హిగ్గ్స్ బోసన్

హిగ్గ్స్ బోసన్ అనేది ఒక మూల పదార్థము.

ఇది విశ్వం ఆవిర్భవించినపుడు, పుట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది విశ్వంలోని పదార్థానికి మూలపదార్థము. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇంకా ప్రయోగాలు జరుపుతున్నారు. 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్ బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. వీరు చేసిన ప్రయోగాలతో అన్నింటి యొక్క గుట్టు విప్పారు, కాని ఈ పదార్థం గురించి మాత్రం ఎవరు కనుగొనలేకపోయారు. హిగ్గ్స్ బోసన్ అనే పదార్థము, కృష్ణ పదార్థము, కృష్ణశక్తి అనేవి విశ్వ వ్యాప్తి కి కారణమవుతున్నయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

హిగ్గ్స్ బోసన్
2013లో స్టాక్ హోం లో నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్
హిగ్గ్స్ బోసన్
సత్యేంద్రనాథ్ బోస్

ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ సైన్సులో చేసిన కృషికి గాను ఆయన పేరు మీదుగా ఈ కణాలకి బోసన్లు అని పేరు పెట్టారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మ్యాడ్ (2023 తెలుగు సినిమా)నయన తారఆర్టికల్ 370హెప్టేన్తెలుగు సినిమాలు డ, ఢతిక్కనస్వామియే శరణం అయ్యప్పసిరికిం జెప్పడు (పద్యం)రాశిబరాక్ ఒబామాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలులోక్‌సభఇంద్రజచిరుధాన్యంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)త్రేతాయుగంఅక్కినేని నాగార్జునఅనుష్క శెట్టిచతుర్యుగాలుసన్ రైజర్స్ హైదరాబాద్గోల్కొండభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశ్రీశైల క్షేత్రంతెలుగు కులాలుఉస్మానియా విశ్వవిద్యాలయంవిజయసాయి రెడ్డియానిమల్ (2023 సినిమా)జయలలితపంచారామాలునాన్న (సినిమా)మేడికోమటిరెడ్డి వెంకటరెడ్డిశేఖర్ మాస్టర్వినాయకుడుసంజు శాంసన్సౌందర్యకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంత్యాగరాజు కీర్తనలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుగోత్రాలు జాబితామహాభాగవతంశ్రీ కృష్ణదేవ రాయలుబైబిల్గుండెఅదితి శంకర్కోల్‌కతా నైట్‌రైడర్స్వంగవీటి రంగారఘువంశముమండల ప్రజాపరిషత్రుక్మిణీ కళ్యాణంఎస్త‌ర్ నోరోన్హావర్షంసీతారామ కళ్యాణంత్రిఫల చూర్ణంసాక్షి (దినపత్రిక)జీమెయిల్విజయ్ దేవరకొండగురజాడ అప్పారావురంజాన్పూర్వ ఫల్గుణి నక్షత్రముఅమెజాన్ ప్రైమ్ వీడియోదిల్ రాజుకిలారి ఆనంద్ పాల్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఋష్యశృంగుడుకె. అన్నామలైసంపూర్ణ రామాయణం (1959 సినిమా)తులారాశిగోత్రాలుగురువు (జ్యోతిషం)సలేశ్వరంమఖ నక్షత్రముమడమ నొప్పివాట్స్‌యాప్భారత ప్రభుత్వంకాళోజీ నారాయణరావుబౌద్ధ మతం🡆 More