కొత్త సంవత్సరం

సంవత్సరాది లేదా కొత్త సంవత్సరం ఒక సంవత్సరంలోని మొదటి రోజు.

ఇది వివిధ కేలండర్ ల ప్రకారం వివిధ తేదీలలో మొదలవుతుంది. ఆయా దేశాలలో లేదా సంప్రదాయాలలో ఆ రోజు ఒక పండగ లాగా ఉత్సవాలు జరుపుకుంటారు.

క్రైస్తవ సంప్రదాయం

జనవరి 1 వ తేది.

హిందూ సంప్రదాయం

కొత్త సంవత్సరం 
హిందు సంప్రదాయంలో ఉగాది రోజున చేసే పచ్చడి

క్రీ.పూ. 57 సంవత్సరంలో విక్రమనామ శకం ఆరంభం. దీపావళి తర్వాత వచ్చే చైత్రమాసం తొలి రోజు లేదా చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే ఉగాది లేదా యుగాది పండుగ రోజు.

ఇస్లాం సంప్రదాయం

సంవత్సరానికి 354 రోజులు వస్తాయి. చాంద్రమాన కేలండర్ను అవలంబిస్తారు. ఇది సౌరమాన క్యాలెండర్‌ కన్నా 11 రోజులు తక్కువ. మొహర్రం నెల మొదటి రోజు.

బౌద్ధ సంప్రదాయం

ఏప్రిల్‌ మాసంలో వచ్చే మొదటి పున్నమి రోజు నుండి మూడు రోజులు వరుసగా జరుపుకుంటారు. అయితే మహాయాన బౌద్ధులు మాత్రం జనవరిలో వచ్చే పున్నమి నుంచి మూడు రోజులు జరుపుకునేవారట.

సిక్కు సంప్రదాయం

వైశాకీ. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 13 లేక 14 తేదీన ఈ నూతన సంవత్సర వేడుకలు నానక్‌సాహి క్యాలెండర్‌ను అనుసరించి జరుపుకుంటారు. సిక్కుల 10వ గురువు గురుగోవిందసింగ్‌ స్మృత్యార్థం.

ప్రపంచంలోని ఇతర సంప్రదాయాలు

ఇవీ చదవండి

మూలాలు

  • నండూరి రవిశంకర్‌

Tags:

కొత్త సంవత్సరం క్రైస్తవ సంప్రదాయంకొత్త సంవత్సరం హిందూ సంప్రదాయంకొత్త సంవత్సరం ఇస్లాం సంప్రదాయంకొత్త సంవత్సరం బౌద్ధ సంప్రదాయంకొత్త సంవత్సరం సిక్కు సంప్రదాయంకొత్త సంవత్సరం ప్రపంచంలోని ఇతర సంప్రదాయాలుకొత్త సంవత్సరం ఇవీ చదవండికొత్త సంవత్సరం మూలాలుకొత్త సంవత్సరంఉత్సవాలుకేలండర్పండగరోజుసంవత్సరం

🔥 Trending searches on Wiki తెలుగు:

గీతాంజలి (1989 సినిమా)చాట్‌జిపిటిబి.ఆర్. అంబేద్కర్తమిళనాడుతరగతిమొదటి ప్రపంచ యుద్ధంఏప్రిల్ 23కేరళబెంగళూరురేవతి నక్షత్రంYబ్రహ్మంగారి కాలజ్ఞానంతెలుగు సినిమాలు 2024స్టాక్ మార్కెట్ఎన్. అమర్‌నాథ్ రెడ్డివంగవీటి రంగానరసింహ శతకముపంచభూతలింగ క్షేత్రాలుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపుచ్చవాతావరణంనామినేషన్తెనాలి రామకృష్ణుడుప్రియమణిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుపూజా హెగ్డేఅమెరికా రాజ్యాంగంఉపద్రష్ట సునీతఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాప్రశ్న (జ్యోతిష శాస్త్రము)ఏప్రిల్ 22హస్తప్రయోగంసరస్వతిఆవర్తన పట్టికజాషువాపక్షముతూర్పు గోదావరి జిల్లాతిరుమల చరిత్రసీతా రామంయువరాజ్ సింగ్ఆర్టికల్ 370 రద్దుతెలుగు కులాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురక్త ప్రసరణ వ్యవస్థమారేడుసప్తర్షులుఉపనయనముభారత రాజ్యాంగ పీఠికడీజే టిల్లుజాతీయ ఆదాయంమన ఊరు - మన బడి (పథకం)అష్ట దిక్కులుకల్వకుంట్ల కవితచీరాలనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంఉదయం (పత్రిక)నాయీ బ్రాహ్మణులుపిడుగుAయానిమల్ (2023 సినిమా)కార్తీక్ ఘట్టమనేనిఉత్తరాషాఢ నక్షత్రమువిజయనగర సామ్రాజ్యంచిరంజీవులుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంకాట ఆమ్రపాలిమానవ శరీరముహను మాన్తిరుమల ఊంజల్ సేవథామస్ జెఫర్సన్పులివెందుల శాసనసభ నియోజకవర్గంశుక్రుడుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనితీశ్ కుమార్ రెడ్డితమిళ భాషభారత ఎన్నికల కమిషనుయక్షగానంబాల్యవివాహాలు🡆 More