1861

1861 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1858 1859 1860 - 1861 - 1862 1863 1864
దశాబ్దాలు: 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం
1861
మోతీలాల్ నెహ్రూ
1861
రవీంద్రనాథ్ టాగూర్
1861
కాదంబినీ గంగూలీ
1861
ప్రఫుల్ల చంద్రరాయ్
1861
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
1861
మదన్ మోహన్ మాలవ్యా

సంఘటనలు

  • ఫిబ్రవరి 19: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
  • ఫిబ్రవరి 22: సింగపూర్‌లో చేపల వర్ఘం కురిసింది.
  • మార్చి 30: ఫ్లేమ్‌ స్పెక్ట్రోస్కోపీ ద్వారా థాలియం కనుగొనబడింది.
  • ఆగష్టు 1: టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటిసారిగా "వాతావరణ వివరాలు" ప్రచురించింది.
  • ఆగష్టు 5:అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది.
  • ఆగష్టు 5: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
  • ఆగష్టు 6: బ్రిటన్, నైజీరియాకు చెందిన, లాగోస్‌ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.

తేదీ వివరాలు తెలియనివి

  • అహ్మదాబాద్‌లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
  • మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటో జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్‌చే తీయబడింది.
  • నాగపూర్ జిల్లా నుండి విడివడి కొత్తగా బిలాస్‌పూర్ జిల్లా ఏర్పడింది.
  • సింధియా రాజు పంచ్‌మహల్స్ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇచ్చాడు.

జననాలు

తేదీ వివరాలు తెలియనివి

మరణాలు

  • మార్చి 10: తరాస్ షెవ్చెంకో, ఉక్రెయిన్ జాతీయకవి. (జ.1814)
  • జూన్ 16: హరీష్ చంద్ర ముఖర్జీ, పాత్రికేయుడు, దేశభక్తుడు. (జ.1824)
  • ఆగష్టు 28: విలియం లియోన్ మాకెంజీ, స్కాటిష్ జర్నలిస్ట్, టొరంటో 1 వ మేయర్. (జ.1975)

తేదీ వివరాలు తెలియనివి

పురస్కారాలు

Tags:

1861 సంఘటనలు1861 జననాలు1861 మరణాలు1861 పురస్కారాలు1861గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

సజ్జల రామకృష్ణా రెడ్డిఅండాశయముమహావీర్ జయంతిగోత్రాలు జాబితాభార్యపి.సుశీలఇండియన్ ప్రీమియర్ లీగ్యూట్యూబ్టిల్లు స్క్వేర్సరోజినీ నాయుడుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంరోహిత్ శర్మబ్లూ బెర్రీఅంతర్జాతీయ ద్రవ్య నిధివరిబీజంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుసుభాష్ చంద్రబోస్భూమితెలుగులో అనువాద సాహిత్యంఅర్జునుడుభారత జాతీయగీతంఅంగచూషణహనుమజ్జయంతిఉత్తరాభాద్ర నక్షత్రముసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పంచభూతాలుకాళోజీ నారాయణరావుగురువు (జ్యోతిషం)బాలకాండశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అరుణాచలంహరిశ్చంద్రుడుఈనాడుభాషా భాగాలుబంగారు బుల్లోడుప్రభాస్పెమ్మసాని నాయకులుషర్మిలారెడ్డిమండల ప్రజాపరిషత్ఉగాదిమాణిక్ సర్కార్రక్తనాళాలుతిరుమలచెమటకాయలురాధికా పండిట్తెలంగాణ ఉద్యమంపరిటాల రవిAసింగిరెడ్డి నారాయణరెడ్డితెలుగు కులాలుసంవత్సరంవిజయ్ (నటుడు)రాశిసంజు శాంసన్వికీపీడియానరసింహ శతకమునందమూరి తారకరత్నమశూచిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలునువ్వు లేక నేను లేనురాజనీతి శాస్త్రమురాహుల్ గాంధీహల్లులుపూర్వాషాఢ నక్షత్రముపాఠశాలమృగశిర నక్షత్రమునితీశ్ కుమార్ రెడ్డియజుర్వేదంభలే మంచి రోజురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంతమన్నా భాటియాఇంటి పేర్లుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంచిరుధాన్యంబెంగళూరుకృత్తిక నక్షత్రమునాగులపల్లి ధనలక్ష్మితరగతి (జీవశాస్త్రం)🡆 More