 00S
గంధకము
సల్ఫర్
Allotropessee Allotropes of sulfur
Appearancelemon yellow sintered microcrystals
Standard atomic weight Ar°(S)
  • [32.05932.076]
  • 32.06±0.02 (abridged)
సల్ఫర్ in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
O

S

Se
ఫాస్ఫరస్సల్ఫర్క్లోరిన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 3
Block  p-block
Electron configuration[Ne] 3s2 3p4
Electrons per shell2, 8, 6
Physical properties
Phase at STPsolid
Melting point388.36 K ​(115.21 °C, ​239.38 °F)
Boiling point717.8 K ​(444.6 °C, ​832.3 °F)
Density (near r.t.)(alpha) 2.07 g/cm3
(beta) 1.96 g/cm3
(gamma) 1.92 g/cm3
when liquid (at m.p.)1.819 g/cm3
Critical point1314 K, 20.7 MPa
Heat of fusion(mono) 1.727 kJ/mol
Heat of vaporization(mono) 45 kJ/mol
Molar heat capacity22.75 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 375 408 449 508 591 717
Atomic properties
Oxidation states−2, −1, 0, +1, +2, +3, +4, +5, +6 (a strongly acidic oxide)
ElectronegativityPauling scale: 2.58
Ionization energies
  • (more)
Covalent radius105±3 pm
Van der Waals radius180 pm
Color lines in a spectral range
Spectral lines of సల్ఫర్
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​orthorhombic
Orthorhombic crystal structure for సల్ఫర్
Thermal conductivity(amorphous)
0.205 W/(m⋅K)
Electrical resistivity(amorphous)
2×1015  Ω⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic
Bulk modulus7.7 GPa
Mohs hardness2.0
CAS Number7704-34-9
History
DiscoveryChinese (Before 2000BC)
Recognized as an element byAntoine Lavoisier (1777)
Isotopes of సల్ఫర్
గంధకము Category: సల్ఫర్
| references


గంధకము
Rough sulfur crystal
గంధకము
Sulfur crystalites at Waiotapu hot springs, New Zealand

గంధకం ఉపయోగాలు

  • రబ్బర్ వల్కనైజేషన్‌లో గంధకం ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ప్రక్రియలో పాలీ సల్పైడులు ఆర్గానిక్ పాలీమర్‌తో crosslink అవుతాయి.
  • gunpowder తయారీలో గంధకాన్ని వాడుతారు
  • గంధకం, మిథేన్‌ల మధ్య రసాయనిక ప్రక్రియ వలన కార్బన్ డై సల్పైడ్ తయారవుతుంది. దీనిని సెల్లోఫేన్ (cellophane), రేయాన్ (en:rayon) తయారీలో వాడుతారు.
  • మనకు లభించే గంధకంలో 85% వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం (sulfuric acid) (H2SO4) తయారీలో వాడుతారు. ప్రపంచంలోని పారిశ్రామిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన పదార్థం. దేశాల పారిశ్రామిక ప్రగతికి సూచికగా ఆ దేశపు సల్ఫ్యూరిక్ ఆమ్ల వినియోగాన్ని కూడా చెబుతారు. ఎరువుల తయారీ, లోహాల వెలికితీత, ఖనిజాల శుద్ధి, చమురు శుద్ధి పరిశ్రమలలో ఈ ఆమ్లం వినియోగం ఉంది.
  • డిటర్జెంటులు, పెస్టిసైడులు, ఫంగిసైడులు, వ్యవసాయ రసాయనాలు, రంగు పదార్థాలు, ఫొటోగ్రఫీ వంటి పదార్ధాలు, పనులలో గంధకం వినియోగం ఉంటుంది.
  • కొన్ని ఔషధులలో, ముఖ్యంగా చర్మవ్యాధుల నివారణలలో గంధకం ఉపయోగపడుతుంది.
  • Magnesium sulfate, better known as Epsom salts, can be used as a laxative, a bath additive, an exfoliant, a magnesium supplement for plants, or a desiccant.

మూలాలు

బయటి లింకులు

Tags:

en:Valence (chemistry)en:amino aciden:brimstoneen:cysteineen:fungicideen:insecticideen:methionineen:non-metalఅగ్గిపుల్లఎరువులుగన్ పౌడర్పరమాణు సంఖ్యపసుపు

🔥 Trending searches on Wiki తెలుగు:

తామర పువ్వువై.యస్. రాజశేఖరరెడ్డిఉత్తరాషాఢ నక్షత్రముబి.ఆర్. అంబేద్కర్పల్లెల్లో కులవృత్తులుగజము (పొడవు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థమంజీరా నదిఛందస్సుజీలకర్రఆశ్లేష నక్షత్రముకర్ణుడుచాకలినారా లోకేశ్తొట్టెంపూడి గోపీచంద్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంనీరుతీన్మార్ మల్లన్నజనసేన పార్టీమంగళవారం (2023 సినిమా)తిరుపతిఛత్రపతి శివాజీఆర్టికల్ 370పార్వతీపురం మన్యం జిల్లాశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకన్నెగంటి బ్రహ్మానందంజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిశ్రీముఖినితీశ్ కుమార్ రెడ్డిబుధుడుజైన మతంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితారాష్ట్రంవిజయనగర సామ్రాజ్యంవాసుకిబాలకాండనామినేషన్భారతీయుడు (సినిమా)అమ్మశ్రీకాళహస్తిసాయిపల్లవివిజయ్ (నటుడు)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఇతర వెనుకబడిన తరగతుల జాబితాచిలుకూరు బాలాజీ దేవాలయంభీమా (2024 సినిమా)వాతావరణంభారతీయ తపాలా వ్యవస్థపరిటాల రవిఅంతర్జాతీయ ద్రవ్య నిధిచోళ సామ్రాజ్యంఏలూరుజ్యోతిషంశతక సాహిత్యముఫిరోజ్ గాంధీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచంపకమాలతెలుగు కులాలుభారతదేశంలో సెక్యులరిజంసురేఖా వాణినువ్వు నాకు నచ్చావ్స్వామి వివేకానందపాఠశాలచందనా దీప్తి (ఐపీఎస్‌)మన బడి నాడు నేడుకరక్కాయఎండోస్కోపీభారత పార్లమెంట్భూమిఉష్ణోగ్రతతెలుగు నెలలునందమూరి తారక రామారావుదర్శి శాసనసభ నియోజకవర్గంయేసుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆరూరి రమేష్ఆంధ్ర విశ్వవిద్యాలయంYబెంగళూరు🡆 More