ఆరోగ్యం

ఆరోగ్యము : (Health) ఓ నానుడి : ఆరోగ్యమే మహాభాగ్యము

AIIMS central lawn.jpg
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.

ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

  • బరువు (వయస్సు ప్రకారం) :
  • శారీరక ఉష్ణోగ్రత :
  • గుండె లయ (హార్ట్ బీట్) :
  • నాడీ లయ (పల్స్ రేట్) :
  • రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
  • మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పౌష్టికాహారం :
  • సమతుల్యాహారం :
  • శారీరక వ్యాయామం :
  • మానసిక వ్యాయామం :
  • ధ్యానం :

అనారోగ్యము

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము (Ill-health) అని నిర్వచించవచ్చు .

ఇవీ చూడండి

వనరులు

ఉపయుక్త గ్రంథ సూచి

Tags:

ఆరోగ్యం ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలుఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలుఆరోగ్యం అనారోగ్యముఆరోగ్యం ఇవీ చూడండిఆరోగ్యం వనరులుఆరోగ్యం ఉపయుక్త గ్రంథ సూచిఆరోగ్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

పొంగూరు నారాయణఇతర వెనుకబడిన తరగతుల జాబితాదువ్వాడ శ్రీనివాస్తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంగ్లోబల్ వార్మింగ్భోపాల్ దుర్ఘటనబుధుడు (జ్యోతిషం)భారత రాష్ట్రపతిఅంగుళంచిరుధాన్యంపది ఆజ్ఞలుయానాంవై. ఎస్. విజయమ్మధరిత్రి దినోత్సవంభారతీయ శిక్షాస్మృతిఅక్కినేని అఖిల్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఅష్టదిగ్గజములుగజాలావిశ్వామిత్రుడుతమన్నా భాటియాపాల కూరఆంధ్రప్రదేశ్ మండలాలురేణూ దేశాయ్సెక్యులరిజందగ్గుబాటి వెంకటేష్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవై.యస్.భారతిత్రినాథ వ్రతకల్పంరమ్యకృష్ణనెల్లూరుతెలంగాణ జిల్లాల జాబితాతెలుగు భాష చరిత్రకేశినేని శ్రీనివాస్ (నాని)బంగారంరామావతారంమిథాలి రాజ్నామవాచకం (తెలుగు వ్యాకరణం)విశాఖపట్నంప్రేమలుస్మితా సబర్వాల్యేసుసావిత్రి (నటి)తేలుప్రధాన సంఖ్యరోహిత్ శర్మనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంసచిన్ టెండుల్కర్PHనారా లోకేశ్కావ్యముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థరామసహాయం సురేందర్ రెడ్డిభార్యధనూరాశిఎస్. జానకిఅశోకుడుకరక్కాయమేషరాశిరాకేష్ మాస్టర్మెరుపుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమాగుంట సుబ్బరామిరెడ్డిఉండి శాసనసభ నియోజకవర్గంఆప్రికాట్రెడ్డిచెమటకాయలుగోవిందుడు అందరివాడేలేవిజయ్ దేవరకొండభగవద్గీతప్రజా రాజ్యం పార్టీచరాస్తినువ్వుల నూనెసమాచార హక్కుశ్రీలీల (నటి)🡆 More