కవి హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్ (1920 ఆగస్టు 18 – 2002 అక్టోబరు 21) పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు.

ఆయన 17 సంపుటాల పద్యాలను, సాహిత్య చరిత్ర యొక్క 19 రచనలను, అరిస్టాటిల్, సోఫోకిల్స్, రవీంద్రనాథ్ ఠాగోర్ ల సాహిత్యాంశాల అనువాదాలను ప్రచురించారు. ఆయనకు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది.

హర్భజన్ సింగ్
కవి హర్భజన్ సింగ్
2000లో హర్భజన్ సింగ్
జననం(1920-08-18)1920 ఆగస్టు 18
Lumding, Assam
మరణం2002 అక్టోబరు 21(2002-10-21) (వయసు 82)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, విమర్శకుడు, అనువాదకుడు

జీవిత విశేషాలు

ఆయన ఆగస్టు 18 1920 న అస్సాం లోని లుడింగ్ లో గంగా దేయి, గండా సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి క్షయ వ్యాధితో బాధపడేవారు. ఆయన కుటుంబం లాహోర్ కు వెళ్ళి అచ్చట గవల్‌మండి ప్రాంతంలో రెండు గృహాలను కొనుగోలు చేసింది. ఆయన తండ్రి హర్బజన్ సింగ్ కు యేడాది వయస్సు లోపలే మరణించాడు. అప్పుడు ఆయన తల్లి, ఇద్దరు సోదరీమణులు కూడా ఆయన నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు మరణించారు. ఆయనను లాహోర్ లో ఉన్న తన పిన్ని గారు పెంచుకున్నారు. ఆయన స్థానిక డి.ఎ.వి పాఠశాలలో విద్యాభ్యాసం చేసారు. ఆ పాఠశాలలో ప్రతిభావంతునిగా ఉండేవారు. ఆయన పంజాబ్ లో మొదటి మూడు స్థానాలలో ఉన్నప్పటికీ పేదరికం వల్ల విద్యాభ్యాసం కొనసాగించలేకపోయారు. ఆయన లాహోర్ లో హోమియోథెరపిక్ కెమిస్ట్ షాపు వద్ద సేల్స్ బాయ్ గా ఉద్యోగంలో చేరారు. తరువాత న్యూఢిల్లీలో లోయర్ డివిజినల్ క్లార్క్ గా పనిచేసారు. తరువాత న్యూఢిల్లీ లోని ఖల్సా పాఠశాలలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా ఉద్యోగం చేసారు.

సింగ్ తన ఉన్నత విద్యను కళాశాలకు వెళ్ళకుండా పూర్తిచేసారు. ఆయన ఆంగ్ల, హిందీ సాహిత్యాలలో డిగ్రీలు చేసారు. వాటిని న్యూఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు. ఆయన హిందీ కవిత్వంలో గురుముఖి స్క్రిప్ట్ లో పి.హెచ్.డి చేశారు.

ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన మదన్ గోపాల్ సింగ్ ప్రసిద్ధ గాయకుడు, పండితుడు.

సత్కారాలు

  • 1970: సాహిత్య అకాడమీ అవార్దు, సాహిత్య అకాడమీ, భారతదేశం ("నా దుప్పె నా చావె" పుస్తకానికి)
  • 1987: "కబీర్ సమ్మా" -మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నతమైన పురస్కారం.
  • 1994: సరస్వతీ సమ్మాన్ - సాహిత్య పురస్కారం, భారతదేశం.
  • 1994: సాహిత్య అకాడమీ ఫెలోషిప్, న్యూఢిల్లీ - యితర పంజాబీ రచయితలలో ఈ పురస్కారం పొందిన వారు.
  • సోవియత్ లాండ్ నెహ్రూ అవార్డు -
  • 2002: ధలివాలా సమ్మాన్ - లూధియానా లోని పంజాబ్ సాహిత్య అకాడమి యొక్క అత్యున్నత పురస్కారం.

మూలాలు

ఇతర పఠనాలు

ఇతర లింకులు

ఇతర లింకులు

Tags:

కవి హర్భజన్ సింగ్ జీవిత విశేషాలుకవి హర్భజన్ సింగ్ సత్కారాలుకవి హర్భజన్ సింగ్ మూలాలుకవి హర్భజన్ సింగ్ ఇతర పఠనాలుకవి హర్భజన్ సింగ్ ఇతర లింకులుకవి హర్భజన్ సింగ్ ఇతర లింకులుకవి హర్భజన్ సింగ్19202002అక్టోబరు 21ఆగస్టు 18సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఊరు పేరు భైరవకోనవాముగృహ ప్రవేశంహను మాన్భారతీయ జనతా పార్టీసమాచార హక్కుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)మహాత్మా గాంధీరమ్య పసుపులేటితాటి ముంజలుసామెతలుపి.సుశీలవిజయసాయి రెడ్డిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఏ.పి.జె. అబ్దుల్ కలామ్లలితా సహస్ర నామములు- 1-100సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్కోల్‌కతా నైట్‌రైడర్స్ధనిష్ఠ నక్షత్రముసయ్యద్ నసీర్ అహ్మద్బండారు సత్యనారాయణ మూర్తిమంతెన సత్యనారాయణ రాజునువ్వు నాకు నచ్చావ్శ్రీ గౌరి ప్రియఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుసప్త చిరంజీవులుఅష్టదిగ్గజములుఆయుర్వేదంఆంధ్రప్రదేశ్తెలుగు భాష చరిత్రభీష్ముడుజ్యేష్ట నక్షత్రంకార్తీక్ ఘట్టమనేనిఊపిరితిత్తులురైతుకేతిక శర్మనారా బ్రహ్మణిమానవ శాస్త్రంకజకస్తాన్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంహిందూధర్మంరెడ్డిమీనరాశిఅయోధ్యటమాటోమహాభారతంశ్రీనాథుడుహృదయం (2022 సినిమా)భారత పౌరసత్వ సవరణ చట్టంతిరుపతిరామాయణంభారత జాతీయపతాకంఅడవిటెలివిజన్ఉమ్మెత్తశ్రీముఖితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతీయుడు (సినిమా)నందిగం సురేష్ బాబువాసుకినెల్లూరువై.ఎస్.వివేకానందరెడ్డిజనసేన పార్టీమంచి మనసులు (1962 సినిమా)భరణి నక్షత్రమునువ్వు లేక నేను లేనుటబువిజయనగర సామ్రాజ్యంకిలారి ఆనంద్ పాల్ఆరూరి రమేష్ఇండియన్ ప్రీమియర్ లీగ్కృత్తిక నక్షత్రముమధుమేహంపక్షముగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంగోల్కొండ🡆 More