Z

Z లేదా z (ఉచ్ఛారణ: జడ్ (బ్రిటన్, ఐర్లాండ్, కామన్వెల్త్, భారతదేశంలో) లేదా జీ (అమెరికాలో)) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 26 వ అక్షరం, చివరి అక్షరం.

Z ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో జడ్స్ (Z's) అని, తెలుగులో "జడ్"లు అని పలుకుతారు. ఇది Y అక్షరానికి తరువాత వస్తుంది (X Y Z). Z అక్షరం ఎక్కువగా ఉపయోగించబడదు. ఇది ఆంగ్ల భాషలో చాలా అరుదుగా ఉపయోగించే అక్షరం. గ్రీకు వర్ణమాల యొక్క ఇదే అక్షరానికి జీటా అని పేరు పెట్టారు.

Z
Z కర్సివ్ (కలిపి వ్రాత)

Z యొక్క ప్రింటింగ్ అక్షరాలు

Z - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
z - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

మూలాలు

Tags:

Yఅక్షరంవర్ణమాల

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీశక్తిపీఠాలుఅర్జునుడుభారత పార్లమెంట్సిద్ధార్థ్గోల్కొండపాలపిట్టసమ్మక్క సారక్క జాతరవిటమిన్ బీ12వంగవీటి రంగాచంద్రుడు జ్యోతిషంద్వాదశ జ్యోతిర్లింగాలుకాజల్ అగర్వాల్ఇక్ష్వాకులుదానందేవదాసినువ్వులువంగవీటి రాధాకృష్ణఫేస్‌బుక్విజయసాయి రెడ్డిషిర్డీ సాయిబాబాహనుమజ్జయంతిభారత ఆర్ధిక వ్యవస్థగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంమరణానంతర కర్మలుకర్ణుడుఆదిత్య హృదయంనక్సలైటుకౌసల్యపార్లమెంటు సభ్యుడుఅమెజాన్ ప్రైమ్ వీడియోకులంగరుడ పురాణంత్రేతాయుగంవై.ఎస్.వివేకానందరెడ్డిత్రినాథ వ్రతకల్పంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంధనిష్ఠ నక్షత్రమునరేంద్ర మోదీ స్టేడియంచాకలిజి.కిషన్ రెడ్డిమండల ప్రజాపరిషత్తిక్కనస్వలింగ సంపర్కంనయన తారగామివిశ్వబ్రాహ్మణమంగళవారం (2023 సినిమా)భగవద్గీతఅచ్చులువరదజాతిరత్నాలు (2021 సినిమా)నవగ్రహాలు జ్యోతిషంఏప్రిల్ 18సింధు లోయ నాగరికతభగత్ సింగ్బ్రెజిల్మధ్యాహ్న భోజన పథకమువిద్యనల్ల మిరియాలుఉత్తరాషాఢ నక్షత్రముమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపూజా హెగ్డేనాస్తికత్వంతెలుగు సినిమాల జాబితాకనకదుర్గ ఆలయంబమ్మెర పోతనపులివై.ఎస్. జగన్మోహన్ రెడ్డియోనిభారత రాజ్యాంగంనవధాన్యాలుపల్లెల్లో కులవృత్తులుబి.ఆర్. అంబేద్కర్ఒంటిమిట్టఉమ్మెత్తకోదండ రామాలయం, ఒంటిమిట్టగరుత్మంతుడు🡆 More