కండోం

తొడుగు లేదా కండోమ్ (Condom) శృంగారం సమయంలో పురుషులు ధరించే కుటుంబ నియంత్రణ సాధనం.

ఇవి 6-8 అంగుళాల పొడవు, 1-2 అంగుళాల వెడల్పు వుండే ఒక సన్నని రబ్బరు తొడుగు. సంభోగానికి ముందు స్తంభించిన పురుషాంగానికి దీనిని తొడుగుతారు. సంభోగానంతరం పురుషుని వీర్యం ఈ తొడుగులో పడిపోయి చివరన వుండిపోతుంది. అందువల్ల వీర్యకణాలు స్త్రీ గర్భకోశంలో ప్రవేశించే అవకాశం లేదు. తొడుగుల వలన ఇంచుమించు 100 % సంతాన నియంత్రణ సాధ్యపడుతున్నందున దీనిని అత్యంత సురక్షితమైన పద్ధతిగా భావిస్తున్నారు. అయినా తొడుగులు మొత్తం పురుషాంగాన్ని కప్పి ఉంఛడం వలన, కొంతమేర సహజ లైంగిక స్పర్శ ఉండకుండా పోయే అవకాశం ఉంది. తొడుగు మరీ పెద్దది, లేదా మరీ చిన్నది అయినా సంభోగ క్రియకు ఆటాంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇవి చిట్లిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే నాణ్యమైన, కొన్ని కొత్త రకాల కండోమ్ లను వాడటం వల్ల వీటిని అధిగమించవచ్చును.

తొడుగు (మడత పెట్టినది)

ఉపయోగాలు

Tags:

కుటుంబ నియంత్రణపురుషులురబ్బరువీర్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

వందేమాతరంYమహాభారతంనారా బ్రహ్మణిజాషువాకోల్‌కతా నైట్‌రైడర్స్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుపది ఆజ్ఞలుజయం రవిభారతీయుడు (సినిమా)ఆర్టికల్ 370 రద్దుశ్రీ కృష్ణదేవ రాయలుచాట్‌జిపిటివంగ‌ల‌పూడి అనితనీతి ఆయోగ్నువ్వు నేనుపొట్టి శ్రీరాములుకర్ణాటకజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంటీవీ9 - తెలుగుప్రధాన సంఖ్యరాజ్యసభఎన్నికలుఆంధ్రప్రదేశ్ మండలాలుఓటుసంజు శాంసన్దువ్వాడ శ్రీనివాస్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఎనుముల రేవంత్ రెడ్డిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశేఖర్ మాస్టర్Aభారత జాతీయ మానవ హక్కుల కమిషన్మామిడిబగళాముఖీ దేవిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంసిద్ధు జొన్నలగడ్డభారత రాష్ట్రపతిసుమతీ శతకమువర్షంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఉత్తరాషాఢ నక్షత్రముఆరుద్ర నక్షత్రమురామ్ మనోహర్ లోహియాపిఠాపురంభారతదేశ రాజకీయ పార్టీల జాబితారక్త పింజరిప్రియమణిగర్భంఆంధ్రప్రదేశ్ శాసనసభరేణూ దేశాయ్ఆంధ్రజ్యోతితెలుగు అక్షరాలునయన తారశ్రీముఖితోట త్రిమూర్తులువిశ్వబ్రాహ్మణఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంహను మాన్నీ మనసు నాకు తెలుసుకేశినేని శ్రీనివాస్ (నాని)హార్దిక్ పాండ్యామలబద్దకంసుభాష్ చంద్రబోస్ఉపమాలంకారండామన్ముహమ్మద్ ప్రవక్తత్రినాథ వ్రతకల్పం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువేంకటేశ్వరుడుఘట్టమనేని కృష్ణఉత్తర ఫల్గుణి నక్షత్రముగుంటూరుగోదావరిసామెతల జాబితారష్మికా మందన్న🡆 More