Akshara Shashi లేదా నామము (Name) ) అనగా ఒక పదార్ధానికి, స్థలానికి, వస్తువుకు, మొక్కలకు, జంతువులకు మొదలగు వాటిని గుర్తించడానికి, పిలవడానికి సంబంధించిన పదం.
ఇది ఒకర్ని ఇతరులనుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఒక వర్గానికి లేదా సంస్థకు చెందినది కూడా కావచ్చు. పేరులన్నీ వ్యాకరణ పరంగా నామవాచకం క్రిందకు వస్తాయి.
మొక్కలు, జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. డాల్ఫిన్ లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.
జీవశాస్త్రంలో భూమి మీద నివసించే జీవులన్నింటికీ శాస్త్రీయంగా పేరు పెడతారు. దీనిని 'నామీకరణ' అంటారు. కొందరు ద్వినామ నామకరణ విధానాన్ని అంగీకరిస్తే, కొన్నింటికి మాత్రం త్రినామ నామీకరణ అవసరం అయింది. ఈ విధమైన జీవుల వర్గీకరణ విధానానికి ఆద్యుడు లిన్నేయస్.paramesh
అసలు పేరు | మారుపేరు |
యూసఫ్‌ఖాన్ | దిలీప్‌కుమార్ |
ఫాతిమా ఎ.రషీద్ | నర్గీస్ |
జతిన్‌ఖన్నా | రాజేష్‌ఖన్నా |
రవికపూర్ | జితేంద్ర |
బాలరాజ్ | సునీల్‌దత్ |
తాయారమ్మ | పుష్పవల్లి |
మణి | గీతాంజలి |
Shinagam | Suresh |
సత్యనారాయణ దీక్షిత్ | శరత్‌బాబు |
అప్పలరాజు | రాజబాబు |
భక్తవత్సలం నాయుడు | మోహన్‌బాబు |
సుబ్బమ్మ | శాంతకుమారి |
కుసుమకుమారి | రాజశ్రీ |
కమలకుమారి | జయంతి |
రోహిణి | జయచిత్ర |
సుజాత | జయసుధ |
అలమేలు | జయమాలిని |
లలిత | విజయలలిత |
లలితారాణి | జయప్రద |
నీరజ | జయలక్ష్మి (ఫటాఫట్) |
విజయ | జయవిజయ |
లలిత | జయలలిత |
దైవనాయకి | కె.ఆర్.విజయ |
చంద్రశేఖర్‌రావు | చంద్రమోహన్ |
సరస్వతి | శారద |
రత్నకుమారి | వాణిశ్రీ |
వసుంధర | కాంచన |
అంజనీకుమారి | అంజలిదేవి |
ప్రమీల | దేవిక |
శివశంకర వరప్రసాద్ | చిరంజీవి |
రాజబాబు | మురళీమోహన్ |
శేషగిరిరావు | గిరిబాబు |
పూర్ణచంద్రరావు | నూతన్‌ప్రసాద్ |
శివాజీరావు | రజనీకాంత్ |
ముత్తురాజు | రాజ్‌కుమార్ |
కొమ్మినేని అప్పారావు | చక్రవర్తి |
పి.జి.కృష్ణవేణి | జిక్కి |
రాజేశ్వరి | ఎల్లారీశ్వరి |
This article uses material from the Wikipedia తెలుగు article పేరు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.