2016: సంవత్సరం

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2016

  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

మార్చి 2016

ఏప్రిల్ 2016

మే 2016

జూన్ 2016

జూలై 2016

ఆగస్టు 2016

సెప్టెంబర్ 2016

  • భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.

అక్టోబర్ 2016

నవంబర్ 2016

  • నవంబర్ 9: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.

డిసెంబర్ 2016

మరణాలు

ఇవి కూడా చూడండి

Tags:

2016 సంఘటనలు2016 మరణాలు2016 ఇవి కూడా చూడండి2016గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

వెలిచాల జగపతి రావుభారత ప్రధానమంత్రుల జాబితాసౌరవ్ గంగూలీవింధ్య విశాఖ మేడపాటిబుధుడు (జ్యోతిషం)విడదల రజినికలియుగంవెంట్రుకకేతిరెడ్డి పెద్దారెడ్డిశాతవాహనులుఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంఉత్తర ఫల్గుణి నక్షత్రముఏప్రిల్ 24కాలేయంతెనాలి రామకృష్ణుడుగుణింతంభారత ఆర్ధిక వ్యవస్థసింధు లోయ నాగరికతబి.ఆర్. అంబేద్కర్ప్రజాస్వామ్యంహార్దిక్ పాండ్యావిరాట్ కోహ్లిఅగ్నికులక్షత్రియులుశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఅలంకారంకావ్యముతెలంగాణ ఉద్యమంరామ్ చ​రణ్ తేజసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంసెక్యులరిజంLఉల్లిపాయకె. అన్నామలైఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుసాహిత్యంగర్భాశయముశివుడుద్వాదశ జ్యోతిర్లింగాలుక్లోమముపెమ్మసాని నాయకులుఆంధ్రప్రదేశ్ చరిత్రకొంపెల్ల మాధవీలతఉత్తరాభాద్ర నక్షత్రముచైత్రమాసముచిరంజీవిలలితా సహస్ర నామములు- 201-300స్మితా సబర్వాల్ఆంధ్రప్రదేశ్ మండలాలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివంతెననరసింహావతారంతెలుగు పద్యముకాట ఆమ్రపాలిసప్త చిరంజీవులుచిత్త నక్షత్రముమియా ఖలీఫాదగ్గుబాటి వెంకటేష్తరుణ్ కుమార్ఆశ్లేష నక్షత్రముదిల్ రాజుగోత్రాలుతులారాశిలావు రత్తయ్యకాళోజీ నారాయణరావుమహాసముద్రంభారత కేంద్ర మంత్రిమండలికాన్సర్అవకాడోయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాతులసీదాసుఏప్రిల్ 23పూజా హెగ్డేఆర్టికల్ 370మాగుంట సుబ్బరామిరెడ్డివాసిరెడ్డి పద్మతాజ్ మహల్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్🡆 More