L లేదా l (ఉచ్ఛారణ: ఎల్) అనేది ఆధునిక ఆంగ్ల e edవర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 12 వ అక్షరం.L ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో యల్స్ అని, తెలుగులో యల్లులు అని పలుకుతారు.
ఇది K అక్షరానికి తరువాత, M అక్షరమునకు ముందు వస్తుంది (K L M).
L - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
i - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
This article uses material from the Wikipedia తెలుగు article L, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.