సార్వభౌమ రాజ్యాల జాబితా

‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ - (ఆంగ్లం list of countries of the world) – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా.

ఈ వ్యాసంలొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు వాటికి తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి, ఆ లింకులు తెలుగు వికీలో అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి.

ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.

A long row of flags
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ప్యాలెస్ ఆఫ్ నేషన్స్ ముందు ఐక్యరాజ్యసమితి సభ్యులు, నాన్-మెంబర్ GA పరిశీలకుల జెండాలు

ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.

  • పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states) - అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised), పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
  • జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
  • ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)

ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.

విషయాలు: ఇందులో ఉన్నవి - ఇందులో లేనివి

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
ఇవి కూడా చూడండి - మూలాలు - పద సూచనలు - బయటి లింకులు

ఈ వ్యాసంలో కలుపబడినవి

ఈ వ్యాసంలో మొత్తం 245 దేశాలు ఉన్నాయి. అవి

  • 194 అన్ని విధాలా అంతర్జాతీయ గుర్తింపు కలిగినవి. వాటిలో:
    • 193 ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు.
    • 193 వ దేశం దక్షిణ సూడాన్.1 అంతర్జాతీయంగా గుర్తింపు కలిగి ఉంది గాని ఐ.రా.స. సభ్య దేశం కానిది. హోలీ సీ (Holy See) పాలనలో ఉన్న వాటికన్ నగరం ఐ.రా.స. సాధారణ సభలో శాశ్వత “అబ్సర్వర్” హోదా కలిగి ఉంది..
  • 9 అంతర్జాతీయంగా గుర్తింపు లేనివి. వీటిలో దేనికీ ఐ.రా.స. సభ్యత్వం లేదు. కాని వీటిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం, మాంటివిడియో ఒడంబడిక (Montevideo Convention) అనుసరించి, దేశం అని చెప్పవచ్చును. అవి
    • 1 దేశం - చైనా గణతంత్రం (తైవాన్), సాధారణంగా తైవాన్)అని వ్వహరించబడుతుంది. అంతర్జాతీయంగా చాలా వ్యవహారాలలో ఒక దేశంగా ఇది పరిగణింపబడుతుంది. 1971 తరువాత ఇది ఐ.రా.స. సభ్యత్వం కోల్పోయింది. కాని 23 ఐ.రా.స. సభ్య దేశాలతోను, వాటికన్ నగరం తోను దీనికి డిప్లొమాటిక్ సంబంధాలు ఉన్నాయి.
    • 1 దేశం - పశ్చిమ సహారా. దీనికి ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 43 దేశాలు పశ్చిమ సహారాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు. పశ్చిమ సహారా తన భూభాగం అని చెప్పే ఉత్తర ప్రాంతం చాలా వరకు మొరాకో పాలనా అధీనంలో ఉంది.
    • 1 దేశం పాలస్తీనా భూభాగాలు – దీనికి అరబ్ లీగ్, ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 100 పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు.
    • 1 దేశం – టర్కిష్ గణతంత్రం ఆఫ్ నార్తర్న్ సైప్రస్ దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినది – దీనిని కేవలం టర్కీ మాత్రమే గుర్తించింది. మరే ఐ.రా.స. సభ్య దేశం దీనిని గుర్తించ లేదు.
    • 5 దేశాలు – దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి అబ్ఖజియా, నగోర్నో-కరబాఖ్, ట్రాన్స్‌నిస్ట్రియా, సోమాలిలాండ్, and దక్షిణ ఓస్సెషియా, వీటిలో వేటినీ ఐ.రా.స. సభ్య దేశాలేవీ గుర్తించలేదు..
  • 38 జనావాసాలున్న అధీన భూభాగాలు:
    • 3 ఆస్ట్రేలియా అధీన భూభాగాలు (క్రిస్టమస్ దీవులు, కోకోస్ (కీలింగ్) దీవులు, నార్ఫోక్ దీవులు).
    • 2 డెన్మార్క్ రాజ్యం ఓవర్సీస్ దేశాలు (ఫారో దీవులు , గ్రీన్‌లాండ్).
    • 7 ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగాలు:
      • 1 ప్రత్యేక సమాజం (sui generis, unique community) (న్యూ కాలెడోనియా).
      • 6 ఓవర్సీస్ సమూహాలు (Collectivité d'outre-mer, overseas collectivities):
        • 1 ఓవర్సీస్ దేశం (Pays d'outre-mer) (ఫ్రెంచ్ పోలినీసియా)
        • 1 డిపార్ట్ మెంట్ సమూహం (Collectivité départementale) (మాయొట్టి)
        • 1 భూభాగ సమూహం (Collectivité territoriale) (సెయింట్ పియెర్ & మికెలన్)
        • 2 సమూహాలు (collectivities) (సెయింట్ బార్తెలిమీ, సెయింట్ మార్టిన్)
        • 1 భూభాగం (territory) (వల్లిస్ & ఫుటునా దీవులు)
    • 2 నెదర్లాండ్స్ రాజ్యంలో ఓవర్సీస్ దేశాలు (అరుబా, నెదర్లాండ్స్ యాంటిలిస్).
    • 3 న్యూజిలాండ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
      • 2 న్యూజిలాండ్ అనుబంధ స్వేచ్ఛా దేశాలు (కుక్ దీవులు, నియూ).
      • 1 న్యూజిలాండ్ ఓవర్సీస్ భూభాగం (టోకెలావ్ దీవులు).
    • 16 యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
      • 3 క్రౌన్ డిపెండెన్సీలు - (గ్వెర్నిసీ, జెర్సీ బాలివిక్, ఐల్ ఆఫ్ మాన్).
      • 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు - అంగ్విల్లా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కేమెన్ దీవులు, ఫాక్‌లాండ్ దీవులు, జిబ్రాల్టర్, మాంట్‌సెరాట్, పిట్‌కెయిర్న్ దీవులు, సెయింట్ హెలినా (అసెన్షన్ దీవి, ట్రిస్టాన్ డ కున్హా కలిపి), టర్క్స్ & కైకోస్ దీవులు, అక్రోతిరి & ధెకెలియా).
    • 5 అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవిలీన భూభాగాలు (unincorporated territories):
      • 2 యు.ఎస్. ఇన్సులార్ ఏరియాలు (ఉత్తర మెరియానా దీవులు, పోర్టోరికో).
      • 2 యు.ఎస్. వ్యవస్థిత భూభాగాలు (organized territories) (గ్వామ్, అమెరికా వర్జిన్ దీవులు).
      • 1 యు.ఎస్. వ్వస్థిత భూభాగమైనా గాని ఇంకా చట్టబద్ధం చేయబడనిది (అమెరికన్ సమోవా).
  • 4 ప్రత్యేకమైన అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గుర్తింప బడినవి – (1) ఆలాండ్ – (ఫిన్లాండ్) (2) స్వాల్ బర్డ్ – (నార్వే) (3,4) చైనా ప్రత్యేక పాలనా ప్రాంతాలు హాంగ్‌కాంగ్, మకావు
  • 1 అంతర్జాతీయంగా పరిపాలింపబడుతున్న భూభాగం (కొసొవొ).

ఈ జాబితాకు అనుబంధ జాబితాలో ఇందులో కలపని “దేశాల” వివరాలు ఇవ్వబడ్డాయి.

దేశాల జాబితా

A

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Abkhazia – Republic of Abkhazia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Afghanistan – Islamic Republic of Afghanistan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  అక్రోటిరి, ధెకెలియా – Sovereign Base Areas of Akrotiri and Dhekelia (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Åland – Åland Islands (ఫిన్లాండ్ లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భాగం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Albania – Republic of Albania
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Algeria – People's Democratic Republic of Algeria
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  American Samoa – Territory of American Samoa (‘‘అ.సం.రా. భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Andorra – Principality of Andorra
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Angola – Republic of Angola
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Anguilla (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Antigua and Barbuda
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Argentina – Argentine Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Armenia – Republic of Armenia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Aruba (నెద్ర్లాండ్స్ రాజ్యంలో స్వపరిపాలన కలిగిన దేశం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Ascension Island (యు.కె ఓవర్సీస్ భూభాగం అయిన సెయింట్ హెలీనా ఆధారిత ప్రాంతం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Australia – Commonwealth of Australia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Austria – Republic of Austria
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Azerbaijan – Republic of Azerbaijan

B

C

D

E

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  East Timor – Democratic Republic of East Timor
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Ecuador – Republic of Ecuador
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Egypt – Arab Republic of Egypt
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  El Salvador – Republic of El Salvador
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Equatorial Guinea – Republic of Equatorial Guinea
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Eritrea – State of Eritrea
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Estonia – Republic of Estonia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Ethiopia – Federal Democratic Republic of Ethiopia

F

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Falkland Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Faroe Islands (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గలిగిన దేశం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Fiji – Republic of the Fiji Islands
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Finland – Republic of Finland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  France – French Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  French Polynesia (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)

G

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Gabon – Gabonese Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Gambia – Republic of The Gambia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Georgia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Germany – Federal Republic of Germany
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Ghana – Republic of Ghana
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Gibraltar (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Greece – Hellenic Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Greenland (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Grenada
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guam – Territory of Guam (‘‘అ.సం.రా. వ్వవస్థిత భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guatemala – Republic of Guatemala
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guernsey – Bailiwick of Guernsey (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guinea – Republic of Guinea
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guinea-Bissau – Republic of Guinea-Bissau
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Guyana – Co-operative Republic of Guyana

H

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Haiti – Republic of Haiti
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Honduras – Republic of Honduras
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Hong Kong – Hong Kong Special Administrative Region of the People's Republic of China (Area of special sovereignty)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Hungary – Republic of Hungary

I

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Iceland – Republic of Iceland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  India – Republic of India
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Indonesia – Republic of Indonesia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Iran – Islamic Republic of Iran
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Iraq – Republic of Iraq
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Republic of Ireland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Isle of Man (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Israel – State of Israel
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Italy – Italian Republic

J

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Jamaica
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Japan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Jersey – Bailiwick of Jersey (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Jordan – Hashemite Kingdom of Jordan

K

L

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Laos – Lao People's Democratic Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Latvia – Republic of Latvia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Lebanon – Republic of Lebanon
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Lesotho – Kingdom of Lesotho
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Liberia – Republic of Liberia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Libya – Great Socialist People's Libyan Arab Jamahiriya
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Liechtenstein – Principality of Liechtenstein
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Lithuania – Republic of Lithuania
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Luxembourg – Grand Duchy of Luxembourg

M

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Macao – Macao Special Administrative Region of the People's Republic of China (చైనాలో ప్రత్యేక పాలనా ప్రతిపత్తి కలిగిన భూభాగం.)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  North Macedonia – Republic of North Macedonia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Madagascar – Republic of Madagascar
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Malawi – Republic of Malawi
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Malaysia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Maldives – Republic of Maldives
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mali – Republic of Mali
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Malta – Republic of Malta
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Marshall Islands – Republic of the Marshall Islands
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mauritania – Islamic Republic of Mauritania
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mauritius – Republic of Mauritius
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mayotte – Departmental Collectivity of Mayotte (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mexico – United Mexican States
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Micronesia – Federated States of Micronesia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Moldova – Republic of Moldova
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Monaco – Principality of Monaco
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mongolia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Montenegro – Republic of Montenegro
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Montserrat (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Morocco – Kingdom of Morocco
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Mozambique – Republic of Mozambique
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Myanmar – Union of Myanmar

N

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Nagorno-Karabakh – Nagorno-Karabakh Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Namibia – Republic of Namibia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Nauru – Republic of Nauru
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Nepal – State of Nepal
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Netherlands – Kingdom of the Netherlands
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Netherlands Antilles (Self-governing country in the Kingdom of the Netherlands)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  New Caledonia – Territory of New Caledonia and Dependencies (French community sui generis)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  New Zealand
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Nicaragua – Republic of Nicaragua
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Niger – Republic of Niger
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Nigeria – Federal Republic of Nigeria
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Niue (Associated state of New Zealand)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Norfolk Island – Territory of Norfolk Island (‘‘ఆస్ట్రేలియా ఓవరస్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Northern Cyprus – Turkish Republic of Northern Cyprus
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Northern Mariana Islands – Commonwealth of the Northern Mariana Islands (US commonwealth)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Norway – Kingdom of Norway

O

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Oman – Sultanate of Oman

P

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Pakistan – Islamic Republic of Pakistan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Palau – Republic of Palau
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Palestine – State of Palestine
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Panama – Republic of Panama
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Papua New Guinea – Independent State of Papua New Guinea
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Paraguay – Republic of Paraguay
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Peru – Republic of Peru
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Philippines – Republic of the Philippines
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Pitcairn Islands – Pitcairn, Henderson, Ducie, and Oeno Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Poland – Republic of Poland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Portugal – Portuguese Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Puerto Rico – Commonwealth of Puerto Rico (US commonwealth)

Q

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Qatar – State of Qatar

R

S

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Sahrawi Arab Democratic Republic
  • మూస:Country data Saint-Barthélemy – Collectivity of Saint-Barthélemy (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Helena (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Kitts and Nevis – Federation of Saint Christopher and Nevis
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Lucia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Martin – Collectivity of Saint Martin (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Pierre and Miquelon – Territorial Collectivity of Saint Pierre and Miquelon (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saint Vincent and the Grenadines
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Samoa – Independent State of Samoa
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  San Marino – Most Serene Republic of San Marino
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  São Tomé and Príncipe – Democratic Republic of São Tomé and Príncipe
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Saudi Arabia – Kingdom of Saudi Arabia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Senegal – Republic of Senegal
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Serbia – Republic of Serbia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Seychelles – Republic of Seychelles
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Sierra Leone – Republic of Sierra Leone
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Singapore – Republic of Singapore
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Slovakia – Slovak Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Slovenia – Republic of Slovenia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Solomon Islands
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Somalia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Somaliland – Republic of Somaliland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  South Africa – Republic of South Africa
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  South Ossetia – Republic of South Ossetia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Spain – Kingdom of Spain
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Sri Lanka – Democratic Socialist Republic of Sri Lanka
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Sudan – Republic of the Sudan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Suriname – Republic of Suriname
  • మూస:Country data Svalbard (Territory of Norway)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Swaziland – Kingdom of Swaziland
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Sweden – Kingdom of Sweden
  • సార్వభౌమ రాజ్యాల జాబితా   Switzerland – Swiss Confederation
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Syria – Syrian Arab Republic

T

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tajikistan – Republic of Tajikistan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tanzania – United Republic of Tanzania
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Thailand – Kingdom of Thailand
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Togo – Togolese Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tokelau (Overseas territory of New Zealand)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tonga – Kingdom of Tonga
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Transnistria - Transnistrian Moldovan Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Trinidad and Tobago – Republic of Trinidad and Tobago
  • మూస:Country data Tristan da Cunha (Dependency of the UK overseas territory of Saint Helena)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tunisia – Tunisian Republic
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Turkey – Republic of Turkey
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Turkmenistan
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Turks and Caicos Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Tuvalu

U

V

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Vanuatu – Republic of Vanuatu
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Vatican City – State of the Vatican City
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Venezuela – Bolivarian Republic of Venezuela
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Vietnam – Socialist Republic of Vietnam
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Virgin Islands, British – British Virgin Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Virgin Islands, United States – United States Virgin Islands (‘‘అ.సం.రా. వ్వవస్థిత భూభాగం’’)

W

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Wallis and Futuna – Territory of Wallis and Futuna Islands (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)

Y

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Yemen – Republic of Yemen

Z

  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Zambia – Republic of Zambia
  • సార్వభౌమ రాజ్యాల జాబితా  Zimbabwe – Republic of Zimbabwe

ఇవి కూడా చూడండి

మూలాలు

పద సూచనలు

(Foot notes)

బయటి లింకులు

Geographic locale



ఓషియానియా దేశాలు
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా · కోరల్ దీవులు · నార్‌ఫోక్ దీవులు
మెలనీసియా : తూర్పు తైమూర్ · ఫిజీ · మలుకు దీవులు & పశ్చిమ న్యూ గినియా (ఇండొనీషియా) · న్యూ కలెడోనియా · పాపువా న్యూ గినియా · సోలొమన్ దీవులు · వనువాటు
మైక్రొనీసియా : గ్వామ్ · కిరిబతి · మార్షల్ దీవులు · ఉత్తర మారియానా దీవులు · మైక్రినీసియా ఫెడరల్ రాష్ట్రాలు · నవురు · పలవు
పొలొనీసియా : అమెరికన్ సమొవా · కుక్ దీవులు · ప్రంచ్ పొలొనీసియా · హవాయి · న్యూజిలాండ్ · నియువె · పిట్‌కెర్న్ · సమొవా · తొకెలావ్ · టోంగా · తువాలు · వాలిస్ అండ్ ఫుటునా


Tags:

ఆంగ్లంప్రపంచం

🔥 Trending searches on Wiki తెలుగు:

గోవిందుడు అందరివాడేలేపెళ్ళిసంఖ్యమెరుపులోక్‌సభ నియోజకవర్గాల జాబితావిభీషణుడుజే.సీ. ప్రభాకర రెడ్డిమృణాల్ ఠాకూర్శివ కార్తీకేయన్తాజ్ మహల్సున్నఅలంకారంయానిమల్ (2023 సినిమా)హల్లులుఇత్తడివడదెబ్బదిల్ రాజుగొట్టిపాటి రవి కుమార్పద్మశాలీలుఇన్‌స్టాగ్రామ్ఇంటి పేర్లుబుధుడుఅంతర్జాతీయ ద్రవ్య నిధిఅమ్మల గన్నయమ్మ (పద్యం)శ్రీశైల క్షేత్రంమర్రికేతువు జ్యోతిషంకిరణజన్య సంయోగ క్రియతెలంగాణ చరిత్రపొడుపు కథలుషిర్డీ సాయిబాబావస్తు, సేవల పన్ను (జీఎస్టీ)చిలుకూరు బాలాజీ దేవాలయంప్రజా రాజ్యం పార్టీవిటమిన్ బీ12తామర పువ్వునిర్వహణఅడుగు (కొలమానం)విశాఖ నక్షత్రముమహావీర్ జయంతిస్త్రీపిఠాపురంమంతెన సత్యనారాయణ రాజుసింగిరెడ్డి నారాయణరెడ్డిచంద్రుడుమేషరాశిఅశ్వని నక్షత్రముఅనసూయ భరధ్వాజ్నగరిభూమన కరుణాకర్ రెడ్డిపూరీ జగన్నాథ దేవాలయంకొమురం భీమ్భూమిప్రతాప్ సి. రెడ్డిఫరియా అబ్దుల్లాఓటుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసెక్స్ (అయోమయ నివృత్తి)ఆదిత్య హృదయంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబంగారంచిత్త నక్షత్రముజాతీయ విద్యా విధానం 2020బాజిరెడ్డి గోవర్దన్భారతీయ సంస్కృతిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతెలంగాణ ఉద్యమంసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంఓషోవంగవీటి రంగాఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుగంగా నదివిద్యార్థివిరాట్ కోహ్లిగుంటూరుశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)తోలుబొమ్మలాటఉదయం (పత్రిక)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా🡆 More