హర్మందిర్ సాహిబ్

హర్మందిర్ సాహిబ్, దర్బార్ సాహిబ్గా కూడా పిలవబడుతుంది, అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది, ఇది భారతదేశంలోని అమృతసర్ లో ఉన్న ప్రముఖ సిక్కు గురుద్వారం.

దీనిని 16 వ శతాబ్దం లో నాలుగవ సిక్కు గురువు గురు రాందాస్ సాహిబ్ జీ నిర్మించారు. 1604లో గురు అర్జున్ సిక్కుమతం పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తిచేశాడు, దీనిని గురుద్వారలో ప్రతిష్ఠాపించాడు. హర్మందిర్ సాహిబ్ లోకి వెళ్లెందుకు నాలుగు తలుపులు ఉన్నాయి. ఇవి సిక్కుల నిష్కాపట్యత చిహ్నంగా అన్ని వర్గాల ప్రజల, మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుత గురుద్వారం ఇతర సిక్కు మిస్ల్స్ సహాయంతో జస్సా సింగ్ అహ్లువాలియా 1764 లో పునర్నిర్మించారు.

హర్మందిర్ సాహిబ్
ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ
The Golden Temple
స్వర్ణ దేవాలయం
హర్మందిర్ సాహిబ్
హర్మందిర్ సాహిబ్ (దేవుని నివాసం),
అనధికారికంగా స్వర్ణ దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిసిక్కు నిర్మాణం
పట్టణం లేదా నగరంఅమృతసర్
దేశంభారతదేశం
భౌగోళికాంశాలు31°37′12″N 74°52′37″E / 31.62000°N 74.87694°E / 31.62000; 74.87694
నిర్మాణ ప్రారంభం1585 డిసెంబరు  AD
పూర్తి చేయబడినది1604 ఆగష్టు

మూలాలు

Tags:

అమృతసర్గురు రాందాస్

🔥 Trending searches on Wiki తెలుగు:

సంగీత (నటి)దశావతారములుతెనాలి రామకృష్ణుడురాహుల్ గాంధీతెలుగు శాసనాలునరసింహ శతకముమాల (కులం)జెర్రి కాటుస్వామి వివేకానందనవమిపాండవులుభారతదేశంలో బ్రిటిషు పాలనమఖ నక్షత్రముఇండియన్ సివిల్ సర్వీసెస్ఇండియన్ ప్రీమియర్ లీగ్దాశరథీ శతకముదశరథుడుకుక్కవామనావతారముఅర్జునుడుహిమాలయాలుతెలంగాణా బీసీ కులాల జాబితారావి చెట్టుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడేఆరుద్ర నక్షత్రముసత్యయుగంనితిన్లలితా సహస్ర నామములు- 1-100పులివెందుల శాసనసభ నియోజకవర్గంకర్ర పెండలంకోమటిరెడ్డి వెంకటరెడ్డివినుకొండమూర్ఛలు (ఫిట్స్)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుచిత్త నక్షత్రముద్రౌపది ముర్ముఆల్ఫోన్సో మామిడివడదెబ్బవాలివల్లభనేని బాలశౌరిPHఅంగారకుడు (జ్యోతిషం)లక్ష్మణుడుమేడినాగులపల్లి ధనలక్ష్మిగురువు (జ్యోతిషం)ఉత్తరాభాద్ర నక్షత్రముఅల్లూరి సీతారామరాజుపులిరాధిక ఆప్టేగామిప్రశ్న (జ్యోతిష శాస్త్రము)శ్రీ కృష్ణ జన్మభూమిశోభన్ బాబుజనకుడుదసరాఅనూరాధ నక్షత్రంఆవేశం (1994 సినిమా)శ్రీశైల క్షేత్రంకృష్ణా నదిపిబరే రామరసంశిబి చక్రవర్తిసోనియా గాంధీటిల్లు స్క్వేర్అనసూయ భరధ్వాజ్శ్రీదేవి (నటి)చదరంగం (ఆట)పెరిక క్షత్రియులుశివ కార్తీకేయన్చాకలిభారత్ రాష్ట్ర సమితిఅమరావతి స్తూపంభద్రాచలంసూరిగాడులైంగిక సంక్రమణ వ్యాధికన్యారాశి🡆 More