షింజో అబే

షింజో అబే (ఆంగ్లం: Shinzo Abe) (1954 సెప్టెంబరు 21 - 2022 జులై 8) ఒక జపనీస్ రాజకీయ నాయకుడు.

జపాన్ మాజీ ప్రధాని. అతను 2006 నుండి 2007 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా చేసారు. తిరిగి 2012 నుండి 2007 వరకు, అలాగే 2012 నుండి 2020 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిగా పనిచేశాడు. జపాన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. షింజో అబే 2005 నుండి 2006 వరకు జునిచిరో కొయిజుమి ఆధ్వర్యంలో ప్రధాన క్యాబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2012లో కొంతకాలం ఆయన ప్రతిపక్ష నాయకుడి ఉన్నాడు.

షింజో అబే
షింజో అబే, జపాన్ మాజీ ప్రధాన మంత్రి
షింజో అబే
2014లో 65వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల్లో షింజో అబే

హత్య

2022 జూలై 8న నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో షింజో అబేను వెనుక నుంచి దుండగులు కాల్పులు జరిపారు. అతను కార్డియోపల్మోనరీ అరెస్టులో ఉన్నట్లు నివేదించబడింది. ఈ హత్యాయత్నం కేసులో 41 ఏళ్ల యమగామి టెట్సుయా అనే వ్యక్తిని మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్ ప్రభుత్వ మీడియా సుమారు ఐదు గంటల తరువాత షింజో అబే ఆసుపత్రిలో మరణించినట్లు నివేదించింది.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంభార్యభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)బైబిల్రాహువు జ్యోతిషంగంగా నదిఏప్రిల్ 23కల్వకుంట్ల చంద్రశేఖరరావుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకేతువు జ్యోతిషంసాక్షి (దినపత్రిక)సింధు లోయ నాగరికతకన్యకా పరమేశ్వరిఘట్టమనేని మహేశ్ ‌బాబుమలబద్దకంబౌద్ధ మతంకరోనా వైరస్ 2019శతభిష నక్షత్రమురాశి (నటి)ఓటుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిహస్తప్రయోగంవావిలిమిథునరాశిఆలివ్ నూనెఅపర్ణా దాస్సామజవరగమనఅక్షయ తృతీయయూట్యూబ్భోపాల్ దుర్ఘటనఇల్లాలు (1981 సినిమా)తిరుమల చరిత్రఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థమహామృత్యుంజయ మంత్రంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంనువ్వు నాకు నచ్చావ్భాషనందమూరి హరికృష్ణవంకాయకేతిరెడ్డి పెద్దారెడ్డిశుభాకాంక్షలు (సినిమా)నందమూరి బాలకృష్ణజానపద గీతాలుతెలుగులో అనువాద సాహిత్యంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ప్రేమలునారా చంద్రబాబునాయుడుఢిల్లీ డేర్ డెవిల్స్తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంశ్రీకాళహస్తిపాండవులుఇండియన్ ప్రీమియర్ లీగ్గైనకాలజీభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతెలంగాణ చరిత్రతిరువణ్ణామలైరంజాన్సౌందర్యవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాధర్మవరం శాసనసభ నియోజకవర్గంపరిసరాల పరిశుభ్రతతెలుగు పద్యముకృపాచార్యుడుPHటమాటోకాకతీయుల శాసనాలుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలురౌద్రం రణం రుధిరంభీమసేనుడుబమ్మెర పోతనచెమటకాయలుభారత పార్లమెంట్పాల కూరహలో బ్రదర్సింహంవాల్మీకిరుక్మిణీ కళ్యాణం🡆 More