కప్ప

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో తోక-లేకుండా, an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప
కాల విస్తరణ: ట్రయాసిక్ - Recent
కప్ప
White's Tree Frog (Litoria caerulea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
అనూర

Merrem, 1820
Suborders

Archaeobatrachia
Mesobatrachia
Neobatrachia
-

కప్ప
ప్రపంచంలో కప్పల విస్తరణ (నలుపు రంగు)

కప్ప లేదా మండూకం శాలూకము (ఆంగ్లం: frog) అనూర (గ్రీకు భాషలో "తోక-లేకుండా", an-, లేకుండా oura, తోక), క్రమానికి చెందిన ఉభయచరాలు.

కప్ప
కప్ప

కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు, తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో గుడ్లు పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ ఆర్థ్రోపోడా, అనెలిడా, మొలస్కా జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.

కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 జాతులు గుర్తించారు. సకశేరుకాలు (vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.

సామాన్య లక్షణాలు

కప్ప "అటెలోపస్ ఫ్రాన్సిస్కస్" తల, ఉపరితల రెండరింగ్, చెవి భాగాలు హైలైట్ చేయబడ్డాయి.
మగవారి ప్రకటన కాల్ అటెలోపస్ ఫ్రాన్సిస్కస్
కప్ప 
కామన్ టోడ్ (బుఫో బుఫో) ఈత.
  • ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
  • పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
  • ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
  • కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  • తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
  • బాహ్య ఫలదీకరణ.

వర్గీకరణ

  • రానా - సాధారణ కప్పలు
  • బుఫో - గోదురు కప్పలు
  • హైలా - చెట్లమీద కప్పలు
  • రాకోఫోరస్ - ఎగిరే కప్పలు
  • ఎలైటిస్ - మంత్రసాని కప్ప
  • డార్ట్ పాయిజన్ కప్ప-విషపు కప్ప

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శివ కార్తీకేయన్నువ్వొస్తానంటే నేనొద్దంటానాశివ ధనుస్సునానార్థాలుఆవర్తన పట్టికతెలుగు శాసనాలుమోత్కుపల్లి నర్సింహులురాజస్తాన్ రాయల్స్అనూరాధ నక్షత్రంకలియుగంపిబరే రామరసంఅమరావతి స్తూపంగురజాడ అప్పారావుమలబద్దకంభారతదేశంలో బ్రిటిషు పాలనఅమెరికా రాజ్యాంగంసీతా రామంసోంపుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమీనాయోనిఅశోకుడుసూరిగాడునారా చంద్రబాబునాయుడుఏప్రిల్2019 భారత సార్వత్రిక ఎన్నికలుగోపగాని రవీందర్అక్బర్నయన తారమమితా బైజుకర్ర పెండలందానం నాగేందర్సర్వేపల్లి రాధాకృష్ణన్మొదటి ప్రపంచ యుద్ధంనారా లోకేశ్సుందర కాండపరకాల ప్రభాకర్తెలుగు భాష చరిత్రభారత సైనిక దళంఛందస్సుశ్రీరామరాజ్యం (సినిమా)ఆది శంకరాచార్యులుద్రౌపది ముర్ముభారతదేశ ఎన్నికల వ్యవస్థవసంత ఋతువుయోగాసనాలుశుక్రుడుపుష్పక్వినోవాముత్యాలముగ్గుభారత పార్లమెంట్విష్ణుకుండినులువిశ్వనాథ సత్యనారాయణగుంటకలగరకాట ఆమ్రపాలితెలంగాణ ఉద్యమందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోగుమ్మలూరి శాస్త్రికైకేయిబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుభారతీయ శిక్షాస్మృతిహరిశ్చంద్రుడుకేతువు జ్యోతిషంరావి చెట్టురామాయణంలోని పాత్రల జాబితామిషన్ భగీరథపోక్సో చట్టంసాయి ధరమ్ తేజ్విజయ్ (నటుడు)సీ.ఎం.రమేష్జి.కిషన్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)అంగుళంగోదావరిప్రశ్న (జ్యోతిష శాస్త్రము)🡆 More