ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ అనునది తాకే తెరగల మొబైల్స్, టేబ్లెట్ కంప్యూటర్ లాంటిఎలక్ట్రానిక్ పరికరములలో వాడుటకు రూపొందించిన నిర్వహణ వ్యవస్థ.

ఇది లినక్సును పోలి ఉండే స్వేచ్ఛామూలాలు అందుబాటులో గలది. స్పర్శాతెర వలన మిథ్య కీ బోర్డులు ద్వారా సంక్లిష్ట లిపుల భాషల వారు వాడడానికి సులభంగా వుంటుంది. భారతీయ భాషలకు అధికారిక తోడ్పాటు జెల్లీబీన్ రూపంతో అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్
అభివృద్ధికారులుగూగుల్
Open Handset Alliance
ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్
ప్రోగ్రామింగ్ భాషC, m:en:C++, జావా
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్
పనిచేయు స్థితిచేతనము
మూల కోడ్ విధానంఓపెన్ సోర్స్
తొలి విడుదల2008 సెప్టెంబరు 23 (2008-09-23)
ఇటీవల విడుదల4.2.2 Jelly Bean / ఫిబ్రవరి 11, 2013; 11 సంవత్సరాల క్రితం (2013-02-11)
Marketing targetm:en:Smartphones
m:en:Tablet computers
విడుదలైన భాషలుబహు భాషా
ప్యాకేజీ మేనేజర్m:en:Google Play, APK
ప్లాట్ ఫారములుARM, MIPS, x86
Kernel విధముMonolithic (modified Linux kernel)
అప్రమేయ అంతర్వర్తిగ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేజ్ (Multi-touch)
లైెసెన్స్అపాచే లైసెన్సు 2.0
లినక్స్ కెర్నెల్ patches under GNU GPL v2
ఆండ్రాయిడ్
స్మార్ట్ ఫోన్ లో తెలుగుకీ బోర్డు
ఆండ్రాయిడ్
Usage share of the different versions collected during a 14-day period ending on March 4, 2013
ఆండ్రాయిడ్
Architecture diagram

ఇప్పటి వరకు విడుదలైన వెర్షన్లు

వెర్షన్ ఉత్పత్తి రూపనామము విడుదలైన తేదీ API level వినియోగం ( 2013 మార్చి 4)
4.2.x జెల్లీ బీన్ 2012 నవంబరు 13 17 1.6%
4.1.x జెల్లీ బీన్ 2012 జూలై 9 16 14.9%
4.0.x ఐస్‌క్రీం శాండ్‌విచ్ 2011 డిసెంబరు 16 15 28.6%
3.2 హనీకోంబ్ 2011 జూలై 15 13 0.9%
3.1 హనీకోంబ్ 2011 మే 10 12 0.3%
2.3.3–2.3.7 జింజర్ బ్రెడ్ 2011 ఫిబ్రవరి 9 10 44%
2.3–2.3.2 జింజర్ బ్రెడ్ 2010 డిసెంబరు 6 9 0.2%
2.2 ఫ్రోయో 2010 మే 20 8 7.6%
2.0–2.1 ఎక్లయిర్ 2009 అక్టోబరు 26 7 1.9%
1.6 డోనట్ 2009 సెప్టెంబరు 15 4 0.2%

ఆండ్రాయిడ్ చరిత్ర

ఆండ్రాయిడ్ ని ఆండీ రుబిన్ అనే వ్యక్తి రూపొందించాడు,అతడికి రోబోలంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో, స్నేహితులంతా ఆ సాఫ్ట్‌వేర్‌కు ఆండ్రాయిడ్ (మనిషిలా కనిపించే రోబో) అన్న పేరు పెట్టమన్నారు. నిజానికి కెమెరాల్లో ఫొటోలను కంప్యూటర్‌లోకి ఎక్కించడానికి దీన్ని తయారు చేశాడు. అది భవిష్యత్తులో ఇంత అద్భుతాన్ని సృష్టిస్తుందనివూహించని రుబిన్, గూగుల్ సంస్థకు తక్కువ మొత్తానికే దాన్ని అమ్మేశాడు. ఆ తరువాత నుంచి గూగుల్ దాన్ని అప్‌డేట్ చేస్తూ వస్తోంది. మొదటి వెర్షన్‌కు 'ఆస్ట్రోబాయ్' అని సరదాగా పేరు పెట్టిన గూగుల్, ఆ తరువాత వచ్చిన వాటికి కూడా కప్‌కేక్, డోనట్, ఎక్లయిర్స్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్, జెల్లీ బీన్, కిట్ కాట్, లాలీ పాప్ ... ఇలా ఆహార పదార్థాల పేర్లూ, అదీ ఆంగ్ల ఆక్షరమాల క్రమంలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెడుతూ వస్తుంది.

android jelly been 2.0

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్

ఇవి కూడ చూడండి

శామ్సంగ్ గెలాక్సీ జె7 (2016)

మూలాలు

బాహ్య లింకులు

Tags:

ఆండ్రాయిడ్ ఇప్పటి వరకు విడుదలైన వెర్షన్లుఆండ్రాయిడ్ చరిత్రఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ఆండ్రాయిడ్ ఇవి కూడ చూడండిఆండ్రాయిడ్ మూలాలుఆండ్రాయిడ్ బాహ్య లింకులుఆండ్రాయిడ్భాషలుమొబైల్ ఫోన్మొబైల్ ఫోన్ కీ బోర్డులినక్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

నందమూరి తారకరత్నసంజు శాంసన్భారతదేశంలో విద్యవిశ్వబ్రాహ్మణనవగ్రహాలుపూరీ జగన్నాథ దేవాలయంతీన్మార్ మల్లన్నఆంధ్ర విశ్వవిద్యాలయంగరుత్మంతుడువావిలిఉమ్మెత్తమామిడివర్షం (సినిమా)హార్దిక్ పాండ్యాశుక్రుడువృశ్చిక రాశిఇంద్రుడుఆత్రం సక్కుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅరుణాచలంభారతీయ సంస్కృతిఆంధ్రప్రదేశ్మొదటి పేజీహనుమజ్జయంతికర్మ సిద్ధాంతంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంభారత రాజ్యాంగ ఆధికరణలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఊరు పేరు భైరవకోననారా లోకేశ్రామావతారంపవన్ కళ్యాణ్ప్రియమణిసంవత్సరంభారతరత్నవాముతిలక్ వర్మస్టూడెంట్ నంబర్ 1తెలుగు కవులు - బిరుదులుపునర్వసు నక్షత్రమువెంట్రుకమంజీరా నదిమండల ప్రజాపరిషత్తులారాశిరారాజు (2022 సినిమా)దేవదాసి2024 భారత సార్వత్రిక ఎన్నికలుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్బెల్లంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదొమ్మరాజు గుకేష్పద్మశాలీలునానార్థాలురోహిత్ శర్మప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావేపపుష్పజీలకర్రరోజా సెల్వమణిమాల (కులం)వృషణంభీష్ముడుఅమరావతి (స్వర్గం)పొడుపు కథలుతరగతిగుమ్మడిఅంగుళంసంగీత వాద్యపరికరాల జాబితావంగవీటి రాధాకృష్ణపిత్తాశయముసమాచారంకృతి శెట్టికీర్తి రెడ్డికేంద్రపాలిత ప్రాంతంసీ.ఎం.రమేష్తొట్టెంపూడి గోపీచంద్నరసింహ (సినిమా)నరేంద్ర మోదీ🡆 More