బోర్నియో

బోర్నియో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ద్వీపము.

ఇది ఆసియాలో అతిపెద్ద ద్వీపం. ఇది ఆగ్నేయాసియా సముద్రప్రదేశానికి కేంద్రంగా ఉంది. ఈ ద్వీపము జావా ద్వీపానికి ఉత్తరంగా, సులవెసికి పశ్చిమంగా, సుమాత్రాకు తూర్పుగా ఉంది. ఈ ద్వీపం రాజకీయ పరంగా మూడు దేశాల మధ్య పంచబడి ఉంది. అవి ఉత్తరంగా మలేషియా, బ్రూనై, దక్షిణాన ఇండోనేషియా. దాదాపు మూడొంతుల భూభాగం ఇండోనేషియా అధీనంలో ఉంది. మరో 26% తూర్పు మలేషియా రాష్ట్రాలైన సబహ్, సరావక్ గా ఉన్నాయి. 1% భూభాగం మలేషియా దేశపు స్వతంత్ర ప్రతిపత్తి కల రాష్ట్రం లాబువాన్ గా ఒక చిన్న ద్వీపంగా బోర్నియో తీరంలో ఉంది. ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై దేశం బోర్నియో భూభాగంలో 1% గా ఉంది. భూగోళంలో అమెజాన్ అడవులకు సరిగ్గా ఇటువైపు కొనలో ఉండే బోర్నియో ద్వీపంలో ప్రపంచంలోని అత్యంత పురాతన వాన అడవులు ఉన్నాయి.

బోర్నియో
పలావు బోర్నియో
కాలిమంతాన్
భూగోళశాస్త్రం
ప్రదేశంఆగ్నేయ ఆసియా
అక్షాంశ,రేఖాంశాలు01°N 114°E / 1°N 114°E / 1; 114
ద్వీపసమూహంమహా సుండా ద్వీపాలు
విస్తీర్ణం743,330 km2 (287,000 sq mi)
విస్తీర్ణ ర్యాంకు3rd
అత్యధిక ఎత్తు4,095 m (13,435 ft)
నిర్వహణ
బ్రూనై
జనాభా వివరాలు
జనాభా21,258,000
జన సాంద్రత21.52 /km2 (55.74 /sq mi)
బోర్నియో
2002 మే 19న నాసా ఉపగ్రహ చిత్రం బోర్నియో

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగచూషణఆటలమ్మఅయ్యప్పతిరువణ్ణామలైపులిజూదంనాగార్జునసాగర్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుస్వామి వివేకానందమహాభాగవతంఎస్. శంకర్సాహిత్యంఅమెరికా రాజ్యాంగంకొణతాల రామకృష్ణనాయుడుచిరుధాన్యంసురేఖా వాణిచిరంజీవి నటించిన సినిమాల జాబితాఓటుతెలుగు వికీపీడియాఒంటెజవహర్ నవోదయ విద్యాలయంవరిబీజంజాతిరత్నాలు (2021 సినిమా)సమాచార హక్కుమహేంద్రసింగ్ ధోనికాలుష్యంపాల్కురికి సోమనాథుడురవితేజధాన్యంతెలుగుదేశం పార్టీమండల ప్రజాపరిషత్శ్రీరామనవమిశోభన్ బాబువినాయక చవితిసంఖ్యశారదవిష్ణువు వేయి నామములు- 1-1000వంగవీటి రాధాకృష్ణకొమురం భీమ్నవగ్రహాలువికీపీడియాముహమ్మద్ ప్రవక్తకర్కాటకరాశి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువర్షంఅనసూయ భరధ్వాజ్గురుడునన్నయ్యబి.ఆర్. అంబేద్కర్సాయిపల్లవిLధనిష్ఠ నక్షత్రముకిలారి ఆనంద్ పాల్పెరిక క్షత్రియులుమహాత్మా గాంధీతెలంగాణ చరిత్రలింగములుతెలుగుగంగా నదిపర్యాయపదంకల్లుఏలూరుతెలుగు సినిమాలు 2022పాములపర్తి వెంకట నరసింహారావుభారత రాజ్యాంగ పీఠికనడుము నొప్పివందేమాతరంన్యుమోనియాపిత్తాశయముసమ్మక్క సారక్క జాతరయాత్ర 2శివ ధనుస్సుసంగం లక్ష్మీబాయినవలా సాహిత్యముఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంహస్త నక్షత్రముస్టాక్ మార్కెట్🡆 More