అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (ఆంగ్లం: International Day of Persons with Disabilities) - ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది.

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది.

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
వికలాంగ దినోత్సవ పతాకం
యితర పేర్లువికలాంగుల దినోత్సవం
జరుపుకొనేవారుఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
జరుపుకొనే రోజుడిసెంబరు 3
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

చరిత్ర

వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం

వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం గా ప్రకటించింది. అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది.

కార్యక్రమాలు

  1. ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కాలిబర్‌, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు వంటివి బహుకరిస్తారు.
  2. వివిధ పాఠశాలలోని వికలాంగ విద్యార్థలకు పిల్లలకు ప్లేట్లు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు... భవిత కేంద్రంలోని చిన్నారులకు బిస్కెట్లు, క్రీడా సామగ్రిని అందజేస్తారు.
  3. వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారు.

మూలాలు

ఇతర లంకెలు

Tags:

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం చరిత్రఅంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాలుఅంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం మూలాలుఅంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఇతర లంకెలుఅంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సంవత్సరాలువై.ఎస్.వివేకానందరెడ్డిఅష్ట దిక్కులుతెలుగు సినిమాలు 2022నారా చంద్రబాబునాయుడువేమనమృణాల్ ఠాకూర్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితాటికల్లుతెలుగు పత్రికలుగోల్కొండధన్‌రాజ్గూగుల్టమాటోకర్మ సిద్ధాంతంయవలుఎఱ్రాప్రగడరాజీవ్ గాంధీదొమ్మరాజు గుకేష్ఋతువులు (భారతీయ కాలం)మామిడిభీమా (2024 సినిమా)అక్కినేని నాగ చైతన్యతిలక్ వర్మపక్షవాతంఉష్ణోగ్రతజే.సీ. ప్రభాకర రెడ్డిప్లీహముమాగుంట శ్రీనివాసులురెడ్డిపేర్ని వెంకటరామయ్యమహేంద్రసింగ్ ధోనికొంపెల్ల మాధవీలతఝాన్సీ లక్ష్మీబాయిబోయింగ్ 747విజయ్ దేవరకొండదాశరథి కృష్ణమాచార్యబగళాముఖీ దేవికనకదుర్గ ఆలయంమృగశిర నక్షత్రములగ్నంవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాకుక్కమేషరాశిభారతదేశంలో సెక్యులరిజంఆంధ్ర విశ్వవిద్యాలయంకాట ఆమ్రపాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంశుభాకాంక్షలు (సినిమా)ఎస్. జానకిఉత్తరాభాద్ర నక్షత్రముకె. అన్నామలైనువ్వు నేనుఘట్టమనేని మహేశ్ ‌బాబునవగ్రహాలు జ్యోతిషంవాసిరెడ్డి పద్మఢిల్లీ డేర్ డెవిల్స్అష్టదిగ్గజములుపరశురాముడుభారతరత్ననీ మనసు నాకు తెలుసునందిగం సురేష్ బాబుసమాచారంవిశ్వనాథ సత్యనారాయణదీపక్ పరంబోల్గాయత్రీ మంత్రంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తెలుగు కులాలుతోలుబొమ్మలాటఅమితాబ్ బచ్చన్భారతీయుడు (సినిమా)రమణ మహర్షిఏప్రిల్వృశ్చిక రాశిఛత్రపతి శివాజీరామ్ చ​రణ్ తేజ🡆 More