పురావస్తు శాస్త్రం

పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం.

ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.

low stone walls to the left of a gravel path
లౌసన్నే, స్విట్జర్లాండ్ లోని పురాతన రోం శిథిలాలు

ఈ శాస్త్రంలో మానవుల చరిత్ర, పూర్వ చరిత్ర గురించి అధ్యయనం చేస్తారు. అంటే తూర్పు ఆఫ్రికా, కెన్యాలో బయటపడ్డ 30 లక్షల సంవత్సరాల రాతిపనిముట్ల నుంచి ఇటీవలి కాలం నాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తారు. ఎటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేని పూర్వీకుల సమాజం, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రం చాలా కీలకమైనది. అసలు చరిత్ర లో 99% మానవ సమాజాల్లో అక్షర జ్ఞానం అభివృద్ధి కాక మునుపటి పరిస్థితుల్లో దాగి ఉంది. వివిధ మానవ జాతుల సాంస్కృతిక చరిత్ర అర్థం చేసుకోవడం, పూర్వీకుల జీవన విధానాన్ని పునర్నిర్మించడం, వాటిని అక్షరబద్ధం చేయడం, కాలంతో పాటు జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశోధించడం ఈ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు.

భూముల్ని సర్వే చేయడం, తవ్వకాలు జరపడం, అక్కడ కనిపించిన సమాచారాన్ని సమీకరించి విశ్లేషించి గతం గురించి మరింత తెలుసుకోవడం ఈ శాస్త్రంలోని ప్రధాన అంశాలు. ఇలా పరిశోధన చేయడానికి చరిత్ర, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సమాచార సాంకేతిక శాస్త్రం, గణాంక శాస్త్రం, భాషా శాస్త్రం లాంటి ఇతర శాస్త్రాల సహాయం కూడా తీసుకుంటారు.

యూరప్ లో 19 వ శతాబ్దంలో పురాతన వస్తువులను, ప్రదేశాలను, గ్రంథాలను అధ్యయనం చేయడం ప్రారంభించడంతో ఈ శాస్త్రం క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించింది.

కొన్ని పురాతత్వ పరిశోధనలు

ఆల్ప్స్ పర్వతాల్లో 5000 సంవత్సరాల క్రితం మరణించి, అక్కడి మంచులో కూరుకుని, ప్రకృతి సహజమైన మమ్మీగా మారిన పురుషుని మృతదేహంపై పురాతత్వవేత్తలు చేసిన పరిశోధన, దాని విశ్లేషణ గురించి మంచుమనిషిలో చూడవచ్చు.

మూలాలు

మూల గ్రంథాలు

  • Renfrew, C.; Bahn, P. G. (1991), Archaeology: Theories, Methods, and Practice, London: Thames and Hudson Ltd, ISBN 0-500-27867-9, OCLC 185808200

Tags:

రేడియోకార్బన్ డేటింగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎబిఎన్ ఆంధ్రజ్యోతిగురజాడ అప్పారావువంగా గీతఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావిజ‌య్ ఆంటోనికుమ్మరి (కులం)కౌరవులువెంకటేశ్ అయ్యర్పృథ్వీరాజ్ సుకుమారన్సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంవినాయకుడుచిలుకూరు బాలాజీ దేవాలయంభారత జాతీయ ఎస్సీ కమిషన్ఇరాన్విటమిన్ డిగోత్రాలు జాబితావృశ్చిక రాశిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)భారతదేశ ప్రధానమంత్రినీ మనసు నాకు తెలుసుజిల్లా కలెక్టర్నాగులపల్లి ధనలక్ష్మిజాతీయ ప్రజాస్వామ్య కూటమిత్యాగరాజుశ్రీశైలం (శ్రీశైలం మండలం)సప్తర్షులులలితా సహస్ర నామములు- 301-400తామర వ్యాధిసజ్జా తేజఅమరావతిరాయలసీమరామోజీరావుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంచాట్‌జిపిటిధనూరాశినవగ్రహాలువేమనసోరియాసిస్ఘట్టమనేని కృష్ణఏ.పి.జె. అబ్దుల్ కలామ్స్వామి వివేకానందమీనాపంచారామాలుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)మీనరాశియాదవశ్రీశ్రీతోట త్రిమూర్తులుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుద్రాక్షారామంపునర్వసు నక్షత్రముభారత రాజ్యాంగంబమ్మెర పోతనరెండవ ప్రపంచ యుద్ధంవాసుకినర్మదా నదిఆవుకోణార్క సూర్య దేవాలయందగ్గుబాటి వెంకటేష్కూచిపూడి నృత్యంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశివ కార్తీకేయన్ఆర్టికల్ 370మొండిమొగుడు పెంకి పెళ్ళాంరజినీకాంత్ముఖ్యమంత్రిధరిత్రి దినోత్సవంపెళ్ళి చూపులు (2016 సినిమా)హస్తప్రయోగంసరోజినీ నాయుడునువ్వుల నూనెసంధ్యావందనంతాటితిథిభగత్ సింగ్వ్యతిరేక పదాల జాబితా🡆 More