అన్నా మణి: భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞురాలు

అన్నా మణి (ఆగష్టు 23, 1918 - ఆగస్టు 16, 2001) భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త.

ఈమె భారత వాతావరణ శాఖ, పూణెలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె సౌరశక్తి, పవన శక్తి, ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

అన్నా మణి
അന്ന മാണി
అన్నా మణి: ప్రారంభ జీవితం, కెరీర్, సూచికలు
అన్నా మణి
జననంఆగష్టు 23 , 1918
ట్రావన్‌కోర్, కేరళ
మరణం2001 ఆగస్టు 16(2001-08-16) (వయసు 82)
తిరువనంతపురం, కేరళ
జాతీయతభారతీయులు
రంగములువాతావరణ శాస్త్రం, భౌతిక శాస్త్రవేత్త
వృత్తిసంస్థలుభారత వాతావరణ శాఖ, పూనే

ప్రారంభ జీవితం

అన్నామణి ట్రాన్స్‌కోర్ లో గల పీరుమేడులో జన్మించారు ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో మహాత్మా గాంధీ చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో గాంధీజీచే ప్రభావితురాలైనది. ఆమె ఖాదీ దుస్తులు దరించేది. ఆమె వైద్యం కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939లో ఆమె మద్రాసులో గల ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని భౌతిక, రసాయన శాస్త్రాలలో డిగ్రీని పొందారు.

కెరీర్

ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తర్వాత ఆమె సి.వి.రామన్ వద్ద పనిచేశారు. ఇచట రుబీ, వజ్రం యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు ఆమె ఐదు పరిశోధనా పత్రాలను రచించింది. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పి.హె.డి నిపొందలేకపోయింది.అపుడు ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు బ్రిటన్ వెళ్ళింది. కానీ దానిని ఆపివేసి లండన్ నందుగల "ఇంపీరియల్ కాలేజి"లో వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాహించారు. 1948లో ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత పూనేలో గల వాతావరణ శాఖలో చేరారు. ఆమె వాతావరణ రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పత్రాలను ప్రచురించారు. ఆమె 1976లో భాతర మెటెరోలోజికల్ డిపార్ట్‌మెంట్ నుండి డిప్యూటీ డైరక్టరు జనరల్ గా పదవీవిరమణ పొందారు. ఆమె 1980లో The Handbook for Solar Radiation data for India, 1981లో Solar Radiation over India అనే పుస్తకాలను రాశారు. ఈమె కె.ఆర్.రామనాథన్ మెడల్ ను 1987లో గెలుపొందారు.

1994 నుండి ఆమెకు గుండెపోటుతో బాధపడి ఆగష్టు 16, 2001 న తిరువనంతపురంలో మరణించారు

సూచికలు

ఇతర లంకెలు

మూలాలు

Tags:

అన్నా మణి ప్రారంభ జీవితంఅన్నా మణి కెరీర్అన్నా మణి సూచికలుఅన్నా మణి ఇతర లంకెలుఅన్నా మణి మూలాలుఅన్నా మణి19182001ఆగష్టు 23ఆగస్టు 16ఓజోన్పవన విద్యుత్తుపూణేభౌతిక శాస్త్రముసౌర శక్తి

🔥 Trending searches on Wiki తెలుగు:

కోమటిరెడ్డి వెంకటరెడ్డిఖుషివాసుకి (నటి)భారతదేశంలో కోడి పందాలుఋగ్వేదంతాజ్ మహల్ప్రియమణిఇంద్రుడుజే.సీ. ప్రభాకర రెడ్డిద్రౌపది ముర్ముశ్రీశ్రీH (అక్షరం)తిరుమలమృగశిర నక్షత్రముపూజా హెగ్డేసింగిరెడ్డి నారాయణరెడ్డిప్లీహముఅమ్మశ్రీముఖిశుక్రుడు జ్యోతిషంలలితా సహస్ర నామములు- 201-300మోదుగతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానల్లారి కిరణ్ కుమార్ రెడ్డిచంద్రలేఖవాట్స్‌యాప్యశ్మామిడికార్తీక్ ఘట్టమనేనిస్టాక్ మార్కెట్విశాఖ నక్షత్రముబలి చక్రవర్తిబి.ఆర్. అంబేద్కర్గంజాయి మొక్కఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసప్తర్షులుగుంటూరు కారంజాతీయ ప్రజాస్వామ్య కూటమిఆశ్లేష నక్షత్రముసంఖ్యవాసిరెడ్డి పద్మకిరణజన్య సంయోగ క్రియహల్లులురామానుజాచార్యుడువర్షం (సినిమా)రవితేజమఖ నక్షత్రమురఘురామ కృష్ణంరాజుటమాటోషష్టిపూర్తియోనితెలుగు సినిమాలు 2023ఇత్తడిప్లాస్టిక్ తో ప్రమాదాలుజాంబవంతుడుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఆర్టికల్ 370యం.ధర్మరాజు ఎం.ఎ.శాతవాహనులుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమమితా బైజుచాట్‌జిపిటినందమూరి హరికృష్ణశుక్రుడుఅడవితిరువీర్బమ్మెర పోతనకుక్కసరోజినీ నాయుడుకొంపెల్ల మాధవీలతమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఅరవింద్ కేజ్రివాల్ఆవర్తన పట్టికభారతీయ తపాలా వ్యవస్థరాశి (నటి)🡆 More