కండోం

తొడుగు లేదా కండోమ్ (Condom) శృంగారం సమయంలో పురుషులు ధరించే కుటుంబ నియంత్రణ సాధనం.

ఇవి 6-8 అంగుళాల పొడవు, 1-2 అంగుళాల వెడల్పు వుండే ఒక సన్నని రబ్బరు తొడుగు. సంభోగానికి ముందు స్తంభించిన పురుషాంగానికి దీనిని తొడుగుతారు. సంభోగానంతరం పురుషుని వీర్యం ఈ తొడుగులో పడిపోయి చివరన వుండిపోతుంది. అందువల్ల వీర్యకణాలు స్త్రీ గర్భకోశంలో ప్రవేశించే అవకాశం లేదు. తొడుగుల వలన ఇంచుమించు 100 % సంతాన నియంత్రణ సాధ్యపడుతున్నందున దీనిని అత్యంత సురక్షితమైన పద్ధతిగా భావిస్తున్నారు. అయినా తొడుగులు మొత్తం పురుషాంగాన్ని కప్పి ఉంఛడం వలన, కొంతమేర సహజ లైంగిక స్పర్శ ఉండకుండా పోయే అవకాశం ఉంది. తొడుగు మరీ పెద్దది, లేదా మరీ చిన్నది అయినా సంభోగ క్రియకు ఆటాంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇవి చిట్లిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే నాణ్యమైన, కొన్ని కొత్త రకాల కండోమ్ లను వాడటం వల్ల వీటిని అధిగమించవచ్చును.

తొడుగు (మడత పెట్టినది)

ఉపయోగాలు

Tags:

కుటుంబ నియంత్రణపురుషులురబ్బరువీర్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.భారతిఉత్తరాషాఢ నక్షత్రముఏప్రిల్ 17కస్తూరి రంగ రంగా (పాట)అభిరామిరెండవ ప్రపంచ యుద్ధంబండారు సత్యనారాయణ మూర్తిన్యుమోనియాయేసుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారత జాతీయ చిహ్నంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపమేలా సత్పతిఉత్తర ఫల్గుణి నక్షత్రముత్రినాథ వ్రతకల్పంఅనుష్క శర్మధనిష్ఠ నక్షత్రమురుద్రమ దేవిపచ్చకామెర్లుభారత రాజ్యాంగ ఆధికరణలుకుంభరాశికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపొడుపు కథలుత్రిష కృష్ణన్చంద్రయాన్-3లగ్నంభారతీయ జనతా పార్టీకేతిరెడ్డి పెద్దారెడ్డికిలారి ఆనంద్ పాల్స్వామి వివేకానందబెల్లంచిలుకూరు బాలాజీ దేవాలయంఅర్జునుడుదానంరావి చెట్టుఇత్తడిసిద్ధార్థ్ఒంటిమిట్టఇంద్రజరోహిత్ శర్మశ్రీరామకథసిర్సనగండ్ల సీతారామాలయంఇక్ష్వాకు వంశంనర్మదా నదిఅనసూయ భరధ్వాజ్ఉపనయనముఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువర్షంసత్యనారాయణ వ్రతంగుమ్మలూరి శాస్త్రికౌసల్యకాజల్ అగర్వాల్భారతదేశ జిల్లాల జాబితాశాతవాహనులుగజేంద్ర మోక్షంసూరపనేని శ్రీధర్వ్యతిరేక పదాల జాబితాహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులురమ్య పసుపులేటిచిరంజీవి నటించిన సినిమాల జాబితాహిందూధర్మంసోనియా గాంధీశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పిబరే రామరసంకంచురాజీవ్ గాంధీలైంగిక సంక్రమణ వ్యాధితెలుగు సంవత్సరాలుతెలుగు సినిమాపుష్యమి నక్షత్రముసూర్యుడు (జ్యోతిషం)గరుడ పురాణంవిభీషణుడుభీమసేనుడుగోదావరిచతుర్వేదాలుపాండవులుపూరీ జగన్నాథ దేవాలయం🡆 More