ఆల్‍ఫ్రెడ్ నోబెల్

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (help·info) ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కారకుడు.

ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసార

ఆల్‌ఫ్రెడ్ నోబెల్
ఆల్‍ఫ్రెడ్ నోబెల్
జననంఅక్టోబర్ 21, 1833
Sweden స్టాక్‌హోం, స్వీడన్
మరణండిసెంబర్ 10, 1896
ఇటలీ సన్రెమో, ఇటలీ
విశ్రాంతి ప్రదేశం59°21′24.52″N 18°1′9.43″E / 59.3568111°N 18.0192861°E / 59.3568111; 18.0192861
వృత్తిరసాయన శాస్త్రవేత్త
ఇంజనీరు
ఆవిష్కర్త
క్రొత్త వస్తువుల సృష్టికర్త
ప్రసిద్ధిడైనమేట్ , నోబెల్ బహుమతి
సంతకంఆల్‍ఫ్రెడ్ నోబెల్
ఆల్‍ఫ్రెడ్ నోబెల్
ఆల్‍ఫ్రెడ్ నోబెల్

జీవితం

ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872), ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

నోబెల్‌ పురస్కారం

నేడు భౌతిక, రసాయన, వైద్య, శాంతి విభాగం శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం ఆర్థిక బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.నోబెల్ శాంతి బహుమతి ను మాత్రము నార్వే రాజదానీ ఓస్లో లో ప్రదానం చెస్తారు ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.

సూచికలు

మూలాలు

యితర లింకులు

ఆల్‍ఫ్రెడ్ నోబెల్ 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
ఆల్‍ఫ్రెడ్ నోబెల్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

ఆల్‍ఫ్రెడ్ నోబెల్ జీవితంఆల్‍ఫ్రెడ్ నోబెల్ నోబెల్‌ పురస్కారంఆల్‍ఫ్రెడ్ నోబెల్ సూచికలుఆల్‍ఫ్రెడ్ నోబెల్ మూలాలుఆల్‍ఫ్రెడ్ నోబెల్ యితర లింకులుఆల్‍ఫ్రెడ్ నోబెల్18331896About this soundSv-Alfred Nobel.oggఅక్టోబర్ 21ఇటలీడిసెంబర్ 10డైనమైట్దస్త్రం:Sv-Alfred Nobel.oggనోబెలియంనోబెల్ బహుమతివీలునామాస్టాక్‌హోంస్వీడన్

🔥 Trending searches on Wiki తెలుగు:

లలితా సహస్రనామ స్తోత్రంమూర్ఛలు (ఫిట్స్)కృత్తిక నక్షత్రముక్లోమముదినేష్ కార్తీక్సీ.ఎం.రమేష్పేర్ని వెంకటరామయ్యకమల్ హాసన్ నటించిన సినిమాలుభద్రాచలంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమాదిగభూమికేంద్రపాలిత ప్రాంతంమచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంఅమర్ సింగ్ చంకీలాతెలుగు సినిమాలు డ, ఢదశరథుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువడదెబ్బతెలంగాణ గవర్నర్ల జాబితామ్యాడ్ (2023 తెలుగు సినిమా)సిర్సనగండ్ల సీతారామాలయంసోనియా గాంధీపూర్వ ఫల్గుణి నక్షత్రముభారత జాతీయగీతంభారత రాజ్యాంగ సవరణల జాబితాతిరుపతితెలుగు సినిమాల జాబితారజాకార్లునారా చంద్రబాబునాయుడుకర్కాటకరాశిఎనుముల రేవంత్ రెడ్డివాట్స్‌యాప్భారతీయ శిక్షాస్మృతిమొదటి ప్రపంచ యుద్ధంవిద్యలవుడుకైకేయిద్వాపరయుగంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాహరే కృష్ణ (మంత్రం)భారతదేశంలో మహిళలుసూరిగాడుగురజాడ అప్పారావుసీతారామ దేవాలయం (గంభీరావుపేట్)శర్వానంద్వరంగల్మేషరాశిపాల కూరఇన్‌స్టాగ్రామ్చంపకమాలవై.యస్.భారతిగ్రామ పంచాయతీరుతుపవనంగాయత్రీ మంత్రంఆదిత్య హృదయంశ్రీరాముడుకరక్కాయమేరీ ఆంటోనిట్టేమీసాల గీతక్వినోవాతెలంగాణ ఉద్యమంశ్రీరామదాసు (సినిమా)గుడిమల్లం పరశురామేశ్వరాలయంరైతుబంధు పథకంసామెతలులైంగిక విద్యరాశి (నటి)అష్ట దిక్కులుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోగజేంద్ర మోక్షంఇంద్రజఓంసాక్షి (దినపత్రిక)శక్తిపీఠాలుపాములపర్తి వెంకట నరసింహారావుఅనుష్క శెట్టికృష్ణ జననం🡆 More