పంజాబీ భాష

పంజాబీ /pʌnˈdʒɑːbi/ (షాముఖీ: پنجابی Error: }: unrecognized language / script code: Punjabi (help); గురుముఖీ: ਪੰਜਾਬੀ pañjābī) ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో (2015 నాటికి) ఉన్న భాష..

పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.

పంజాబీ
ਪੰਜਾਬੀپنجابی
పంజాబీ భాష
పంజాబీ అన్న పదం షాముఖీ (నస్తాలిక్ శైలిలో), గురుముఖీలో రాసివుంది
స్థానిక భాషపంజాబ్ ప్రాంతం
స్థానికంగా మాట్లాడేవారు
100 మిలియన్, లహందా మాండలీకాలతో కలిపి (2010)
భాషా కుటుంబం
ఇండో-యూరోపియన్
  • ఇండో-ఇరానియన్
    • ఇండో-ఆర్యన్
      • వాయువ్య
        • పంజాబీ
ప్రామాణిక రూపాలు
మాఝి
హింద్కో
సరైకీ
వ్రాసే విధానం
షాముఖీ (విస్తరించిన పెర్సో-అరబిక్ లిపి)
గురుముఖీ (బ్రాహ్మిక్)
పంజాబీ బ్రెయిలీ (India)
దేవనాగరి (బ్రాహ్మిక్, అనధికారికం)
అధికారిక హోదా
అధికార భాష
పంజాబీ భాష India (పంజాబ్, చండీగఢ్ లలో అధికారిక భాష, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో రెండవ స్థాయి అధికారిక గుర్తింపు గల భాష
పంజాబీ భాష Pakistan పంజాబ్, పాకిస్తాన్ ప్రావిన్షియల్ భాష
భాషా సంకేతాలు
ISO 639-1pa
ISO 639-2pan
ISO 639-3pan – inclusive code
Individual codes:
bhd – భద్రవాహీ
bht – భట్టియాలీ
kfs – బిలాస్ పురీ
cdh – చంబేలీ
cdj – చురాహీ
doi – డోగ్రీ
dgo – డోగ్రీ (స్థిరం)
gbk – గద్ది (భర్మౌరీ)
kjo – హరిజన్ కిన్నౌరీ
hii – హిందూరీ
jat – జకాతీ
jns – జౌన్సారీ
hno – ఉత్తర హింద్కో
xnr – కంగ్రీ
xhe – ఖేత్రానీ
kfx – రుల్లు పహారీ
doi – లహందా
bfz – మహసు పహారీ
mjl – మందేలీ
pnb – పహేరీ పొతొహరీ
pgg – పంగ్వాలీ
skr – సరైకీ
srx – సిర్మౌరీ
hnd – దక్షిణ హింద్కో
pnb – పశ్చిమ పంజాబీ
Glottologpanj1256  పంజాబీ
Linguasphere59-AAF-e
పంజాబీ భాష
ఇతర ఇండో-ఆర్యన్ భాషల(ముదురు బూడిద రంగు)తో పోలుస్తూ పంజాబీ స్థానిక భాషగా కలిగిన ప్రాంతాలు (ఎరుపు)
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA.

పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష, భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది, భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో యునైటెడ్ కింగ్‌డమ్ లో 4 స్థానంలో అత్యధికులకు మాతృభాషగా కలిగిన భాషల్లో కెనడాలో మూడవ స్థానంలో (ఆంగ్లం, ఫ్రెంచి తర్వాత). యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బాలీవుడ్ సినిమాల్లో పలు గీతాలు పాక్షికంగానూ, పూర్తిగానూ పంజాబీలోనే పాడివుండడం భారత ఉపఖండ వ్యాప్తంగా పంజాబీకి సాంస్కృతిక లింకులా అమరింది.

ఇవి కూడా చూడండి

పంజాబీ కిస్సే

పంజాబీ సంస్కృతి

కాంబోజ్

మూలాలు


Tags:

పంజాబీలుపంజాబ్ ప్రాంతంపాకిస్తాన్భారత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

సునయనతమిళ అక్షరమాలరామేశ్వరంఅదితిరావు హైదరీయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కోదండ రామాలయం, తిరుపతితీన్మార్ మల్లన్నభారత ఎన్నికల కమిషనుఆల్బర్ట్ ఐన్‌స్టీన్ఇరాన్జ్యోతీరావ్ ఫులేపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారోణంకి గోపాలకృష్ణమోత్కుపల్లి నర్సింహులుశ్రీదేవి (నటి)శాంతికుమారిశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)కాళోజీ నారాయణరావుఎస్. ఎస్. రాజమౌళిఘట్టమనేని కృష్ణభారత ప్రధానమంత్రుల జాబితారుక్మిణీ కళ్యాణంసివిల్ సర్వీస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమంజుమ్మెల్ బాయ్స్ఫ్యామిలీ స్టార్శ్రీనాథుడుసురేఖా వాణిఅమ్మల గన్నయమ్మ (పద్యం)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ జిల్లాల జాబితాజొన్నట్విట్టర్ఉలవలుపమేలా సత్పతిఅంజలీదేవిశుక్రుడు జ్యోతిషంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుసుభాష్ చంద్రబోస్కౌరవులుశ్రీశైల క్షేత్రంగోత్రాలు జాబితాచంపకమాలసుగ్రీవుడుహనుమాన్ చాలీసాటమాటోనితిన్చాకలిపి.సుశీలచెప్పవే చిరుగాలితెలుగు పదాలుసలేశ్వరంశ్రీరామాంజనేయ యుద్ధం (1975)డీజే టిల్లువిశ్వక్ సేన్బరాక్ ఒబామాతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామారేడుకుండలేశ్వరస్వామి దేవాలయంమహాసముద్రంవిష్ణువుయోగాసనాలుతిక్కన2024 భారత సార్వత్రిక ఎన్నికలువామనావతారముఅన్నవరంబ్రహ్మంగారి కాలజ్ఞానంబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుతామర వ్యాధిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమజ్జయంతిశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)నారా లోకేశ్భరతుడు (కురువంశం)ఉస్మానియా విశ్వవిద్యాలయంఇందుకూరి సునీల్ వర్మఅభిరామిగుంటూరు కారం🡆 More