అమెరికా ఆదిమ వాసులు

అమెరికా ఖండాన్ని కొలంబస్ కనుగొనడానికి పూర్వమే అక్కడ అనేక తెగల ఆదిమ వాసులు నివసించే వారు.

భారత దేశాన్ని చేరడం కోసం యూరోపు నుండి కొత్తగా పశ్చిమ ప్రయాణం మొదలుపెట్టిన కొలంబస్ ఈ భూమినే ఇండియా అనుకొని, ఈ తెగలవారిని 'ఇండియన్స్' అని పిలిచాడు. అందువల్ల వీరిని ఎర్ర భారతీయులు (రెడ్ ఇండియన్స్) అని కూడా వ్యవహరించేవారు.

Indigenous peoples of the Americas
అమెరికా ఆదిమ వాసులు
Quechua women in Peru
Total population
Approximately 60.5 million
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
అమెరికా ఆదిమ వాసులు Mexico14.7 million
అమెరికా ఆదిమ వాసులు Peru13.8 million
అమెరికా ఆదిమ వాసులు Bolivia6.0 million
అమెరికా ఆదిమ వాసులు Guatemala5.8 million
అమెరికా ఆదిమ వాసులు Ecuador3.4 million
అమెరికా ఆదిమ వాసులు United States2.9 - 5 million
అమెరికా ఆదిమ వాసులు Chile1.8 million
అమెరికా ఆదిమ వాసులు Colombia1.4 million
అమెరికా ఆదిమ వాసులు Canada1.4 million
అమెరికా ఆదిమ వాసులు Argentina955,032
అమెరికా ఆదిమ వాసులు Brazil817,963
అమెరికా ఆదిమ వాసులు Venezuela524,000
అమెరికా ఆదిమ వాసులు Honduras520,000
అమెరికా ఆదిమ వాసులు Nicaragua443,847
అమెరికా ఆదిమ వాసులు Panama204,000
అమెరికా ఆదిమ వాసులు Paraguay95,235
అమెరికా ఆదిమ వాసులు El Salvador~70,000
అమెరికా ఆదిమ వాసులు Costa Rica~114,000
అమెరికా ఆదిమ వాసులు Guyana~60,000
అమెరికా ఆదిమ వాసులు Greenland~51,000
అమెరికా ఆదిమ వాసులు Belize~24,501 (Maya)
అమెరికా ఆదిమ వాసులు French Guiana~19,000
అమెరికా ఆదిమ వాసులు Suriname~12,000–24,000
భాషలు
Indigenous languages of the Americas, English, Spanish, Portuguese, French, Dutch
మతం
Inuit religion
Native American religion
Christianity

వీరిలో అనేకులు ఐరోపా దేశస్థుల సాంగత్యం వలన, వారి నుంచి సోకిన కొత్త వ్యాధుల వలన చనిపోయారు. కొన్ని తెగలు యుద్ధంలో దాదాపు పూర్తిగా నశించాయి. మరి కొందరు యుద్ధాలలో ఓడి బానిసలుగా ఐరోపా వారి దగ్గర లొంగిపోయారు. కుదిరినప్పుడు యుద్ధాలు, లేనప్పుడు ఒప్పందాల మూలంగా ఐరోపా దేశస్థులు (ముఖ్యంగా ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్పెయిన్ వారు) ఈ జాతులను తెగలను, క్రమంగా మొత్తం అమెరికా ఖండ భూభాగాన్నంతా సా.శ. 15 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం లోపల పూర్తిగా ఆక్రమించు కున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, అమెరికా, కెనడా లలో కలిపి మొత్తం దాదాపు 30 లక్షల మంది ఆదిమ వాసుల అను వంశీకులుంటారు. వీరి పూర్వీకులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి అమెరికాకు వచ్చి చేరారని (బహుశా అలాస్కా ఆసియాతో కలిసి ఒకే భూ భాగంగా ఉండేటప్పుడు ), మానవ శాస్త్ర పరిశోధనల్లో తేలింది.

ఆదిమ ఉత్తర అమెరికన్లలో కొన్ని ముఖ్య తెగలు = చెరోకీ, మాయా/యుకాటెక్, అజ్ టెక్, నవాజో, స్యూ మొదలయినవి. ఈ తెగల పేర్లే భాషలకి కూడా వర్తిస్తూంటారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

అమెరికాకొలంబస్

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శాస్త్రంకూరపేర్ని వెంకటరామయ్యతెలంగాణ గవర్నర్ల జాబితావింధ్య విశాఖ మేడపాటిఅష్ట దిక్కులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిశాఖపట్నంచిరంజీవులుతెలుగు పత్రికలుగరుత్మంతుడుమిథునరాశిఉత్తరాభాద్ర నక్షత్రముభారతీయ శిక్షాస్మృతిఆరోగ్యంరాజశేఖర్ (నటుడు)అమెరికా రాజ్యాంగంతోడికోడళ్ళు (1994 సినిమా)ఆంధ్ర విశ్వవిద్యాలయంగుంటూరుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమదర్ థెరీసాఅనసూయ భరధ్వాజ్పాడ్కాస్ట్తెలుగుభాషరజినీకాంత్అన్నమయ్యహనుమంతుడుభారతీయ తపాలా వ్యవస్థశ్రీలీల (నటి)ఎల్లమ్మపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికొండగట్టుపార్లమెంటు సభ్యుడురామ్ మనోహర్ లోహియాపిఠాపురంఘట్టమనేని కృష్ణనందమూరి బాలకృష్ణయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాసుభాష్ చంద్రబోస్మహావీర్ జయంతికాకతీయుల శాసనాలుసంస్కృతంరాయలసీమశతక సాహిత్యమునందమూరి హరికృష్ణపులివెందుల శాసనసభ నియోజకవర్గంమఖ నక్షత్రమురంజాన్చేతబడిమంతెన సత్యనారాయణ రాజుకల్వకుంట్ల చంద్రశేఖరరావుసీత్లపాములపర్తి వెంకట నరసింహారావుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఅశోకుడుక్రిస్టమస్శాసనసభ సభ్యుడుభారత రాజ్యాంగ సవరణల జాబితామూర్ఛలు (ఫిట్స్)సంభోగంజాతిరత్నాలు (2021 సినిమా)ఓం భీమ్ బుష్నువ్వు నేనురావణుడుకనకదుర్గ ఆలయంశేఖర్ మాస్టర్ముప్పవరపు వెంకయ్య నాయుడుమహాసముద్రంతేలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)తిలక్ వర్మఋతువులు (భారతీయ కాలం)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఉష్ణోగ్రతధరిత్రి దినోత్సవం🡆 More