యేసు: క్రైస్తవ మతం యొక్క ప్రధాన వ్యక్తి

యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ .శ.

26–36 వరకు) అనగా రక్షకుడు అని అర్థం. నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట అంతియొకయలో యేసుక్రీస్తు వారి శిష్యులకు క్రైస్తవులు అనే పేరు పెట్టారు. ఈయన యేసు క్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు.

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం
యేసుక్రీస్తు పునరుత్దానము

భాగం వ్యాసాల క్రమం

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం

 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం క్రైస్తవ పోర్టల్

క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") నుండి పుట్టింది. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం. క్రీస్తు అను పేరు నాలుగు సువార్తలలో 56 పర్యాయములు క్రొత్త నిబంధన పుస్తకములలో 256 సార్లు ప్రస్తావించబడినది బైబిల్నకు కేంద్రము యేసు క్రీస్తు ప్రభువే ఆయన ఆదికాండము ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి అనగా సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అని అని బైబిల్ తెలియజేస్తుంది యోహాను 1:1 ఆదికాండము 1:1 ఏసుక్రీస్తు ఈ లోకానికి అవతారమూర్తిగా మానవుల పాపము నిమిత్తము రాబోతున్నాడని అనేకమైన ప్రవక్తలు తెలియజేశారు.

ఆయన బెత్లెహేములో జన్మించి పోతున్నాడని మనుషుల పాపాలు హరించగల గొప్ప దైవ కుమారుడు అని అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నేను అబ్రహాము పుట్టకమునుపే ఉండాలని అని చెప్పారు యేసుక్రీస్తుకు ఉన్న నామధేయములు వాక్యము దేవుని కుమారుడు యెహోవా


యేసుక్రీస్తు గురించి పాతనిబంధన గ్రంథంలో లేదా యూదు తోరాహ్లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే చరిత్ర పై కేంద్రీకృతమై ఉంది. క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు, దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా విశ్వసిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేక్రైస్తవులు యేసుని దేవునిగా విశ్వసిస్తారు.

యేసు దైవత్వము సంబంధంచిన విద్యను క్రిస్టోలోజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అంటారు.

యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు. పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు. రోమా క్రైస్తవులు సుమారు సా.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.

యేసు జీవితం-

పుట్టుక, ప్రారంభ జీవితం

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం 
బాల యేసు, మరియమ్మ- జెస్టోచోవాకు చెందిన నల్ల మడొన్నా

మత్తయి, మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి. యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు, అబ్రహాము.

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం 
గొర్రెల కాపరులు బాలయేసుని ఆరాధించుట, Gerard van Honthorst, 17th c.

క్రీస్తు జన్మ గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను,, క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా 7:14 తన గ్రంథంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.[ఆధారం చూపాలి]

యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగింది. యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (మత్తయి|13:55).

'బాప్తీస్మము'

యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం. యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్తలో కనిపిస్తుంది.

బోధనలు, సేవ

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం 
Sermon on the Mount, Carl Heinrich Bloch, 19th c.

యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.

మరణం

యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.

పునరుత్థానము

పునరుద్ధానం అనగా క్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.

వివాహం

యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది..

ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు.

ఏసు బోధనలు

యేసు: యేసు జీవితం-, పునరుత్థానము, వివాహం 
భీమునిపట్నం వద్ద యేసు విగ్రహం (గొర్రెల కాపరిగా)
  • నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.[ఆధారం చూపాలి]
  • నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.[ఆధారం చూపాలి]
  • పరుల సొమ్ము ఆశించరాదు.[ఆధారం చూపాలి]
  • వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే[ఆధారం చూపాలి]
  • మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్థించండి.[ఆధారం చూపాలి]
  • మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి[ఆధారం చూపాలి]
  • మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.[ఆధారం చూపాలి]
  • ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.[ఆధారం చూపాలి]
  • మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం[ఆధారం చూపాలి]
  • వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.[ఆధారం చూపాలి]
  • విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
  • ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
  • నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.[ఆధారం చూపాలి]
  • నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.[ఆధారం చూపాలి]
  • చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు[ఆధారం చూపాలి]
  • దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి.[ఆధారం చూపాలి]
  • నేనే మార్గమును, సత్యమును, జీవమును[ఆధారం చూపాలి]
  • మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15

మూలాలు

బయట లింకులు

Tags:

యేసు జీవితం-యేసు పునరుత్థానముయేసు వివాహంయేసు ఏసు బోధనలుయేసు మూలాలుయేసు బయట లింకులుయేసుక్రైస్తవులుయేసు క్రీస్తు జననము

🔥 Trending searches on Wiki తెలుగు:

చిప్కో ఉద్యమంరామావతారంఆంధ్ర విశ్వవిద్యాలయంజై భీమ్యాదవతెలంగాణ జిల్లాల జాబితాసామెతలుఆటలమ్మకీలుబొమ్మలువినాయకుడుసీమ చింతమఖ నక్షత్రముత్రిష కృష్ణన్తాటిబొల్లిభూమన కరుణాకర్ రెడ్డిపుష్యమి నక్షత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్గాయత్రీ మంత్రంతెలుగు సినిమాలు డ, ఢరాబర్ట్ ఓపెన్‌హైమర్కరోనా వైరస్ 2019చిత్త నక్షత్రముఐక్యరాజ్య సమితినరేంద్ర మోదీశుక్రుడుభారత రాజ్యాంగ ఆధికరణలుసర్వాయి పాపన్నసూర్యుడుశ్రీవిష్ణు (నటుడు)పెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)అశ్వత్థామబోనాలుశాతవాహనులుయోగాగైనకాలజీహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుకల్వకుంట్ల తారక రామారావుసవితా అంబేద్కర్భారతదేశంలో సెక్యులరిజంరెండవ ప్రపంచ యుద్ధంఆల్బర్ట్ ఐన్‌స్టీన్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రజాస్వామ్యంమమితా బైజుశుభాకాంక్షలు (సినిమా)అగ్నికులక్షత్రియులుగ్రామ పంచాయతీపూర్వ ఫల్గుణి నక్షత్రముశాసనసభ సభ్యుడుపటికభారత జాతీయగీతంరావణుడునవధాన్యాలుతీన్మార్ మల్లన్నపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ఏలకులుఉత్తరాభాద్ర నక్షత్రమువ్యాసుడుమంచు మనోజ్ కుమార్ఛత్రపతి శివాజీపంచభూతలింగ క్షేత్రాలుపిఠాపురంతెలుగు పత్రికలుజాంబవంతుడుజలియన్ వాలాబాగ్ప్రియా వడ్లమానికాట ఆమ్రపాలినిమ్మగడ్డ (చల్లపల్లి)నిమ్మగడ్డ రమేష్ కుమార్నరసింహావతారంచాట్‌జిపిటిఅమ్మగజము (పొడవు)తోలుబొమ్మలాటఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుగూగుల్🡆 More