లియో టాల్‌స్టాయ్: రష్యా రచయిత

లియో టాల్‌స్టాయ్ లేదా లియో తోల్‌స్తోయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత, నవలాకారుడు.

1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు. ఇది నోబెల్ బహుమతికి సంబంధించి ఒక వివాదంగా మిగిలిపోయింది.

లియో టాల్‌స్టాయ్
లియో టాల్‌స్టాయ్: రష్యా రచయిత
జననం: 28 ఆగస్టు 1828, 1828, 9 సెప్టెంబరు 1828
వృత్తి: నవలాకారుడు
శైలి:రియలిస్ట్
ప్రభావాలు:Petr Chelčický, అలెక్సాండర్ పుష్కిన్, లారెన్స్ స్టెర్నె, Harriet Beecher Stowe, ఛార్లెస్ డికెన్స్, ప్లేటో, అరిస్టాటిల్, జీన్-జాక్వె రూసో, ఆర్థర్ స్కోపెన్‌హావర్, నికోలాయ్ వసీలెవిక్ గొగోల్, బైబిల్, థోరో[ఆధారం చూపాలి]
ప్రభావితులు:మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, వర్జీనియా వుల్ఫ్, ఓర్హాన్ పాముఖ్, లుడ్విగ్ విట్ట్‌గెస్టైన్, ఎడ్నా ఓబ్రియెన్, జేమ్స్ జోయెసి, వ్లాదిమిర్ నబోకోవ్, జె.డి. సలింగర్, నవీనవాదం[ఆధారం చూపాలి]

1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ " సమరం - శాంతి" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) నవలలు రచించి పేరు సాధించాడు.

మూలాలు

Tags:

18281910నవంబర్ 20రష్యాసెప్టెంబర్ 9సోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

బుధుడు (జ్యోతిషం)పరశురాముడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుద్రౌపదిస్త్రీనవలా సాహిత్యముజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిశ్రీరంగనీతులు (సినిమా)రామావతారంసామెతలుజయలలిత (నటి)వేంకటేశ్వరుడుదేవదాసిఘట్టమనేని కృష్ణఅశ్వత్థామనవరత్నాలుఏప్రిల్టెలివిజన్అనుపమ పరమేశ్వరన్భారత జాతీయ కాంగ్రెస్మాడుగుల శాసనసభ నియోజకవర్గంప్రహ్లాదుడుతమన్నా భాటియాఈడెన్ గార్డెన్స్వాముకన్యారాశిగుణింతంతెలుగు అక్షరాలుపి.వెంక‌ట్రామి రెడ్డిపాండవులునందమూరి తారక రామారావువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాలలితా సహస్ర నామములు- 401-500సన్ రైజర్స్ హైదరాబాద్వంగవీటి రంగాపొట్టి శ్రీరాములుషర్మిలారెడ్డిహైదరాబాదునిఘంటువువసంత వెంకట కృష్ణ ప్రసాద్వెంకటేశ్ అయ్యర్ఇండియన్ సివిల్ సర్వీసెస్ఉపాధ్యాయుడుభీమా (2024 సినిమా)ప్రభాస్మహావీర్ జయంతిహనుమంతుడుశ్రీశైలం (శ్రీశైలం మండలం)వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిసూర్యుడు (జ్యోతిషం)కె.ఎల్. రాహుల్ఘిల్లిబెంగళూరురావణుడుమాధవీ లతట్రూ లవర్కడియం శ్రీహరిఅల్లూరి సీతారామరాజుఅమితాబ్ బచ్చన్షికారు (2022 సినిమా)దివ్యవాణిజక్కంపూడి రామ్మోహనరావుచిరుధాన్యంరక్తంగరుడ పురాణంశ్రీ కృష్ణదేవ రాయలురామానుజాచార్యుడుఆవారాతూర్పు చాళుక్యులుశ్రీలలిత (గాయని)లలితా సహస్ర నామములు- 301-400గరుత్మంతుడుజనసేన పార్టీకస్తూరి రంగ రంగా (పాట)నిజాంభారత రాజ్యాంగ సవరణల జాబితాభీమసేనుడు2024 భారత సార్వత్రిక ఎన్నికలు🡆 More